ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 6
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
చైనాపై దండెత్తిన భారతీయ చక్రవర్తి?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
సంగం సాహిత్యంలో అతి ప్రాచీన కావ్యంగా పరిగణించబడునది?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఈ కింది వాటిని జతపరచండి?
ఎ. మార్కండేయ పురాణం 1. మంచన
బి. కేయూరబాహుచరిత్ర 2. కేతన
సి. ఆంధ్రభాషా భూషనం 3. పాల్కూరికి సోమనాథుడు
డి. బసవ పురాణం 4. మారనCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
సింహళ దేశంపై దండయాత్ర జరిపి జాఫ్నా, ట్రింకోమలి ప్రాంతాలను పాండ్య రాజ్యంలో కలిపిన పాండ్య రాజు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
అక్బర్చే 1572లో విజయచిహ్నినంగా ర్మించబడిని అతిపెద్ద ప్రవేశ ద్వారం బులంద్ దర్వాజా ఏ ప్రాంతంలో ఉంది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
అరవీటి వంశ స్థాపకుడు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
సామాన్యునికి కూడా న్యాయం అందించాలనే ఉద్దేశ్యంతో అగ్రా కోటలోని షా బురుజుపై బంగారు న్యాయ గంటను వేలాడదీయించిన చక్రవర్తి?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
పాబ్నా ఉద్యమ నాయకులు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కింది వానిలో సరికాని అంశం ఏది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఈ కింది వాటిని పరిశీలింపుము?
ప్రతిపాదన (ఎ): బసాల్ట్ శిలలు అనేవి భూ ఉపరితలంప ఏర్పడి ఉండగా గ్రానైట్ శిలలు భూ అంతర్భాగంలో ఏర్పడి ఉంటాయి
కారణ: (ఆర్): బసాల్ట్ మరియు అగ్ని శిలలు అనేవి అగ్ని పర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన శిలలు.
పై వాటిలో సరైన దానిని ఎంపిక చేయండి.Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఈ కింది వాటిలో అంబేద్కర్ రాసిన జర్నల్స్ ఏవి?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ప్రపంచంలో భూకంప ప్రాంతాలు కింద తెలిపిన ఏ ప్రదేశంలో కేంద్రీకృతమై ఉంటాయి?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ట్రోపో ఆవరణానికి సంబంధించి కింది వానిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించుము?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
భూమిపై ఉష్ణ సంతులనం ఎలా నిర్వహించబడుతుంది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఏ రాష్ట్రంలో నార్వస్టర్ల వల్ల వచ్చే భయంకరమైన తుఫానులను ‘బర్డొలి చీర్హ’ గా పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
సముద్రపు నీటి లవణీయత ఈ కింది ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
గ్రీన్విచ్లో ఉదయం 10గంటలు అయితే ఇండియాలో ఎంత సమయం అవుతుంది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఈశాన్య రుతుపవనాలను అడ్డగించి తమిళనాడుకు వర్షపాతాన్ని కలుగజేయడంలో ప్రధాన పాత్ర వహించే భౌగోళిక అంశం?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
రాజ్యాంగంలోని ఆర్టికల్ 222(1) కింద ఒక న్యాయమూర్తిని ఒక హైకోర్డు నుంచి మరోక హైకోర్టుకు బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
రాజ్యాంగంలోని అధికరణం 352 ప్రకారం రాష్ట్రపతి ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
మూడంచెల ఉద్బిజ సంపద ఏ ప్రాంతంలో ఉంది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
రాస్ట్యూన్యురా’ చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
జాయిన్ ఇండియన్ యూనియన్ ఉద్యమాన్ని రామానంధ తీర్థ ఎప్పుడు చేపట్టారు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
సైనిక మంత్రిత్వ శాఖ దివాన్ –ఇ–అరజ్ను మొదటిసారి ఏర్పరిచిన ఢిల్లీ సుల్తాన్?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
భారతీయ సంగీతానికి మూలమైనది?
Correct
Incorrect
DONT MISS TO READ :
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
Leaderboard: కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 6
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 1 | General Science 2 |
General Science 3 | General Science 4 |
General Science 5 | General Science 6 |
General Science 7 | General Science 8 |
General Science 9 | General Science 10 |
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 1 | REASONING Test 2 |
REASONING Test 3 | REASONING Test 4 |
REASONING Test 5 | REASONING Test 6 |
DONT MISS
SI (PRELIMS) GRAND TEST 1
SI (PRELIMS) GRAND TEST 2
CONSTABLE GRAND TEST 1
CONSTABLE GRAND TEST 2
In English
In English
Super
In english sir plz