ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 2
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారతదేశంలో చివరి గవర్నర్ జనరల్?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ముస్లిములకు ప్రత్యేక నియోజక గణములు ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడినవి?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
కలకత్తా, బొంబాయి, మద్రాసులో హైకోర్టులు ఎవరి కాలంలో స్థాపించబడ్డాయి?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ప్రార్థనా సమజాన్ను ఎవరు స్థాపించారు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఈ కింది వాటిలో సరికాని జత ఏది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
జలియన్ వాలాబాగ్ దురంతం విచారణకు బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన కమిటి?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఈ కింది వాటిలో తప్పుగా జతపరిచిన జత?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఆసియా ఖండం మధ్యగా పోయే రేశాంశం ఏది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
లఘువేలా తరంగాలు అష్టమినాడే ఏర్పడడానికి కారణం?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
వాతావరణంలో ఉండే అత్యధిక భాగాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఈ కింది వాటిలో సరికాని అంశం?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
బాల్టిక్ సముద్రపు రాణి అని ఏ నగరాన్ని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ప్రపంచంలో వెడల్పయిన జలసంధి?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సాధారణంగా మహాసముద్రాలలో నూనె నిల్వలు ఈ కింది వాటిలో దేనికి పరిమితమై ఉండును?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
కోకోఛానల్ వేటి మధ్య ఉంది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
బాబా బుడాన్ కొండలు కింది వాటిలో వేటి రూపాంతరాలు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది వాటిని జతపరచండి?
బయోస్పియర్ రిజర్వాయర్ రాష్ట్రం
ఎ. నందాదేవి 1. మధ్యప్రదేశ్
బి. నోక్రెక్ 2. పశ్చిమబంగా
సి. సుందర్బన్ 3. మేఘాలయ
డి. పన్నా 4. ఉత్తరఖండ్Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
భారత ఆర్థిక సంఘానికి సంబంధించి కింది స్టేట్మెంట్లలో సరైనది ఏది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
భారత ప్రభుత్వ చట్టం–1935లో సూచనల సూత్రాన్ని 1950 లో భారత రాజ్యాంగంలో ఏ పేరుతో పొందుపరచనైనది?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
సరిహద్దు నిర్వహణ విభాగం ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మాణాన్ని ముందుగా ఎందులో ప్రవేశపెట్టాలి?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
కింది వానిలో ఆర్థిక బిల్లుకు సంబంధించి తప్పుగా ఉన్నది ఏది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఇండియాలో ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థలు?
ఎ. వయస్సు ప్రాతిపదికన నిర్వహించే ప్రత్యక్ష ఎన్నికలు
బి. నైష్పత్తిక ప్రాతిపదికన ఏక ఓటు బదిలీ విధానం
సి. పరోక్ష ఎన్నిక ప్రతిపాదికన క్యుములేటివ్ సిస్టం
పై స్టేట్మెంట్లలో ఏది సరైనవి?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
మంత్రి మండలి ఏర్పాటు దీనితో అరంభం అవుతుంది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
రాజ్యసంక్రమణ విధానాన్ని వెలుగులోకి తెచ్చిన వారు?
Correct
Incorrect
Leaderboard: కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 2
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 1 | General Science 2 |
General Science 3 | General Science 4 |
General Science 5 | General Science 6 |
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 1 | REASONING Test 2 |
REASONING Test 3 | REASONING Test 4 |
REASONING Test 5 | REASONING Test 6 |
Good
Good
Kothagudam
A
TS. RR. Kondareddypally
Thank you sir
Good