టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు రెండు రోజులే గడువు ఉంది. రాష్ట్ర సర్వీసులకు సంబంధించి ఉన్నతమైన ఉద్యోగం కావటతో ఈ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రిపేరయిన అభ్యర్థులందరూ.. క్విక్ రివిజన్ నోట్స్ తిరగేయండి. ప్రాక్టీస్ టెస్టులపై ఓ లుక్కేయండి.
ఆల్ ది బెస్ట్
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్ 1
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్ 1 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ప్రాచీన భారతీయ చరిత్రకు సంబంధించి
భవభూతి, హస్తిమల్లుడు, క్షేమేశ్వరుడు
దేనికి ప్రసిద్ధికెక్కారు?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
భారతదేశ చరిత్రలో 1942 ఆగస్టు 8వ తేదీకి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
కింది వాటిలో సరైన వాక్యం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
వ్యవసాయంలో ఫలదీకరణం వల్ల ఉపయో
గాలేమిటి?
ఎ) సేద్యపు జలాల్లో కారతను నియంత్రించడం
సాధ్యం
బి) రాక్ పాస్ఫేట్, అన్ని ఇతర పాస్ఫేటిక్ ఎరు
వులు ఉపయోగించడం సాధ్యం
సి) మొక్కలకు మరింతగా పౌష్టికాల లభ్యత సాధ్యం
డి) రసాయనాల వడపోతలో తగ్గింపు సాధ్యం
కింద ఇచ్చిన కోడ్ సహాయంతో సరైన జవా
బును కనుగొనండి
కింద ఇచ్చిన కోడ్ సహాయంతో సరైన జవా
బును కనుగొనండిCorrect
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
సియాచిన్ హిమానీనదం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
కింది ప్రకటనలను పరిశీలించండి?
ఎ. ఉత్తరార్ధగోళంలో మాత్రమే జెట్ స్ట్రీమ్స్
సంభవిస్తాయి
బి. కొన్నిరకాల తుపానులకు మాత్రమే అంతర్
కేంద్రం ఉంటుంది.
సి. తుపాను అంతర్ కేంద్రంలో ఉష్ణోగ్రత పరిస
రాల్లో ఉష్ణోగ్రత కంటే పది డిగ్రీల సెంటీగ్రేడ్
తక్కువగా ఉంటుంది.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ ఏవి సరైనది/
సరైనవి?Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
మొఘలుల కాలానికి సంబంధించి జాగీర్దారు, జమిందార్‌కు మధ్య తేడా ఏమిటి?
ఎ. న్యాయవిధులు, పోలీసు విధులు నిర్వర్తించి నందుకు ప్రతిఫలంగా భూములను కలిగి ఉన్న
వారిని జాగీర్దార్లు అంటారు. రెవిన్యూ వసూళ్లు తప్ప మరే ఇతర బాధ్యత లేనివారిని జమీందారు అంటారు.
బి. జాగీర్దార్లకు కేటాయించిన భూములు వంశ పారంపర్యమైనవి కాగా, జమీందార్ల ఆధీనం
లోని భూములు వంశపారంపర్యమైనవి కావుకింద ఇచ్చిన కోడ్ సాయంతో సరైన జవాబును
ఎంపిక చేయండి?Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
భారతదేశంలో అమలు చేసిన భూ సంస్కరణలకు సంబంధించి, కింది ప్రకటనల్లో
ఏది సరైనది?Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
స్వదేశీ ఉద్యమానికి సంబంధించి కింది ప్రకటనలు గమనించండి?
ఎ. ఈ ఉద్యమం దేశీయ హస్తకళలు, పరిశ్ర
మల పునరుద్ధరణకు తోడ్పడింది.
బి. స్వదేశీ ఉద్యమంలో భాగంగా జాతీయ విద్యామండలిని నెలకొల్పారు
పై ప్రకటనల్లో ఏది సరైనది/ సరైనవి?Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
కింది శాసనాల్లో ఒక శాసనం అశోకుడి రాతి
ప్రతిమతోపాటు కలిసి ఉంటుంది అది ఏది?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
కింది వ్యాఖ్యలను గమనించండి?
1. అజంతా గుహలను ఔరంగాబాద్ సమీపంలో గుర్తించారు
2. ఈ గుహలు చూడటానికి గుర్రపునాడ ఆకా
రంలో కనపడతాయి.
3. ఈ గుహలను గుర్తించిన పురావస్తు శాస్త్ర వేత్త జాన్స్ మిత్
4. ఈ గుహలన్ని బౌద్ధమతానికి సంబంధించినవి
కింది సంకేతాలను ఉపయోగించుకొని, సరైన
సమాధానం ఎంపిక చేయండి.Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
కింది వ్యాఖ్యలను గమనించండి?
1. దేశంలో గుప్తులు మొదటిసారి గుహాలయాఃలను నిర్మించారు.
