టెన్త్ క్లాస్ ఎగ్జామ్ హాల్ టికెట్లను తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని స్కూళ్లకు పంపించింది. విద్యార్థులు తమ స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి తమ హాల్‌టికెట్లు తీసుకోవాలి. మరోవైపు విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనూ ఈ హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అఫిషియల్ వెబ్సైట్లో మీ జిల్లా పేరు, స్కూల్ పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి.. ఈ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ హాల్‌టికెట్ల లింక్ ఇక్కడ ఇవ్వబడింది.
JUST CLICK ON THE LINK AND
Select your district , School ,name and Date of Birth then click on Download HallTicket
CLICK HERE TO DOWNLOAD TS TENTH HALLTICKETS
మే 23 నుంచి జూన్ 1 వరకు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈసారి పరీక్షలకు అరగంట అదనపు సమయం కేటాయించటం తెలిసిందే. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరుగుతుంది.
టెన్త్ పరీక్షల షెడ్యూల్..
- మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్ ఏ
- మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
- మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
- మే 24- సెకండ్ లాంగ్వేజ్
- మే 25- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)
- మే 26- మ్యాథమెటిక్స్
- మే 27- జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్)
- మే 28- సోషల్ స్టడీస్
- మే 30- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం, అరబిక్)
- మే 31- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం, అరబిక్)
- జూన్ 1- ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్ (థియరీ) – ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు