తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 60
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
రుణగ్రస్తులు అయిన తర్వాత చాలామంది రైతులు తమ వ్యవసాయ భూములను
తెగ నమ్ముకోవడానికి గల కారణాలుCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
నిజాం రాజ్యంలో రైతుల దుర్భర పరిస్థితులకు మరొక నష్టాన్ని జతచేస్తూ మూసి
నదిలో వరదలు వచ్చిన సంవత్సరంCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
విదేశీ వర్తకుల సహాయం కోరకుండా పూర్తి స్వతంత్రంగా పరిపాలించిన నిజాం
ప్రభువుCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
1798లో లార్డ్ వెల్నెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని అనుసరించి నిజాం
రాజు ఏ ఏర్పాట్లను చేయవలసి వచ్చింది.Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఏ నిజాము కాలంలో బ్రిటిష్ వారి కీలుబొమ్మగా ఉన్న రాజా చందూలాల్
హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రిగా 37 యేళ్లు కొనసాగాడుCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
రాజా చందూలాల్ హయాంలో అన్ని రంగాలలో దివాలా తీసిన హైదరాబాదు
వదులుకున్న సారవంతమైన జిల్లాలు ఏవి?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
హైదరాబాదును నష్టపరిచిన రాజా చందూలాలు తరువాత ప్రధానమంత్రిగా
నియమితుడైన మొదటి సాలార్జంగ్ ఎన్ని సంవత్సరాలు పరిపాలన కొనసాగించాడుCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
రాజా చందూలాల్ స్థానంలో ప్రధానమంత్రిగా మొదటి సాలార్జంగ్ నియమించబడే
నాటికి హైదరాబాద్ పరిస్థితిలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనవిCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
తురాబ్ అలీ ఖాన్ అనేది ఇతని నామాంతరము
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
మొదటి సాలార్జంగ్ ఎంతమంది నిజాం రాజుల దగ్గర ప్రధానమంత్రిగా
సేవలందించాడుCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
మొదటి సాలార్జంగ్ రాజ్యపు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి తీసుకున్న
చర్యలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనవిCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
బొంబాయి రైతు వారి పద్ధతి రెవెన్యూ విధానమును ప్రవేశపెట్టినది
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
బొంబాయి రైత్వారి పద్ధతి రెవెన్యూ విధానం అంటే
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
నిజాం రాజ్యంలో భూముల సర్వే చేయించి సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు
చేసినదిCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
మొదటి సాలార్జంగ్ విజయవంతంగా అమలు చేసిన రెండవ సంస్కరణకు
సంబంధించి ఈ క్రింది వానిలో సరైనవిCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
ప్రజా సౌకర్యాలకు విషయంలో సాలార్జంగ్ తలపెట్టిన మూడవ సంస్కరణకు
సంబంధించి క్రింది వానిలో సరైనదిCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
మొదటి సాలార్జంగ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపరచడం కోసం తీసుకున్న
చర్యలలో ఈ క్రింది వానిలో సరైనవిCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
మొదటి సాలార్జంగ్ హైదరాబాద్ రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజిస్తూ జిలాబంది
వ్యవస్థను ప్రవేశపెట్టిన సంవత్సరంCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
జిలాబందీ వ్యవస్థ ప్రవేశపెట్టిన తరువాత పలు ప్రభుత్వ అధికారులు వారు
పనిచేసే ప్రాంతాల యొక్క సరైన జత
1. సబ్ కలెక్టర్లు – A. తాలూకాలు
2.గ్రామాలు – B. తహసీల్దారులు
3.పన్ను వసూలు C. పట్వారీలు
4. శాంతిభద్రతలు – D. పటేళ్లుCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
న్యాయవ్యవస్థకు సంబంధించి మొదటి సాలార్జంగ్ చేపట్టిన చర్యలలో ఈ క్రింది
వానిలో సరైనదిCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
సాలార్జంగ్ యొక్క ఐదవ సంస్కరణలో భాగంగా 1868లో మొత్తం ప్రభుత్వ
పరిపాలనను ఏ శాఖల క్రిందకి తెచ్చాడుCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
సాలార్జంగ్ ప్రభుత్వ పాలనను నాలుగు మంత్రిత్వ శాఖలుగా విభజించిన
తరువాత దానిని పర్యవేక్షించే మంత్రి మండలి యొక్క పేరుCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
1855లో దారుల్ ఉల్ ఉలూమ్ అనే హైస్కూల్ ని ఏర్పరిచి దేనిని ఒక నిర్బంధ
సబ్జెక్టుగా సాలార్జంగ్ ఏర్పాటు చేశాడుCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
మొదటి సాలార్జంగ్ హయాంలో ఏర్పాటు చేయబడిన విద్యాసంస్థలు
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
1870లో ఏర్పాటు చేయబడిన స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ వలన హైదరాబాద్
రాష్ట్రానికి కలిగిన ప్రయోజనంCorrect
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 60
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE