WELCOME
PRACTICE TEST
Get READY for ALL COMPETITIVE EXAMS
టెట్ 2022 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
ట్రై మెథడ్స్ 9 (TRI METHODS)
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" ట్రై మెథడ్స్ 9 (TRI METHODS) "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించేదే కరికులం’ అని అన్నదెవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
మూల విద్యాప్రణాళిక మొదటగా ఏ దేశంలో ప్రాచుర్యం పొందింది?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
1986 జాతీయ విద్యా విధాన తీర్మానం ద్వారా మన విద్యా ప్రణాళికలో ఎన్ని మౌలికాంశాలను రూపొందించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
‘ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాలను సూక్ష్మంగా చెప్పడం’ అనే సూత్రంపై ఏర్పాటు చేసిన సాంఘీక వ్యవస్థాపక రీతి ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
ఉదావర్త రీతిలో ఏర్పాటు చేసిన పాఠ్యాంశానికి ఉదాహారణ కింది వాటిలో దేనిని ఎదుర్కొనవచ్చు?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
నిరంతరం పునరుక్తికి అవకాశం గల సాంఘీక శాస్త్ర విషయ రూపకల్పనా ఉపయోగం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
విద్యార్థిలో అంతర్లీనంగా ఉన్న అభిలషణీయ ఫలితాలను బయటకు తీయడానికి ఒక క్రమ పద్ధతిలో పొందుపర్చిన విషయాలను యూనిట్’ అని అన్నదెవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
ఉపాధ్యాయులకు ఎక్కువగా ఉపయోగపడే యూనిట్స్ అని కింది వాటిలో వేటిని పేర్కొటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
యూనిట్పద్ధతిలో హెన్రీ మెరిసన్ చెప్పిన ప్రథమ సోపానం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
సాంఘీకశాస్త్ర పాఠ్యగ్రంథ ప్రయోజనం కింది వాటిలో ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
పాఠ్యపుస్తక ఆశయాలను గూర్చి వివరించే పాఠ్యగ్రంథంలో భౌతిక సంబంధమైన భాగం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
ఒక పాఠ్యాంశం మరొక పాఠ్యాంశంతో సహసంబంధం ఏర్పాటు చేసే సాంఘీక శాస్త్రవిషయ వ్యవస్థీకరణ పద్ధతి ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
పరస్పర సంబంధిత విషయ క్షేత్రాలను ఏకీకరించే ప్రయత్నమే సమైక్య ప్రణాళిక’ అని అన్నదెవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
అభ్యాసకుడు’ సమీక్షా పూర్వక పరిచయం కింద ఊహించే విషయ సమాచార సమూహమే యూనిట్ అని అన్నదెవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
విద్యార్థులు తెలుసుకున్న విషయాలను వివిధ కృత్యాల ద్వారా అభ్యసనానికి కృషి చేయడం మోరిసన్ సోపానాల్లో దేనిని సూచిస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
ప్రస్తుతం ప్రాథమిక స్థాయి నుంచి సెకండరీ స్థాయి వరకు ఆచరణలో అనుసరించే ఉపయోగం ఏదీ?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
చరిత్ర పాఠ్యాంశాల రూపకల్పనలో ఉపయోగించే ఉపగమం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
‘సాంఘీక శాస్త్ర పాఠ్యగ్రంథం ఒక మంచి సేవకునిగా ఉపయోగించాలి కానీ యజమానిగా కాదు’ అని అన్నదెవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
‘ విద్యార్థి నేర్చుకునే అంశాల సమాహారమే కరికులం’ అని అన్నదెవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
ఉపాధ్యాయడిని కళాకారుడిగా, విద్యార్థిని సరుకుగా , కరికులమ్‌ను ఒక పనిముట్టుగా అభివర్ణించిన విద్యావేత్త?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
అధ్యయనా అంశం ప్రతి స్థాయిలోనూ మొత్తంగా చెప్పడానికి అవకాశం గల సాంఘీక శాస్త్ర విషయ వ్యవస్థీకరణ పద్ధతి ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
పాఠ్యగ్రంథం యొక్క రచయితకు కలిగి ఉండే లక్షణం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
శివాజీ విజయాలు’ అనే పాఠ్యాంశం బోధించడానికి శివాజీ చిత్రపటాన్ని చూపుతూ పిల్లలకు ఆసక్తి కలిగిస్తే ఆ చార్టును ఏవిధంగా పిలుస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
సురేష్ అనే విద్యార్థికి తన బాబాయి దుబాయిలో ఉంటూ ఆట వస్తువును పోస్టాపీసు ద్వారా పంపించాడు. దానిపై గల దుబాయి దేశ స్టాంపును విద్యార్థి సేకరిస్తే అది ఏ రకమైన బోధనోపకరణం ?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
మనం జీవించడానికి గాలి, నీరు, అవసరమని చెప్పేటప్పుడు ప్రకృతిలోని ఈ వనరులను ఏ రకమైన వనరుగా భావిస్తాం?
Correct
Incorrect
Unattempted
Leaderboard: ట్రై మెథడ్స్ 9 (TRI METHODS)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





