ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు.. తెలంగాణ టెట్‌లో భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లోనూ భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలతో పాటు అన్ని చాప్టర్ల వారీగా ముఖ్యమైన ప్రశ్నలన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఈ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే భారత రాజ్యాంగం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. వందకు వంద శాతం మార్కులు మీరు గ్యారంటీ గా సాధించగలుగుతారు. ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ లో 25 ప్రశ్నలుంటాయి. ఆల్ ది బెస్ట్
TS TET 2022, TELANGANA SI, CONSTABLE, TSPSC Group1 పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
జనరల్ స్టడీస్ 5 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
‘ఏ దేశమైనా సరే, దాని ఒక్కదానికే బాధ్యత వహిస్తే సరిపోదు అని మేము నమ్ముతున్నాం..’ అని పేర్కొన్న రాజ్యాంగ ప్రవేశిక..?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
భారత రాజ్యాంగ ముసాయిదా పై అభిప్రాయాలు, సూచనలు సలహాలను తెలుసుకునేందుకు ఎన్ని నెలలు ప్రజల ముందుంచారు..?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
రాజ్యాంగంలో అతి చిన్న భాగం..?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
భారత రాజ్యాంగానికి మొదటి సవరణ జరిగిన సంవత్సరం..?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఇప్పుడు అమల్లో ఉన్న జీఎస్టీ బిల్లు ప్రతిపాదనకు చేసిన రాజ్యాంగ సవరణ ఎన్నవది..?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
బొంబాయి రాజుగా పిలవబడ్డ వారెవరు..?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ప్రాథమిక విధులను రాజ్యాంగంలో ఏ నిబంధనలో పొందుపరిచారు..?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
మనదేశాన్ని బారత్, ఇండియా అని బోధిస్తున్న రాజ్యాంగ నిబంధన ఏదీ..?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్తు ఏది…?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఏ ఆర్టికల్స్ లో ఉన్నాయి..?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ప్రాథమిక విధులు ఎన్ని..?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ప్రాథమిక విధులలో 11వ అంశంగా దేన్ని చేర్చారు..?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఆదేశిక సూత్రాల్లో గ్రామ పంచాయతీల ఏర్పాటు సూచిస్తున్న ఆర్టికల్ ..?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఆదేశిక సూత్రాల అమలుకు ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని ఏ కేసులో తీర్పు ఇచ్చారు..?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఏ అధ్యాయంలో ఉన్నాయి..?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ప్రజా ప్రయోజనాల పిటిషన్ ను ఎప్పుడు స్వీకరిస్తారు..?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
50 శాతం మించి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది..?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
భారత ప్రభుత్వ సర్వ సైన్యాధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు..?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
మన దేశంలో యుద్ధ ప్రకటించే అధికారం, సంధి కుదుర్చుకునే అధికారం ఎవరికి ఉంటుంది..?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు..?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
భారత దేశం గణతంత్ర దేశం ఎందుకంటే..?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఏ ప్రాథమిక హక్కు రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం.. అని బీఆర్ అంబేద్కర్ వర్ణించారు..?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం వీగిపోయినట్లయితే..?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
రాష్ట్రపతిని ఎవరు పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు..?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
కేంద్రంలో రాష్ట్రపతి పాలన ఏ సందర్భంలో విధించవచ్చు..?
Correct
Incorrect
Leaderboard: జనరల్ స్టడీస్ 5 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
INDIAN CONSTITUTION (భారత రాజ్యాంగం) | |
---|---|
Indian Constitution Test 1 | Indian Constitution Test 2 |
Indian Constitution Test 3 | Indian Constitution Test 4 |
(click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |