టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు రెండు రోజులే గడువు ఉంది. రాష్ట్ర సర్వీసులకు సంబంధించి ఉన్నతమైన ఉద్యోగం కావటతో ఈ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రిపేరయిన అభ్యర్థులందరూ.. క్విక్ రివిజన్ నోట్స్ తిరగేయండి. ప్రాక్టీస్ టెస్టులపై ఓ లుక్కేయండి.
ఆల్ ది బెస్ట్
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్ 2
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కింది వ్యాఖ్యల్లో కార్బన్ ఫెర్టిలైజేషన్ (కార్బన్ ఎరువు) ను బాగా వివరించింది ఏది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
దిగువ వ్యాఖ్యలు పరిశీలించండి.
ఎ) హిమాలయాలు భారత్‌లోని అయిదు రాష్ట్రాల్లో మాత్రమే విస్తరించి ఉన్నాయి.
బి) పడమటి కనుమలు అయిదు రాష్ట్రాల్లో మాత్రమే విస్తరించి ఉన్నాయి.
సి) పులికాట్ సరస్సు రెండు రాష్ట్రాల్లో మాత్రమే విస్తరించి ఉన్నది.పై వ్యాఖ్యల్లో ఏది/ఏవి నిజం
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
1946లో జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసినదెవరు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
అమీబా అనే ఏకకణ జీవి వేళ్ల వంటి మిథ్యాపాదాల సహాయంతో ఆహారం
తీసుకునే విధానాన్ని ఏమంటారు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఇటీవల నెదర్లాండ్ శాస్త్రవేత్తలు గొంతు,నాసికాకుహరం మధ్య కొత్త లాలాజలం
గ్రంధులను కనుగొన్నారు? వాటి పేరు ఏమిటి?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
కిందివి చదవండి
1) అవాయు శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది.
2) అవాయు శ్వాసక్రియలో అంత్య ఉత్పన్నాలు
కార్బన్ డై ఆక్సైడ్, ఈథైల్ ఆల్కహాల్
3) గ్లైకలసిస్ అనే ప్రక్రియ వాయు, అవాయు
శ్వాసక్రియలో జరుగుతుంది.
కింది కోడ్ల ఆధారంగా సరికాని సమాధా నాన్ని గుర్తించండిCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
కింది వాటిలో హైపోక్లియ అనేది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఒక శైవలం, ఒక శిలీంధ్రం కలిసి నివసించడాన్ని ఏమని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కింది వ్యాఖ్యాలు పరిశీలించండి
1) చేపల్లో వాయువుల మార్పిడి జరిగే ప్రదేశం
జలశ్వాస పటలికలు
2) శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడిన CO2 బాహ్య
జల శ్వాసరంధ్రాల ద్వారా బయటకు వెళుతుందికింది కోడ్ల ఆధారంగా సరైన సమాధా
నాన్ని గుర్తించండి.Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కిందివి పరిశీలించండి.
1) ద్వివార్షిక మొక్కలు మొదటి సంవత్సరంలో
శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి
2) ద్వివార్షిక మొక్కలకు ఉదాహరణలు- వేప,
జామ, సపోటాకింది కోడ్ ఆధారంగా సరైన సమాధా
నాన్ని గుర్తించండి.Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కింది వాటిని పరిశీలించండి.
1) వరి, గోధుమ, మొక్కజొన్న ఏకదళ బీజ
మొక్కలకు ఉదాహరణలు.
2) బటానీ, వేరుశనగ, చిక్కుడు, ఆవాలు ద్విదళ
బీజ మొక్కలకు ఉదాహరణలు
3) బీజ దళాల్లో ఆహార పదార్థాలు నిల్వ ఉంటా
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరై
నది/ సరైనవి?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
కిందివి పరిశీలించండి.
