ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు.. తెలంగాణ టెట్‌లో భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లోనూ భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
గతంలో సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, జేఎల్, డీఎల్, నెట్, స్టెట్ తదితర పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం నుంచి వచ్చిన ప్రశ్నలు చాప్టర్ వైజ్ ఈ టెస్ట్ లో అందిస్తున్నాం.. ఆల్ ది బెస్ట్
TS TET 2022, TELANGANA SI, CONSTABLE, TSPSC Group1 పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
జనరల్ స్టడీస్ 11 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఒక వేళ రాష్ట్రపతి తన పదవికి రాజీనామా
చేయాలనుకుంటే తాను రాజీనామా పత్రాన్ని ఎవరికి
సమర్పించాలి.ఎ) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) ప్రధానమంత్రి
సి) ఉపరాష్ట్రపతి
డి) లోకసభ స్పీకరుCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
ఈ క్రింది వాటిలో సరైనది
1) భారత రాష్ట్రపతి పార్లమెంట్ లో ఏ సభలోనూ
సభ్యుడు కాదు.2) భారత పార్లమెంట్ లో రాష్ట్రపతి, రెండు సభలు
ఉంటాయి.Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఎన్నికల సంఘం గుజరాత్ (2002)లో అసెంబ్లీ
ఎన్నికలను వాయిదా వేయడం రాజ్యాంగపరంగా
ఎంతవరకు సమంజసమనే దానిపై సుప్రీంకోర్టు
అభిప్రాయాన్ని రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం కోరారు.Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసే
అధికారం ఎవరికుంది.Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
రైజీనా హిల్స్ అనేవి
ఎ) రాష్ట్రపతి నివాసం ఉండే ప్రాంతం
బి) ప్రధాని నివాసం ఉండే ప్రాంతం
సి) పార్లమెంటు భవనం ఉండే ప్రాంతం
డి) పైవేవి కాదుCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
“
జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు. కాని జాతిని
నడిపించలేడు” అనే వ్యాఖ్యను ఎవరికి
ఆపాదించవచ్చుCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
ఈ క్రింది వారిలో రాష్ట్రపతి చేత నియమించబడరు.
కాని తొలగించబడతారు.Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. కాని తొలగింపులో
పాల్గొనరు.
ఎ) నామినేటెడ్ సభ్యులు
బి) రాష్ట్ర విధాన సభ సభ్యులు
సి) రాష్ట్ర విధాన పరిషత్ సభ్యులు
డి) పై ఎవరు కాదుCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
రాష్ట్రపతి తొలగింపులో పాల్గొంటారు. కాని ఎన్నికలో
పాల్గొనరు
ఎ) రాష్ట్ర విధాన సభ సభ్యులు
బి) నామినేటెడ్ సభ్యులు
సి) పై ఇద్దరూ
డి) పై ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
న్యాయ పంచాయితీల ఉద్దేశం
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కింది వివరములను పరిశీలించండి.
1) రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయితీలకు
సంబంధించిన అంశాలున్నాయి. దీన్ని 73వ
రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు.2) రాజ్యాంగంలోని 9వ భాగంలో మున్సిపాలిటీలకు
సంబంధించిన అంశాలున్నాయి. ప్రకరణ 243Q
ప్రకారం ప్రతి రాష్ట్రంలో మున్సిపల్ కౌన్సిల్,
మున్సిపల్ కార్పోరేషన్ అనే రెండు రకాల
మున్సిపాలిటీలుండాలి.పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి.
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
స్థానిక స్వపరిపాలనా సంస్థలకు, వాటికి సంబంధించిన
73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించబడని
రాష్ట్రాలుCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
ప్రస్తుత పంచాయితీ రాజ్ వ్యవస్థకు మూలము
ఎ) అశోక్ మెహతా కమిటీ
బి) బల్వంత రాయ్ మెహతా కమిటీ
సి) వసంతరావ్ నాయక్ కమిటీ
డి) రాజమన్నార్ కమిటీCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
1993 కొత్త పంచాయితీ రాజ్ బిల్లులో గతంలో వలె
కాకుండా అనేక కొత్త అంశాలు చోటుచేసుకున్నాయి.
కింది వాటిలో ఏది వాటికి సంబంధించిన అంశం
కాదు.Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
రాష్ట్ర ఆర్థిక (ఫైనాన్స్) సంఘాన్ని నియమించేది ఎవరు.
ఎ) కంప్రోలర్ మరియు ఆడిటర్ జనరల్
బి) ప్రధానమంత్రి
సి) రాష్ట్ర ప్రభుత్వం
డి) భారత ఆర్థిక (ఫైనాన్స్) సంఘంCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఈ
క్రింది వాటిలో ఏది అసత్యంఎ) భారత రాజ్యాంగం ప్రకారం స్థానిక ప్రభుత్వం
సమాఖ్య వ్యవస్థలో ఒక స్వతంత్ర స్థాయి కలిగి
ఉండదుబి) స్థానిక ప్రభుత్వ సంస్థల్లో 33.33 శాతం సీట్లు
సి) స్థానిక సంస్థలకు ఆర్ధిక వనరులను ఒక కమీషను
కేటాయిస్తుంది.డి) స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుంది.
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
మొదటిసారిగా భారతదేశంలో పంచాయితీ రాజ్
ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ
ఎ) అశోక్ మెహతా కమిటీ
బి) విఠల్ కమిటీ
సి) జి.వి.కె. రావు కమిటీ
డి) బల్వంతరాయ్ మెహతా కమిటీCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
పంచాయితీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ప్రథమ రాష్ట్రం
ఈ క్రింది వానిలో ఏది.ఎ) గుజరాత్
బి) రాజస్థాన్
సి) బీహారు
డి) ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
అశోక్ మెహతా కమిటీ (1979) సమీక్షించినది.
ఎ) కేంద్ర, రాష్ట్ర సంబంధాలు
బి) పంచాయితీ రాజ్ సంస్థలు
సి) గవర్నర్లపాత్ర
డి) ప్రభుత్వరంగ సంస్థల పనితీరుCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
బల్వంత రాయ్ మెహతా కమిటీ దేనికి
సంబంధించినది.ఎ) పంచాయితీ రాజ్
బి) సమాజ వికాసం
సి) ప్రణాళికా సంఘం
డి) మండల పరిషత్Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
పంచాయితీ రాజ్ కు సంబంధించి ఈ క్రింది వాటిలో
దేనిని 73వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించలేదు.Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
పంచాయితీ రాజ్ లోని పాలనా వ్యవస్థ ఏది.
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
భారత దేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన
రాజ్యాంగపు సవరణఎ) 64వ సవరణ
బి) 72వ సవరణ
సి) 73వ సవరణ
డి) 74వ సవరణCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
ఈ క్రింది వానిలో మండల పంచాయితీ వ్యవస్థను
సిఫారసు చేసినది ఏది.ఎ) అశోక్ మెహతా కమిటి
బి) బల్వంత రాయ్ మెహతా కమిటీ
సి) నరసింహన్ కమిటీ
డి)వెంగళరావు కమిటీCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
మూడంచెలు గల పంచాయితీ రాజ్ వ్యవస్థ
రాజ్యాంగంలో ఏ భాగంలోని పేర్కొనబడింది.ఎ) 3వ భాగం
బి) 21 భాగం
సి) 9వ భాగం
డి) 8వ భాగంCorrect
Incorrect
Leaderboard: జనరల్ స్టడీస్ 11 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
(click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |
Weekly Grand Test 5 |