ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు.. తెలంగాణ టెట్‌లో భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లోనూ భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
గతంలో సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, జేఎల్, డీఎల్, నెట్, స్టెట్ తదితర పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం నుంచి వచ్చిన ప్రశ్నలు ఈ టెస్ట్ లో అందిస్తున్నాం.. ఆల్ ది బెస్ట్
TS TET 2022, TELANGANA SI, CONSTABLE, TSPSC Group1 పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
జనరల్ స్టడీస్ 7 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Quiz-summary
0 of 22 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 22 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- Answered
- Review
-
Question 1 of 22
1. Question
భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్య నిర్వహణ
అధికారం ఎవరికి ఉండేదిCorrect
Incorrect
-
Question 2 of 22
2. Question
చాలా సంవత్సరాలకు మునుపే మనము విధి/అదృష్టముతో
నిర్ణీత సమాగమం చేసితిమి అని చెప్పినది.Correct
Incorrect
-
Question 3 of 22
3. Question
సెప్టెంబరు 2, 1946లో ఏర్పాటైన తాత్కాలిక
ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించినది.Correct
Incorrect
-
Question 4 of 22
4. Question
స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వానిలో ఎందులో సభ్యుడు
Correct
Incorrect
-
Question 5 of 22
5. Question
బ్రిటీష్ వారు బెంగాల్ లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
Correct
Incorrect
-
Question 6 of 22
6. Question
బ్రిటీషు ప్రభుత్వం సివిల్ సర్వీసుల వయోపరిమితిని
1878లో 19 సం.లకు తగ్గించింది. మళ్ళీ ఏ సంవత్సరం
నుండి దాన్ని 24 సంవత్సరాలకు వరకు పెంచారు.Correct
Incorrect
-
Question 7 of 22
7. Question
1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఏమని
వ్యవహరిస్తారు.Correct
Incorrect
-
Question 8 of 22
8. Question
1833 ఛార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో
ఈ క్రింది వాటిలో సరికానిదిCorrect
Incorrect
-
Question 9 of 22
9. Question
క్రింది వాటిలో సరైనది
Correct
Incorrect
-
Question 10 of 22
10. Question
భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు
ఉండేవిCorrect
Incorrect
-
Question 11 of 22
11. Question
ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి
కారకుడు?Correct
Incorrect
-
Question 12 of 22
12. Question
ఏ రోజున ఇండియా పాలనను బ్రిటీష్ చక్రవర్తి కిందకు
వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది?Correct
Incorrect
-
Question 13 of 22
13. Question
భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధానమైన అంశం/
Correct
Incorrect
-
Question 14 of 22
14. Question
మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు
పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి
ఉద్దేశించబడింది?Correct
Incorrect
-
Question 15 of 22
15. Question
“గట్టి బ్రేకులు వుండి ఇంజన్ లేని యంత్రం” అని
నెహ్రూ దేనిని అన్నాడు?Correct
Incorrect
-
Question 16 of 22
16. Question
మతతత్వ నియోజక వర్గాల పితామహుడిగా ఎవరిని
పిలుస్తారు?Correct
Incorrect
-
Question 17 of 22
17. Question
భారతదేశంలో తొలి అధికారిక శాసనసభ ఏ చట్టం
ద్వారా ఏర్పడినది?Correct
Incorrect
-
Question 18 of 22
18. Question
మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం
Correct
Incorrect
-
Question 19 of 22
19. Question
ఈ క్రింది వానిలో ఏది ఉడ్స్ డిస్పాచ్ (తాకీదు) 1854
సిఫారసు కానిది?Correct
Incorrect
-
Question 20 of 22
20. Question
ద్వంద్వ పరిపాలన ఎప్పుడు ప్రవేశపెట్టారు.
Correct
Incorrect
-
Question 21 of 22
21. Question
1947 స్వతంత్ర భారతదేశంలో మొదటి మంత్రి
మండలిలో న్యాయ శాఖ మంత్రిCorrect
Incorrect
-
Question 22 of 22
22. Question
క్రింది వానిలోని ఒక అంశమును భారత రాజ్యాంగం
గవర్నమెంటు ఆఫ్ ఇండియా ఆక్ట్ 1935 నుండి
స్వీకరించలేదు?Correct
Incorrect
Leaderboard: జనరల్ స్టడీస్ 7 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
INDIAN CONSTITUTION (భారత రాజ్యాంగం) | |
---|---|
Indian Constitution Test 1 | Indian Constitution Test 2 |
Indian Constitution Test 3 | Indian Constitution Test 4 |
Indian Constitution Test 5 | Indian Constitution Test 6 |
(click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |