WELCOME
PRACTICE TEST
Get READY for ALL COMPETITIVE EXAMS
టెట్ 2022 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
Questions from PREVIOUS PAPER
2017 టెట్ పేపర్ 1 లో వచ్చిన ప్రశ్నలు
మ్యాథ్స్ 5 (TS TET MATHS)
0 of 24 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" మ్యాథ్స్ 5 (TS TET MATHS) "
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- Answered
- Review
-
Question 1 of 24
1. Question
(35)² మరియు (36)² మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య..?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 24
2. Question
ఏ కనిష్ఠ సంఖ్యను 321727నకు కలిపిన వచ్చు సంఖ్య 3 చే నిశ్శేషంగా భాగించబడుతుంది..?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 24
3. Question
క్రింది వానిలో పైథాగోరియన్ త్రికము కానిది.
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 24
4. Question
32.75 సెం.మీ. పొడవు గల ఒక గాజు కడ్డీ విరిగి మూడు
ముక్కలైనది. రెండు ముక్కల యొక్క పొడవులు 7.05 సెం.మీ.
మరియు 12.325 సెం.మీ. అయిన మూడవ ముక్క పొడవు
(సెం.మీటర్లలో)Correct
Incorrect
Unattempted
-
Question 5 of 24
5. Question
[124 – {(48 + 6 + 4 x 3 – (-6))}] =
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 24
6. Question
12 సంవత్సరముల తరువాత దేవసేన వయసు ప్రస్తుత వయసునకు
4 రెట్లు అయిన ఆమె ప్రస్తుత వయసు (సంవత్సరాలలో).Correct
Incorrect
Unattempted
-
Question 7 of 24
7. Question
కింది దత్తాంశమునకు వృత్త రేఖా చిత్రాన్ని గీయగా గణితము
మార్కులను సూచించు సెక్టారు యొక్క కోణం
———————————————————————————–
విషయము | తెలుగు | ఇంగ్లీషు | గణితము | సామాన్య శాస్త్రము | సాంఘిక శాస్త్రము|
———————————————————————————–
మార్కులు |17 |20 |18 |16 |19
____________________________________________________________Correct
Incorrect
Unattempted
-
Question 8 of 24
8. Question
ఒక సమలంబ చతుర్భుజములో సమాంతర భుజాల నిష్పత్తి 2:5
మరియు సమాంతర భుజాల మధ్య దూరం 10 సెం.మీ. దాని
వైశాల్యం 350 చ.సెం.మీ. అయిన దాని సమాంతర భుజాల
పొడవులు (సెం.మీటర్లలో)Correct
Incorrect
Unattempted
-
Question 9 of 24
9. Question
ఒక సమఘనము యొక్క ప్రతి అంచును రెట్టింపు చేసిన ఏర్పడు
సమఘనపు ఘనపరిమాణము, మొదటి సమఘనపు
ఘనపరిమాణానికి…………..Correct
Incorrect
Unattempted
-
Question 10 of 24
10. Question
ఒక సమబాహు త్రిభుజము యొక్క చుట్టుకొలత 24 సెం.మీ. అయిన
దాని ఎత్తు (సెం.మీటర్లలో)Correct
Incorrect
Unattempted
-
Question 11 of 24
11. Question
10-19, 20-29, 30-39;…. తరగతుల యొక్క తరగతి
అంతరముCorrect
Incorrect
Unattempted
-
Question 12 of 24
12. Question
ప్రణవ తన ఇంటి పనిలో శనివారము రోజున 5/12 వ భాగాన్ని ,
మరియు ఆదివారము రోజున 1/4 వ భాగాన్ని పూర్తి చేసిన ఇంకను
మిగిలిన ఇంటి పని భాగము.?Correct
Incorrect
Unattempted
-
Question 13 of 24
13. Question
5/7, 3/5, 9/14 మరియు 8/15 భిన్నాలలో అతి పెద్ద భిన్నము
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 24
14. Question
త్రిభుజము ABC లో <A = 60° మరియు <B = <C అయిన త్రిభుజము ABC
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 24
15. Question
ఒక దీర్ఘ చతురస్రము యొక్క పొడవు, వెడల్పు కంటే 3 సెం.మీ.
ఎక్కువ. దాని చుట్టుకొలత 30 సెం.మీ. అయిన ఆ దీర్ఘ చతురస్రము
యొక్క పొడవు (సెం.మీటర్లలో)Correct
Incorrect
Unattempted
-
Question 16 of 24
16. Question
7x³ + 6x – 9 నుండి 3x² + 5x + 3 ను తీసివేయగా
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 24
17. Question
ఒక త్రిభుజము యొక్క బాహ్య కోణాలలో ఒక కోణం 84°, ఆ కోణపు
అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1 : 2 అయిన ఆ త్రిభుజము యొక్క
కోణాలుCorrect
Incorrect
Unattempted
-
Question 18 of 24
18. Question
PQRS సమాంతర చతుర్భుజము అయిన <P – <R =
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 24
19. Question
ఒక సంఖ్య యొక్క 21 శాతము 63 అయిన ఆ సంఖ్య
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 24
20. Question
ఒక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు
కలరు. అదనంగా 300 మంది విద్యార్థులు చేరిన ఉపాధ్యాయులు,
విద్యార్థులు అదే నిష్పత్తిలో ఉండుటకు అదనంగా కావలసిన
ఉపాధ్యాయుల సంఖ్యCorrect
Incorrect
Unattempted
-
Question 21 of 24
21. Question
ఒక పట్టణము యొక్క ప్రస్తుత జనాభా 157464. ఆ పట్టణ జనాభా
సంవత్సరానికి 8% చొప్పున పెరిగినది. 3 సంవత్సరాల క్రితం ఆ
పట్టణ జనాభాCorrect
Incorrect
Unattempted
-
Question 22 of 24
22. Question
ఒక పటము యొక్క స్కేలు 1:250000. ఆ పటములో రెండు
పట్టణాల మధ్య దూరము 6 సెం.మీ. అయిన ఆ పట్టణాల మధ్య
వాస్తవ దూరము.Correct
Incorrect
Unattempted
-
Question 23 of 24
23. Question
x1, x2, x3,….x10 పరిశీలనల యొక్క అంకమధ్యమము 30,
అయిన x1+2, x2+4, x3+6,…. x10+20 పరిశీలనల యొక్క
అంక మధ్యమము.Correct
Incorrect
Unattempted
-
Question 24 of 24
24. Question
ఒక దీర్ఘ చతురస్రాకారపు ఇంటి స్థలము యొక్క వైశాల్యము 1875
చ.మీ.
దాని యొక్క పొడవు, వెడల్పునకు 3 రెట్లు అయిన ఆ ఇంటి స్థలము యొక్క
చుట్టుకొలత (మీటర్లలో)Correct
Incorrect
Unattempted
Leaderboard: మ్యాథ్స్ 5 (TS TET MATHS)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.






Kindly provide questions on English please
Plz provide in english medium paper 1
Please give solution also when we finished test
Humble request sir
Provide questions in English
Pl
sorry
Paper 2 SA also send me
2024 model bits kavali sir