ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC, APPSC ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 114
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉద్భవించిన మొక్కలను ఏమని పిలుస్తారు.
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
కింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినది కానిది
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
కోరకీభవనం (బడ్డింగ్) ద్వారా ప్రత్యుత్పత్తి జరుపు ఏక కణ జీవి
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఏ జీవులు సిద్ధబీజాలను ఎరుపు లేదా నలుపు రంగులో ఏర్పరిచి వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి.-
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఏ రకమైన మొక్కల జీవిత చక్రంలో సిద్ధబీజాలు మొలకెత్తి నేరుగా సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తాయి.
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఆపిల్ లోని ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకొంటాం
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
పుష్పంలోని రక్షక, ఆకర్షణ పత్రావళిని కలిపి ఏమని పిలుస్తారు
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
సాధారణంగా రక్షక పత్రావళి ఫలదీకరణం జరిగిన తరవాత రాలిపోతాయి. కాని కింది ఏ మొక్కల ఫలంతోపాటు పెరుగుతాయి
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
పుష్పంలో ఫలదీకరణం జరిగే ప్రదేశం
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
స్త్రీ, పురుష మొక్కలు పూర్తిగా వేరువేరుగా పెరిగే మొక్కలకు ఉదాహరణ
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
పుష్పంలో ఏ భాగాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అంటారు
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
అంకురచ్ఛదయుత విత్తనాలకు ఉదాహరణ
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఫలధీకరణ అనంతరం అండాశయం దేనిగా మారుతుంది.
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
పురుష సంయోగబీజం, ద్వితీయ కేంద్రకంతో కలియడం వల్ల ఏర్పడేది
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఆవృత బీజ మొక్కలలో అంకురచ్ఛదం ఏవిధంగా ఉంటుంది.
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
పరపరాగ సంపర్కం వల్ల కలిగే ఉపయోగం
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
మొక్కలలో రసాయనిక సమన్వయాన్ని జరపడానికి ఉపయోగపడేవి
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఫైటో హార్మోనులలో ఏ హార్మోన్ పెరుగుదల నిరోధకంగా ఉంటుంది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
మొక్కలలో ఆక్సిన్లు కింది ఏ భాగాలలో ఏర్పడతాయి
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఖండించ బడిన కాండం నుంచి వేర్లు ఏర్పడటానికి ఉపయోగపడే ఏ ఫైటో హార్మోనును వ్యవసాయం, ఉద్యానవన రంగాలలో ఉపయోగిస్తారు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఆక్సిన్లు కింది విధంగా ఉపయోగపడతాయి
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
వ్యవసాయ రంగంలో జిబ్బరెల్లిన్లు కింది విధంగా ఉపయోగపడతాయి.
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కింది వాటిలో ‘వాయురూపంలో ఉండే ఫలాల పరిపక్వతకు ఉపయోగపడే హార్మోను
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
మొక్కలలో వృద్ధి నిరోధకంగా పనిచేసే హార్మోను కింది భాగాలలో ఎక్కువగా ఉంటుంది.
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఫలధీకరణం జరగకుండానే అండాశయం ఫలంగా మారడాన్ని అనిషేక ఫలనం అంటారు. దీనిని ప్రేరేపించే హార్మోను
Correct
Incorrect
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 33 | Geography 34 |
Geography 35 | Geography 36 |
Geography 37 | Geography 38 |
Geography 39 | Geography 40 |
Geography 41 | Geography 42 |
Geography 43 |