ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు.. తెలంగాణ టెట్‌లో భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లోనూ భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలతో పాటు అన్ని చాప్టర్ల వారీగా ముఖ్యమైన ప్రశ్నలన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఈ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే భారత రాజ్యాంగం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. వందకు వంద శాతం మార్కులు మీరు గ్యారంటీ గా సాధించగలుగుతారు.
ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ లో 25 ప్రశ్నలుంటాయి. ఆల్ ది బెస్ట్
TS TET 2022, TELANGANA SI, CONSTABLE, TSPSC Group1 పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
జనరల్ స్టడీస్ 2 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" జనరల్ స్టడీస్ 2 రాజ్యాంగం (INDIAN CONSTITUTION) "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమర్పించిన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు
ఆమోదించింది?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
రాజ్యాంగంలోని మొదటి నిబంధన భారతదేశాన్ని ఈ విధంగా వర్ణించింది
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్తు ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
అంబేద్కర్‌ను “ఆధునిక మనువు” అని పేర్కొన్నదెవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
భారత రాజ్యాంగాన్ని ‘అర్ధ సమాఖ్య’ అన్నదెవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
రాజ్యాంగాన్ని ఆమోదించే నాటికి అందులో –
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
1946 డిసెంబరు 9న జరిగిన రాజ్యాంగ పరిషత్తు ప్రథమ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు..?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
భారత రాజ్యాంగ పరిషత్తు ఉపాధ్యక్షుడు..?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
రాజ్యాంగ ముఖ్య సలహాదారు..?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఛైర్మన్‌గా ఎవరిని నియమించింది?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలోని సభ్యుల సంఖ్య ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
రాజ్యాంగ పరిషత్ లో హక్కుల కమిటి అధ్యక్షులు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
భారత రాజ్యాంగ పరిషతకు ఎన్నికలు జరిగిన సంవత్సరం
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
భారత రాజ్యాంగ పరిషత్తుకు ఏ విధమైన ఎన్నికలు జరిగాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
రాజ్యాంగ పరిషత్తు చిహ్నం..?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
రాజ్యాంగ రచన కాలీగ్రాఫర్..?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
రాజ్యాంగ రచనకు పట్టిన సమయం..?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు..?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
భారత రాజ్యాంగ రచనకు ఆధారంగా తీసుకున్న రాజ్యాంగాలు..?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
భారత రాజ్యాంగ పరిషత్తులో మహిళ సభ్యుల సంఖ్య..?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
భారత రాజ్యాంగం..?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
“ఇండియా డివైడెడ్” గ్రంధ రచయిత..?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
‘ప్రతి వ్యక్తి ప్రతి కన్నీటిబొట్టును తుడవటమే అంతిమ లక్ష్యం’.. అని ప్రకటించింది ఎవరు..?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
భారత సమాఖ్య దేనికి దగ్గరగా ఉంటుంది..?
Correct
Incorrect
Unattempted
Leaderboard: జనరల్ స్టడీస్ 2 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS TO READ:
ప్రిలిమ్స్ నెగ్గాలంటే చదవాల్సిన ముఖ్యమైన టాపిక్స్
ప్రిలిమ్స్ కటాఫ్ ఎంత.. ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్‌కు క్వాలిఫై అవుతారు..!
| click for previous tests INDIAN CONSTITUTION (భారత రాజ్యాంగం) | |
|---|---|
| Indian Constitution Test 1 | |
| (click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
|---|---|
| Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
| Weekly Grand Test 3 |