2. మధ్యప్రదేశ్‌లోని ఉదయగిరిలో హిందూ మతానికి చెందిన తొమ్మిది వైష్ణవ గుహాలయా
లను గుప్తులు నిర్మించారు.
పై స్టేట్మెంట్లలో సరైనవి సరైనది ఏవిCorrect
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
రాష్ట్రకూట రాజచరిత్రకు సంబంధించి ఈ వాక్యాలలో సరైంది ఏది?
1. కరువు కాటకాలను నివారించడానికి కొల్హా
పూర్ మహాలక్ష్మి అమ్మవారికి తన చేతివేళ్లను
నరికి నైవేద్యం సమర్పణ చేసిన రాష్ట్రకూట
రాజు అమోఘవర్షుడు
2. అమోఘ వర్షుడు సల్లేఖన వ్రతం చేస్తూ
మరణించాడు
3. ఈయన రాసిన అలంకార గ్రంథం ప్రశ్నోత్తర
రత్నమాలికCorrect
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
కింది వారిలో పర్వత అధిరోహణలో నిష్ణాతులుగా పేరొందిన హిమాలయాల్లోని గిరిజన తెగ?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
కింది పర్వతాల్లో విభిన్నమైనది?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
భారతదేశంపై కింది వ్యాపార పవనాల ప్రభావం ఉంది?
1. ఈశాన్య వ్యాపార పవనాలు
2. ఆగ్నేయ పశ్చిమ పవనాలు
పై స్టేట్మెంట్స్లో సరైనవి సరైనది ఏవి?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
కింది వాక్యాలను గమనించండి?
1. ప్రసిద్ధ సైలెంట్ వాలీ’ కేరళ రాష్ట్రంలో ఉంది
2. ఈ అటవీ ప్రాంతంలో గాలి కూడా నెమ్మదిగా వీస్తుంది. అందుచేత నిశ్శబ్దంగా ఉంటుంది
3. ఈ అటవీ ప్రాంతంలో జల విద్యుత్కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది.
పై వాక్యాల ఆధారంగా సరికాని సమాధానాన్ని
గుర్తించండిCorrect
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
భారత్‌లోని నేషనల్ పార్క్ అతి పెద్దది?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
నాగా కొండలు కింది వాటిలో ఈ నదుల మధ్య జల విభజకంగా ఉన్నాయి.
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను ప్రభావితం చేయని కారకాలు.
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
కింది వాక్యాలను పరిశీలించండి.
1. వరిపంట ఒక ఉష్ణ మండల పంట
2. దీనిని పండించడానికి నల్లరేగడి నేలలు
అత్యంత అనుకూలం
పై స్టేట్మెంట్స్లో సరైనవి సరైనది ఏవి?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
కింది వాక్యాలను పరిశీలించండి.
1. తెలంగాణ రాష్ట్ర అధికారిక చేప – కొర్రమీను
2. దీనిని జూలై 20, 2019న ప్రకటించింది.
పై స్టేట్మెంట్స్లో సరైనవి సరైనది ఏవి?Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
కింది వాక్యాలను పరిశీలించండి?
1. ఇండియాలో భౌగోళిక గుర్తింపు చట్టం 1999
లో ప్రారంభమైంది.
2. ఈ చట్టం 2001 సెప్టెంబరు 15 నుంచి అమ
లులో ఉంది
3. భారత్‌లో మొదటగా జిఐ టాగ్ పొందింది-
డార్జిలింగ్ టీ
పై వాక్యాల ఆధారంగా సరికాని సమాధానాన్ని
గుర్తించండి.Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
యాంటి రిట్రోవైరల్ థెరపీ ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
మెడిటరన్ సముద్రం కింద పేర్కొన్న ఏ దేశాలకు సరిహద్దుగా ఉన్నది?
ఎ) జోర్డాన్
సి) లెబనాన్
బి) ఇరాక్
డి) సిరియాకింద ఇచ్చిన కోడ్ ఆధారంగా సరైన సమాధా
నాన్ని గుర్తించండి.Correct
Incorrect
Unattempted
Leaderboard: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్ 1
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
| INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
|---|---|
| Geography 33 | Geography 34 |
| Geography 35 | Geography 36 |
| Geography 37 | Geography 38 |
| Geography 39 | Geography 40 |
| Geography 41 | Geography 42 |
| Geography 43 |
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
DONT MISS
| GRAND TESTS | |
| SI PRELIMS GRAND TEST 1 | SI PRELIMS GRAND TEST 2 |
| SI PRELIMS GRAND TEST 3 | SI PRELIMS GRAND TEST 4 |
| CONSTABLE PRELIMS GRAND TEST 1 | CONSTABLE PRELIMS GRAND TEST 2 |
| CONSTABLE PRELIMS GRAND TEST 3 |
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





