ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC, APPSC ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 126
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
CYT006-Ang Qb టీకా ఏ వ్యాధి చికిత్స కోసం తయారైంది ?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
కొన్నిరకాల టీకాలలో బాక్టీరియా పెరుగుదలను అరికట్టడానికి వీటిని ఉపయోగిస్తారు.
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
వ్యాధి బారినపడిన జీవాలను, టీకాను తీసుకున్న జీవాలను గుర్తించడానికి ఈ టీకాను ఉపయోగిస్తారు.
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ప్రతిదేహాలు ఈ కణాల నుంచి తయారవుతాయి
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో ఈ టీకాలను ఉపయోగిస్తారు
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
వయోవృద్ధులలో రోగనిరోధకశక్తిని పెంపొందించేందుకు టీకాలలో దీన్ని ఉపయోగిస్తారు.
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఒక ప్రాంతంలో పెరగని మొక్కలను వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ప్రవేశపెట్టడాన్ని ఏమని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
కింది ఏ పద్ధతి ద్వారా తల్లి మొక్క నుంచి శాఖీయోత్పత్తి ద్వారా, జన్యుపరంగా ఒకేలా ఉండే మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
బి.టి. పత్తి, గోల్డెన్ రైస్ లాంటి మొక్కలను కింది ఏపద్దతి ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కాల్చిసిన్ అనే రసాయనం మొక్కలలో ఏవిధంగా ఉపయోగపడుతుంది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
క్లోనల్ వరణం శాఖీయోత్పత్తిని చూపే కింది ఏ మొక్కలలో వీలుపడుతుంది?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
శాఖీయ ప్రత్యుత్పత్తిని చూపే ఏ మొక్కలను ప్రస్తుతం విరివిగా కణజాల వర్ధనం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
జన్యుపరంగా స్వచ్ఛంగా ఉండి, ప్రజననదారుడు వివిధ రకాల పద్ధతుల ద్వారా తయారు చేసిన విత్తనాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
మలాథియాన్, ఇథలీన్ బ్రోమైడ్, అల్యూమినియం ఫాస్ఫైడ్ పొగవంటి రసాయనాలను వీటిని సంహరించడానికి వాడతారు
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఎలుకలను సంహరించడానికి వాడబడే రసాయనం
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
కింది సూక్ష్మజీవులను జీవ ఎరువులుగా వాడటం లేదు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
పౌల్ట్రీ పరిశ్రమలో బాక్టీరియా వల్ల కోళ్ళకు కలిగే వ్యాధి
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కోళ్ళలో కొక్కెరవ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
పురాతన ధాన్యపు మొక్క
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
చిక్కుడు జాతికి చెందిన మొక్కల వేరుబొడిపెలలో ఉంటూ నత్రజనిని స్థాపించే బాక్టీరియాకు ఉదాహరణ
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కాశ్మీర్ ప్రాంతంలో ఉండే ఏ మేకల నుంచి సన్నని, నాణ్యమైన ఉన్ని లభిస్తుంది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఎపికల్చర్ అంటే వేటి పెంపకం?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
సెంట్రల్ సిల్క్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
వ్యవసాయంలో 2, 4-D (2, 4 డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం) ఏ విధంగా ఉపయోగపడుతుంది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
నిమ్మ జాతికి చెందిన మొక్కలపై ట్రస్టిజ వ్యాధి వేటివల్ల కలుగుతుంది?
Correct
Incorrect
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 33 | Geography 34 |
Geography 35 | Geography 36 |
Geography 37 | Geography 38 |
Geography 39 | Geography 40 |
Geography 41 | Geography 42 |
Geography 43 |