1) తమిళనాడులోని నీలగిరి కొండల్లో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే చెట్టు- నీలకురంజి
2) ఈ చెట్టు పుష్పాలు ఎరుపు రంగులో ఉంటాయి.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది/ సరైనవి?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కిందివి పరిశీలించండి
1) ఎడిపోస్ కణజాలం కొవ్వును నిల్వ ఉంచే ప్రత్యేక కణజాలం
2) ఇది కేవలం జంతువుల్లో మాత్రమే కన్పిస్తుంది.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది/ సరైనవి?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
కిందివి పరిశీలించండి
1) వాన్ డి గ్రాఫ్ జనరేటర్ అనేది అత్యధిక
విద్యుత్ పొటెన్షియల్ పొందడానికి ఏర్పాటు
చేశారు.
2) దీనిని రాబర్ట్ జెమిసోన్ వాన్ డి గ్రాఫ్
తయారుచేశారు.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరై
నదిCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
వాక్యం – 1: నివాస గృహాల్లో ఉండే వివిధ విద్యుత్
పరికరాలను శ్రేణిలో మాత్రమే కలుపుతారు.
వాక్యం-2 శ్రేణిలో కలిపిన నిరోధాల్లో ఏదైనా ఒకటి పనిచేయకపోతే వలయం తెరచుకుని
విద్యుత్ ప్రవాహం జరగదు
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరై
నది/ సరైనవి?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
కింది వాటిలో వేడి చేస్తే సంకోచించే వస్తువు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కిందివి పరిశీలించండి
1) నీటి ఉష్ణోగ్రతను 4° డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 0° సెంటిగ్రేడ్ వరకు తగ్గిస్తే అది సంకోచించకుండా వ్యాకోచిస్తుంది.
2) దీని కారణంగానే చలికాలంలో నీటి వైపులు
పగిలిపోతాయి.
3) దీని నివారణకు మిథైల్ ఆల్కహాల్ కలుపు తారు.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవిసరై
నది/ సరైనవి?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కిందివి పరిశీలించండి
1. మేకును గోడలోకి దించడానికి ప్రచోదనం
అనే ప్రక్రియ ఉపయోగపడుతుంది?
2) ప్రచోదనానికి ప్రమాణాలు న్యూటన్ సెకన్లు
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ ఏవి సరైనది/Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1) ఆవర్తన పట్టికలో 101వ మూలకం- మెండ
లివియం
2) మెండలీవ్ చేసిన కృషికి గాను ఈ పేరు
పెట్టారు.
3) మెండలీవ్ వర్గీకరణలో సరైన స్థానం లేని
మూలకం హైడ్రోజన్
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరై
నది/ సరైనవి?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
1 ఎలక్ట్రాన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త జె.జె. థామ్సన్
2) ఎలక్ట్రాన్ అని నామకరణం చేసింది జె.జె.స్ట్రోని
3) ఎలక్ట్రాన్‌ను కనుగొని, నామకరణం చేసింది.
జె.జె.థామ్సన్
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరై
నది/ సరైనవి?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఎల్పీజీ గురించి కింది వాక్యాలను పరిశీలించండి?
1) దీనిని వంటగ్యాస్ ఉపయోగిస్తారు. దీనిలో బ్యూటెన్, ప్రొపెన్లు ఉంటాయి.
2) దీనిని అధిక ఉష్ణోగ్రత అల్పపీడనం వద్ద సిలిండర్స్‌లో నింపుతారు
3) దీనిని అల్ప ఉష్ణోగ్రత అధిక పీడనం వద్ద సిలిండర్స్‌లో నింపుతారుదిగువ పేర్కొన్న ప్రతిపాదనల్లో సరైనవి?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
మద్యం తాగిన వ్యక్తిని పరీక్షించే మౌత్ పీస్‌లో ఉపయోగించే రసాయనం?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
నీటికి సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
కింది వాటిలో ఐఎస్ఎస్(ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో చిత్రీకరించిన సినిమా?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
శాస్త్ర సాంకేతిక వ్యోమమిత్ర అనేది?
Correct
Incorrect
Leaderboard: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్ 2
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 33 | Geography 34 |
Geography 35 | Geography 36 |
Geography 37 | Geography 38 |
Geography 39 | Geography 40 |
Geography 41 | Geography 42 |
Geography 43 |
Confidence