ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC, APPSC ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 155
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కింది వానిలో విపత్తు నిర్వహణలో శిక్షణ కార్యక్రమాలను
నిర్వహిస్తున్న సంస్థ ఏది?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
మేనేజింగ్ డిజాస్టర్ రిస్క్ ఇన్ ఎమర్జింగ్ ఎకానొమీస్ నివేదిక ఎవరిది?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
భౌతిక శైథిల్యం ఏ మార్పులవల్ల కలుగును?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ప్రపంచ విపత్తులలో వరదలు ఎంత శాతంగా ఉంటాయి?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఈ క్రింది వానిలో సునామి చొరవ గ్రామాలను గుర్తించండి.
i. వెంకటరాయ్ పూర్ గ్రామం
ii. జబలపూర్ గ్రామం
iii. నోలియాసాహి గ్రామం
iv. తిరువనెల్వి గ్రామంఈ క్రింది వానిలో సరైన జవాబును ఎన్నుకోండి.
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
వేడి గాలులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.
i. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా వాస్తవ గరిష్ట
ఉష్ణోగ్రత 45°C లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ‘వేడిగాలి’ అంటారు.
ii. సాధారణ ఉష్ణోగ్రత నుండి 7°C లేదా అంతకంటే ఎక్కువ
ఉష్ణోగ్రత పెరుగుదల స్థితినే తీవ్రమైన వేడిగాలి స్థితి అంటారు.వేడిగాలులకు సంబంధించి సరైన వాక్యాన్ని(లను) గుర్తించండి.
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
విచ్ఛిత్తి బాంబులకు మరో పేరు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఇండియాలో సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఈ క్రింది ప్రధాన భూస్వరూపాలను పరిశీలించండి.
i. వేడి నీటి బుగ్గలు
ii. గీజరులు
iii. ప్యూమరోలులు
iv. ప్లగ్ డోములుఈ క్రింది వానిలో సరైన జవాబును ఎన్నుకోండి.
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కింది వానిలో సరికానిది:
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
చంద తుపాను సంభవించినప్పుడు సుమారుగా గాలి వేగం
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1993లో ప్రారంభమైన OCHA లో ఎంతమంది ప్రాంతీయ సంధాన
కర్తలుంటారు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
మానవతా చర్యల అనుసంధాన వేదిక కార్యాలయం (OCHA)
దేశాల ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ప్రపంచంలోని ఏ మూల
దళాలను ఎన్ని గంటలలోపు పంపుతుంది?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
Land Resource Satellite Programme అనేది ఏ
దేశానికి చెందినది?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
“స్పెక్ట్రో సిగ్నేచర్” అనగానేమి?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలో స్పష్టమైన, నాణ్యమైన ఫొటోలు అందించే
రాడార్లు ఏవి?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
నిఫే అను పదం దేనిని సూచిస్తుంది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
రాష్ట్ర సంక్షోభం నిర్వహణ కమిటీ అధ్యక్షుడెవరు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
భారతదేశంలో అత్యధిక వరదలు సంభవించడానికి కారణమౌతున్న
నది ఏది?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
రింగ్ ఆఫ్ ఫైర్ ఏ సాగరానికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఇండియాలో భూపాతాలు ‘ఎక్కువగా నుండి అత్యంత ఎక్కువగా ఉండే ప్రాంతాలు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
2018, నవంబర్ లో ఏ రాష్ట్రంలో గజ తుఫాను తీవ్ర ప్రభావం
చూపింది?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
అన్మోల్ ప్రచురణ సంస్థ ప్రచురించిన ‘డిజాస్టర్ మేనేజ్మెంట్:
రీసెంట్ అప్రోచెస్’ గ్రంథకర్త ఎవరు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఈ క్రింది చురుకైన అగ్ని పర్వత ప్రాంతాలను పరిశీలించండి.
i. అలూటియన్ దీవులు (జపాన్)
ii. ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియా (జావా & సుమత్రా)
iii. సోలమన్ మరియు టొంగా ద్వీపాలు
iv. ఆండీస్ నుంచి సెంట్రల్ అమెరికా వరకుపసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంట ఉన్న చురుకైన అగ్ని పర్వత
ప్రాంతాలను గుర్తించండి.Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విపత్తులకు
గురవుతున్నాయి?Correct
Incorrect
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు