ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC, APPSC ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 154
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 154 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
విపత్తు నిర్వహణలో ప్రసారం యొక్క ముఖ్యమైన అవసరాలు:
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
ఉన్నత స్థాయి విపత్తు అజమాయిషీ సంఘం 2001 నివేదిక ప్రకారం
ప్రమాద స్థాయిలో 1.2 రకము ఈ కింది వానిలో ఏ స్థాయిలో వనరుల అజమాయిషీని సూచిస్తుందో తెలపగలరుCorrect
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
విపత్తు అజమాయిషీ వృత్తంలో ఏ దశనందు ‘ప్రతిస్పందన’ అనునది
ముఖ్యమైన కార్యక్రమంగా ఉందునో ఈ కింది వాటిలో గుర్తించుము.Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
భారతదేశంలో తుపాన్ తరంగాలు, తుపానులు మరియు హాని కలుగ
గల తీరప్రాంత విస్తీర్ణం ఎంత?Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
ప్రతి సంవత్సరం ఈ క్రింది ఏరోజును ఎడారీకరణ మరియు
కరువును నిర్మూలించే ప్రపంచ దినంగా జరుపుకుంటారు?Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
కరువు టూల్ బాక్స్ (Drought tool box)ను ఎవరు రూపొందిస్తారు?
i. ప్రపంచ వాతావరణ సంస్థ
ii. ఆహార మరియు వ్యవసాయ సంస్థ
iii. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కొంబాట్ డిసెర్టిఫికేషన్
(UNCCD)కింది వానిలో సరైన జవాబును ఎన్నుకోండి.
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
భారతదేశపు ఏ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ భూకంప అభిలేఖి
జోన్ల పట చిత్రము ప్రకారం ఏ ప్రాంతంలో అధికంగా భూకంపాలు
సంభవించడానికి ఆస్కారముంది?Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
ఏజియన్ సముద్రపు ఉత్తరపు ప్రాంతంలో ఎప్పుడు మొదటిసారిగా
క్రీస్తు పూర్వం సునామీ సంభవించినట్లు తొలి సమాచారం
లభ్యమవుతుంది?Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
విపత్తు నిర్వహణ నిర్మాణాత్మకం కాని చర్యలు:
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
“విపత్తు ఒక భయంకరమైన పరిస్థితి. దీనితో సాధారణ జీవనం
అస్తవ్యస్తం అవుతుంది. పర్యావరణ స్థితి విచ్ఛిన్నం అవుతుంది.
ప్రాణాలను రక్షించడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి అత్యవసర
ప్రమేయాలు అవసరం” అని నిర్వచించినది ఎవరు?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ గల ప్రదేశం?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
కింది వానిలో సరికానిది ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
జ్వాలాబిల సరస్సుకు గొప్ప ఉదాహరణ
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
భ్రంశోద్భేదనముకు గొప్ప ఉదాహరణ
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
అగ్ని పర్వతాల బూడిదతో స్నానం చేస్తే అనేక రకాల వ్యాధులు
నయమవుతాయని ఏ దేశ ప్రజలు నమ్ముతారు?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
హెన్రీ పెడ్డింగ్టన్ అనే శాస్త్రవేత్త Cyclone అనే పదాన్ని మొదటగా
ఏ సం॥లో ఉపయోగించాడు?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
విపత్తు నష్టాల తగ్గింపుపై ఐక్యరాజ్య సమితి సెండాయ్ ఒప్పందాన్ని
ఆమోదించిన రోజు?Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
ఏ సంస్థ వృత్తిపరమైన ప్రమాదాలను గుర్తించి, ప్రమాద భావనను
విశ్లేషించడంలో ప్రమాణాలు నిర్ణయిస్తుంది?Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
విపత్తుల ప్రభావాన్ని వేటి ద్వారా బాగా తగ్గించవచ్చు?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
విపత్తులకు సంబంధించి కింది వానిలో సరైనది?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
పశ్చిమ అలజడులకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి.
i. సాధారణంగా మేఘామృతమైన ఆకాశం
ii. అధిక రాత్రి ఉష్ణోగ్రతలు
ii. అసాధారణ వర్షపాతం
పశ్చిమ అలజడులు (western disturbances) గుర్తింపు
లక్షణాలను గుర్తించండి.Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
భూకంపాలు, అగ్నిపర్వతాలు దీనితో సహబంధాన్ని కల్గి ఉంటాయి.
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
కింది వానిలో విపత్తును తగ్గించే వ్యూహం
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళికలలో అంతర్భాగాలు
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
ఇండియాలో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఎవరి
సహాయంతో ప్రారంభమైంది?Correct
Incorrect
Unattempted
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
| INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
|---|---|
| Geography 79 | Geography 78 |
| Geography 77 | Geography 76 |
| Geography 75 | Geography 74 |
| Geography 73 | Geography 72 |
| Geography 71 | Geography 70 |
| Geography 69 | Geography 68 |
| Geography 67 |
| DAILY TESTS | |
| SI/CONSTABLE DAILY TEST 45 | SI/CONSTABLE DAILY TEST 46 |
| SI/CONSTABLE DAILY TEST 47 | SI/CONSTABLE DAILY TEST 48 |
| SI/CONSTABLE DAILY TEST 49 | SI/CONSTABLE DAILY TEST 50 |
| SI/CONSTABLE DAILY TEST 51 |





