ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 36
0 ప్రశ్నలలో 20 పూర్తి చేయబడ్డాయి
ప్రశ్నలు:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
సమాచారం
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
మీరు ఇంతకు ముందే పరీక్షను పూర్తి చేసారు. అందువల్ల మీరు దానిని మళ్ళీ ప్రారంభించలేరు.
పరీక్ష లోడ్ అవుతోంది...
పరీక్షను ప్రారంభించడానికి మీరు తప్పనిసరిగా సైన్ ఇన్ లేదా సైన్ అప్ చేయాలి.
ఈ పరీక్షను ప్రారంభించడానికి, మీరు ఈ క్రింది క్విజ్‌ను పూర్తి చేయాలి:
మీ ఫలితాలు వచ్చేశాయి!! "తెలంగాణ చరిత్ర టెస్ట్ 36" కోసం"
0 ప్రశ్నలలో 20 కి సరిగ్గా సమాధానం ఇవ్వబడింది
మీ సమయం:
సమయం గడిచిపోయింది
మీ తుది స్కోరు : 0
మీరు ప్రయత్నించింది : 0
సరియైన ప్రశ్నల సంఖ్య : 0 మరియు స్కోరు 0
తప్పు ప్రశ్నల సంఖ్య : 0 మరియు నెగటివ్ మార్కులు 0
| సగటు స్కోరు |
|
| మీ స్కోరు |
|
-
వర్గీకరించబడలేదు
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- సమాధానం ఇచ్చారు
- సమీక్ష
-
1 లోని ప్రశ్న 20
1. ప్రశ్న
హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణా జిల్లాల సంఖ్య?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
2 లోని ప్రశ్న 20
2. ప్రశ్న
హైదరాబాద్ రాజ్యంలో 1951 నాటికి తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
3 లోని ప్రశ్న 20
3. ప్రశ్న
దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు వసూలు చేసిన పన్నుపై వారికి ఇచ్చే భృతి?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
4 లోని ప్రశ్న 20
4. ప్రశ్న
సర్ జాన్ రస్కిన్ రచించిన ‘అన్ టూ ది లాస్ట్’ అనే గ్రంథాన్ని ‘సర్వోదయ’పేరుతో గుజరాతీ భాషలోకి అనువదించిన వారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
5 లోని ప్రశ్న 20
5. ప్రశ్న
సర్వోదయ సమితి మూడో సమావేశం ఎక్కడ జరిగింది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
6 లోని ప్రశ్న 20
6. ప్రశ్న
భూదానోద్యమ కర్త వినోబాభావే… తెలంగాణాలో మొదటి పర్యటన ఎప్పుడు ప్రారంభించారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
7 లోని ప్రశ్న 20
7. ప్రశ్న
భూదానోద్యమ కర్త వినోబాభావే… తెలంగాణాలో తన పర్యటన ఎక్కడి నుంచి ప్రారంభించారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
8 లోని ప్రశ్న 20
8. ప్రశ్న
ఏ గ్రామంలో వెదిరె రామచంద్రారెడ్డి అనే భూస్వామి వినోబాభావేకు 100 ఎకరాల భూమిని హరిజనుల కోసం దానం ఇచ్చాడు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
9 లోని ప్రశ్న 20
9. ప్రశ్న
1951 జూన్ 07న వినోబాభావే ఏర్పాటు చేసిన భూదాన యజ్ఞ సమితిలో సభ్యులు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
10 లోని ప్రశ్న 20
10. ప్రశ్న
వినోబాభావే భూదాన ఉద్యమాల ఫలితంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం భూదాన చట్టాన్ని ఎప్పుడు ప్రకటించింది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
11 లోని ప్రశ్న 20
11. ప్రశ్న
వినోబాభావే మొదటి దశ పర్యటన అనంతరం తెలంగాణాలో భూదాన ఉద్యమాన్ని నడిపినవారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
12 లోని ప్రశ్న 20
12. ప్రశ్న
తెలంగాణాలో వినోబాభావే రెండో పాదయాత్ర ఎప్పుడు, ఎక్కడినుంచి ప్రారంభమైంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
13 లోని ప్రశ్న 20
13. ప్రశ్న
అత్యధికంగా భూదానోద్యమం ఎక్కడ జరిగింది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
14 లోని ప్రశ్న 20
14. ప్రశ్న
తెలంగాణలో భూదాన కర్తలకు అధ్యుడిగా ఎవరిని పేర్కొంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
15 లోని ప్రశ్న 20
15. ప్రశ్న
వినోబాభావే భూదాన ఉద్యమం మొదట ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమైంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
16 లోని ప్రశ్న 20
16. ప్రశ్న
వినోబాభావేను ‘సర్కారీ సాథూ’గా అభివర్ణించినవారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
17 లోని ప్రశ్న 20
17. ప్రశ్న
వినోబాభవేను ‘క్యాపిటలిస్ట్ ఏజెంట్’గా అభివర్ణించినవారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
18 లోని ప్రశ్న 20
18. ప్రశ్న
వినోబాభావే భూదాన ఉద్యమం దేశంలో మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
19 లోని ప్రశ్న 20
19. ప్రశ్న
గాంధీజి ‘సర్వోదయ సిద్ధాంతం’ ముఖ్య లక్ష్యాలు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
20 లోని ప్రశ్న 20
20. ప్రశ్న
వినోబాభావే ఆధ్వర్యంలో ‘లక్ష ఎకరాల భూ సేకరణ’ సంకల్పంగా హైదరాబాద్ స్టేట్ సర్వోదయ కార్యకర్తల సమావేశం ఎక్కడ జరిగింది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
లీడర్‌బోర్డ్: తెలంగాణ చరిత్ర టెస్ట్ 36
| స్థానం. | పేరు | ప్రవేశించారు | పాయింట్లు | ఫలితం |
|---|---|---|---|---|
| పట్టిక లోడ్ అవుతోంది | ||||
| డేటా అందుబాటులో లేదు | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
| DAILY TESTS | |
| SI/CONSTABLE DAILY TEST 45 | SI/CONSTABLE DAILY TEST 46 |
| SI/CONSTABLE DAILY TEST 47 | SI/CONSTABLE DAILY TEST 48 |
| SI/CONSTABLE DAILY TEST 49 | SI/CONSTABLE DAILY TEST 50 |
| SI/CONSTABLE DAILY TEST 51 |
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
| TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
|---|---|
| REASONING Test 11 | REASONING Test 12 |
| REASONING Test 13 | REASONING Test 14 |
| REASONING ALL IN ONE |
DONT MISS
| GRAND TESTS | |
| SI PRELIMS GRAND TEST 1 | SI PRELIMS GRAND TEST 2 |
| SI PRELIMS GRAND TEST 3 | SI PRELIMS GRAND TEST 4 |
| CONSTABLE PRELIMS GRAND TEST 1 | CONSTABLE PRELIMS GRAND TEST 2 |
| CONSTABLE PRELIMS GRAND TEST 3 |
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





