ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 4
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
మత ప్రాతిపదికన మొదటిసారి ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్‌గా కీర్తింపబడిన సిపాయిల తిరుగుబాటు కాలం నాటి నాయకురాలు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
భారతదేశంలో మొదటి పత్రిక బెంగాల్ గెజిట్‌ను 1780లో ఎవరు ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
బాలిక విద్య కోసం బెతూన్ పాఠశాలను సొంత ఖర్చులతో ఏర్పాటు చేసినవారు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
కామన్ వీల్ అనే వార్తా పత్రికను స్థాపించిన వారు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
గ్రహాల రాజు అని ఈ కింది వాటిలో ఏ గ్రహాన్ని అంటారు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఎన్నవ వంతు ఉంటుంది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
‘శిలావరణము’ ఈ కింది వానిలో దేనిని సూచిస్తుంది?
ఎ. భూపటల సముద్ర భూతలాలు
బి. భూ పటల ఖండ భూభాగాలు
సి. భూప్రావారం పై ఉన్నన ఘనస్థితిలో ఉన్న భాగం
డి. భూ ప్రావారం పై ఉన్న ద్రవస్థితిలో ఉన్న భాగంCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
భూకంపాల తీవ్రతను బట్టి ఇండియాను ఎన్ని జోన్లుగా విభజించారు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కింది వాటిని పరిశీలించండి?
ప్రతిపాదన(ఎ): అవసరణ పలక సరిహద్దుల వలన సముద్ర భూతల విస్తరణ
కారణం(ఆర్): అభిసరణ పలక సరిహద్దుల ఫలితంగా భ్రంశ రేఖలు ఏర్పడతాయిCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
కన్హా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
అంటార్కిటికా, గ్రీన్లాండ్లోని వే కి.మీ మేర వ్యాపించి ఉన్న హిమానీ నదాలని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
వర్షం నీటిలోని అంతర్భూజలంలో సున్నపురాయి కరిగి పల్లపు ప్రదేశంగా ఏర్పడిన దాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సముద్ర కెరటాల తాకిడికి పగిలిపోయిన బిత్తికలు, సున్నపు ఆల్గేలు కొట్టుకుని వచ్చి ఒకచోట పోగై ద్వీపాలుగా ఏర్పడతాయి. వీటిని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
కింది వానిలో ఏ రాష్ట్రం మొదటి దశలో ఒకే అంచె పంచాయతీ రాజ్ వ్యవస్థను రూపొందించింది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
రాజ్యాంగ అధికారాలను దుర్వినియోగం జరిగితే గ్రామ పంచాయతీలను ఎవరు రద్దు చేస్తారు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
విదేశీ భూభాగాన్ని పొందే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఈ విషయంలో కింద పేర్కొన్న వాటిలో ఏది సరైన సమాధానం?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
అప్పీల్‌కు సుప్రీంకోర్ట్ విశేష అనుమతి అనగా?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
భారత రాజ్యాంగంలో ఇటీవల చేర్చిన ఆర్టికల్ 43–బి అనేది కింది వాటిల దేనికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అనుసరించి భారతరత్న పద్మశ్రీ అవార్డులను నెలకొల్పింది?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసే అధికారం?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
భారత ప్రధాని విషయంలో కింది వానిలో ఏది సత్యం?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఏ కమిటీ సూచన మేరకు వ్యవసాయ పంటలకు మద్ధతు ధరలను ప్రకటించారు.
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
చిన్నతరహా ప్రాజెక్టుల ఆయకట్టు ఎంత?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
బొకారో ఉక్కు కర్మాగారం ఏ దేశ సహాయంతో నిర్మించారు?
Correct
Incorrect
DONT MISS TO READ :
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
👍👍
👍👍👍
Hhhhhhjjjjkmbbvcxd
Nice
I want English question sir