WELCOME
PRACTICE TEST
Get READY for ALL COMPETITIVE EXAMS
టెట్ 2022 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
అభ్యసనం 7 (Understanding Learning)
0 ప్రశ్నలలో 25 పూర్తి చేయబడ్డాయి
ప్రశ్నలు:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
సమాచారం
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
మీరు ఇంతకు ముందే పరీక్షను పూర్తి చేసారు. అందువల్ల మీరు దానిని మళ్ళీ ప్రారంభించలేరు.
పరీక్ష లోడ్ అవుతోంది...
పరీక్షను ప్రారంభించడానికి మీరు తప్పనిసరిగా సైన్ ఇన్ లేదా సైన్ అప్ చేయాలి.
ఈ పరీక్షను ప్రారంభించడానికి, మీరు ఈ క్రింది క్విజ్‌ను పూర్తి చేయాలి:
మీ ఫలితాలు వచ్చేశాయి!! " అభ్యసనం 7 (Understanding Learning)" కోసం"
0 ప్రశ్నలలో 25 కి సరిగ్గా సమాధానం ఇవ్వబడింది
మీ సమయం:
సమయం గడిచిపోయింది
మీ తుది స్కోరు : 0
మీరు ప్రయత్నించింది : 0
సరియైన ప్రశ్నల సంఖ్య : 0 మరియు స్కోరు 0
తప్పు ప్రశ్నల సంఖ్య : 0 మరియు నెగటివ్ మార్కులు 0
-
వర్గీకరించబడలేదు
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- సమాధానం ఇచ్చారు
- సమీక్ష
-
1 లోని ప్రశ్న 25
1. ప్రశ్న
ఉల్లాసం, ఉద్వేగ స్థిరత్వం ఎక్కువ, మేధావులు బాహ్యవర్తనులు లక్షణాలు గల మూర్తిమత్వ రకం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
2 లోని ప్రశ్న 25
2. ప్రశ్న
శరీరదారుఢ్యం , ఉభయవర్తనులు లక్షణాలు గల మూర్తిమత్వ రకం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
3 లోని ప్రశ్న 25
3. ప్రశ్న
ఆశావాదులు, ఉభయవర్తనులు లక్షణాలు గల మూర్తి మత్వం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
4 లోని ప్రశ్న 25
4. ప్రశ్న
ప్రాంశుకాయుల శరీర నిర్మాణం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
5 లోని ప్రశ్న 25
5. ప్రశ్న
కిందివానిలో క్రెష్మర్ వర్గీకరణలోనిది కానిది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
6 లోని ప్రశ్న 25
6. ప్రశ్న
వ్యక్తుల శరీర ఆకృతులు, మూర్తిమత్వ లక్షణాలు గల సంబంధాన్ని వివరించిన శాస్త్రవేత్త?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
7 లోని ప్రశ్న 25
7. ప్రశ్న
సున్నిత స్వభావులు, సాంఘీక సంబంధాలు ఇష్టపడరు, అంతర్మఖులుగా ఉంటారు. ఈ లక్షణాలు గల మూర్తిమత్వ రకం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
8 లోని ప్రశ్న 25
8. ప్రశ్న
కింది వానిలో షెల్డన్ వర్గీకరణలోని కానిది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
9 లోని ప్రశ్న 25
9. ప్రశ్న
షెల్డన్ ప్రకారం అబ్రహం లింకన్ మూర్తిమత్వాన్ని 1.1.7 అని సూచిస్తే 7 అనేది దేనిని సూచిస్తుంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
10 లోని ప్రశ్న 25
10. ప్రశ్న
వ్యక్తుల మానసిక గుణాల ఆధారంగా వర్గీకరణ చేసిన వారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
11 లోని ప్రశ్న 25
11. ప్రశ్న
కింది వానిలో కార్ల్యాంగ్ వర్గీకరణలో లేనిది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
12 లోని ప్రశ్న 25
12. ప్రశ్న
ముభావంగా ఉపసంహరణ ధోరణితో తమలో తామే ఆలోచించుకుంటు ఏకాకులుగా ఉండడం ఇష్టపడతారు. ఈ లక్షణాలు గల మూర్తిమత్వం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
13 లోని ప్రశ్న 25
13. ప్రశ్న
సంఘజీవులు, ఉల్లాస ప్రియులు, వదరుబోతులు, జీవితాన్ని వినోదంగా గడుపుతారు. చింతనా సామర్థ్యం తక్కువ. ఈ లక్షణాలు గల మూర్తిమత్వ దశ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
14 లోని ప్రశ్న 25
14. ప్రశ్న
వ్యక్తులను వారు జీవితంలో సంపాదించుకునే విలువల ఆధారంగా విభజించిన వారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
15 లోని ప్రశ్న 25
15. ప్రశ్న
తత్వవేత్తలు, కవులు, రచయితలు, శాస్త్రవేత్తు ఏ రకం మూర్తిమత్వానికి చెందుతారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
16 లోని ప్రశ్న 25
16. ప్రశ్న
రాజకీయ నాయకులు , సంఘసేవకులు, నటుటు, వ్యాపారవేత్తలు ఏ రకం మూర్తిమత్వానికి చెందుతారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
17 లోని ప్రశ్న 25
17. ప్రశ్న
ఆదర్శాలను,సూత్రాలను ఏర్పర్చుకుని పాటించే వారు ఏ మూర్తిమత్వ రకానికి చెందుతారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
18 లోని ప్రశ్న 25
18. ప్రశ్న
సున్నిత, స్వభావులు, సాంఘీక సంబంధాలు ఇష్టపడరు, అంతర్ముఖులుగా ఉంటారు. లక్షణాలు గల మూర్తిమత్వం రకం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
19 లోని ప్రశ్న 25
19. ప్రశ్న
ఒక వ్యక్తిలో దాదాపు శాశ్వతంగా ఉండే గుణం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
20 లోని ప్రశ్న 25
20. ప్రశ్న
ఇవ్వబడిన ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఎట్లా ప్రవర్తిస్తాడో ప్రాగుప్తీకరించబడే వ్యక్తి మూర్తిమత్వమని అభిప్రాయపడ్డవారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
21 లోని ప్రశ్న 25
21. ప్రశ్న
ప్రతి శిశువులో కొంత మోతాదులో ఉండే శక్తి?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
22 లోని ప్రశ్న 25
22. ప్రశ్న
ఏ దశలో నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
23 లోని ప్రశ్న 25
23. ప్రశ్న
ఏ దశలో పాయువు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
24 లోని ప్రశ్న 25
24. ప్రశ్న
శిశ్నదశలో అమ్మాయిలు తండ్రిప్రేమ, అనురాగాలు అభిమానాన్ని కోరుకోవడం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
25 లోని ప్రశ్న 25
25. ప్రశ్న
శిశ్నదశలో మగ పిల్లలు, తల్లిప్రేమ, అనురాగాలను అభిమానాన్ని కోరుకోవడం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
లీడర్‌బోర్డ్: అభ్యసనం 7 (Understanding Learning)
| స్థానం. | పేరు | ప్రవేశించారు | పాయింట్లు | ఫలితం |
|---|---|---|---|---|
| పట్టిక లోడ్ అవుతోంది | ||||
| డేటా అందుబాటులో లేదు | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





