WELCOME
PRACTICE TEST
Get READY for ALL COMPETITIVE EXAMS
టెట్ 2022 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
అభ్యసనం 5 (Understanding Learning)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
జీవించడం ద్వారా నేర్చకోవడం అనే సిద్ధాంతంపై ఆధారపడి ఉన్న బోధనా పద్దతి?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
పాఠశాలలో గాని, వెలుపల గాని విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి ఆచరణ ద్వారా దానిని సాధించే విధానం?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
నేడు మానవులు ప్రపంచాన్ని పెద్దదిగా లేదా చిన్నదిగా చూసి ఆనందిస్తున్నారే తప్ప సహజంగా జీవించడం లేదు, దీంతో సహజత్వం లోపిస్తున్నది’ అని అన్నదెవరు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ప్రాజెక్ట్ పద్ధతిని వద్యారంగంలో ప్రవేశపెట్టాలని మొదటగా సూచించింది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య ’ అని చెప్పినవారు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ప్రాజెక్ట్ అంటే పాఠశాలలో దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగం అని చెప్పినవారు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
‘సమస్యాత్మక కృత్యాన్ని దాని సహజవాతావరణంలో పరిష్కారం చేయడం ప్రకల్పన’ అని చెప్పినవారు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
‘వ్యూహ రచనను యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన’ అని చెప్పినవారు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మమైన ప్రయత్నం లేదా ఆలోచననే ప్రకల్పన’ అని అన్నవారు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలలో లేనిది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ప్రాజెక్ట్ పద్ధతిలో సమస్యా పరిష్కారం?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఉపాధ్యాయుడు అన్వేషణ పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థులలో పెంపొందే లక్షణం?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ప్రాజెక్టులు భౌతిక సంబంధమైనవి, మేధాసంబంధమైనవని రెండు విధాలుగా వర్గీకరించిన వారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్ ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
నైపుణ్యాలు, జ్ఞానం, అవగాహన పొందడానికి ఉపయోగించే ప్రాజెక్టు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
విద్యార్థులకు ప్రయోగశాల పద్ధతి వల్ల ప్రయోజనం?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఒక సమస్య క్లిష్టంగా ఉన్నప్పుడు విద్యార్థులు విడివిడిగా గ్రూపులుగా సమస్యలను పరిష్కరించే పద్ధతి?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
నమూనాలను తయారు చేయడం, సబ్బులు, ఇంకులు తయారు చేయడం, మొదలైనవి ఈ ప్రాజెక్టుకు సంబంధించినవి?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతి?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
నూతన విద్యా విషయాంశాలపై ఉపాద్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన పద్ధతి?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
చిన్నపిల్లలను, మానసిక రోగులను నిరక్షరాస్యులను, మూగ వాళ్లను, పశు పక్ష్యాదులను అధ్యయనం చేసే పద్ధతి?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతతోనూ ఆసక్తితోనూ చాలా స్పష్టంగా నిశితంగా చూడడం?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
పరిశీలనాంశాలను సహజ పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు పరిశీలించడం?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఏ పరిశీలనలో పరిశీలించబడే వారికి తాము పరిశీలించబడుతున్నామని తెలియదు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
కృతిమమైన పరిస్థితుల్లో కల్పించిన సన్నివేశాలు జరిగేట్లు చేసి వాటి స్వభావ పరిణామాలను పరిశీలించడం?
Correct
Incorrect
Leaderboard: అభ్యసనం 5 (Understanding Learning)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Chinna