ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు.. తెలంగాణ టెట్‌లో భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లోనూ భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలతో పాటు అన్ని చాప్టర్ల వారీగా ముఖ్యమైన ప్రశ్నలన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఈ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే భారత రాజ్యాంగం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. వందకు వంద శాతం మార్కులు మీరు గ్యారంటీ గా సాధించగలుగుతారు.
ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ లో 25 ప్రశ్నలుంటాయి. ఆల్ ది బెస్ట్
TS TET 2022, TELANGANA SI, CONSTABLE, TSPSC Group1 పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
జనరల్ స్టడీస్ 1 రాజ్యాంగం
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
WELCOME
PRACTICE TEST to
Get READY for
ALL COMPETITIVE EXAMS
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
CONGRATULATIONS
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1 pointsకేంద్ర రాష్ట్ర స్థాయిలో ద్వంద ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన చట్టం..?
-
Question 2 of 25
2. Question
1 pointsగవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదా వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చిన చట్టం..?
-
Question 3 of 25
3. Question
1 pointsరాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు, నిర్మాణం గురించి సిఫారసులు చేసింది..?
-
Question 4 of 25
4. Question
1 pointsప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం..?
-
Question 5 of 25
5. Question
1 pointsప్రపంచంలో అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ..?
-
Question 6 of 25
6. Question
1 pointsభారత దేశానికి సంబంధించి మొదటి లిఖిత రాజ్యాంగం…?
-
Question 7 of 25
7. Question
1 points4. కౌన్సిల్ చట్టం 1909..?
-
Question 8 of 25
8. Question
1 pointsభారత రాజ్యాంగ పరిషత్తు అనే భావన మొదటి ప్రతిపాదించినది..?
-
Question 9 of 25
9. Question
1 pointsరాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి మొదటి అధికారిక ప్రకటన చేసింది..?
-
Question 10 of 25
10. Question
1 pointsబెంగాల్ గవర్నర్ జనరల్ హోదాని “ఇండియన్ గవర్నర్ జనరల్ గా” మార్చిన చట్టం ఏది..?
-
Question 11 of 25
11. Question
1 pointsభారత రాజ్యాంగ పరిషత్తు సలహాదారు ఎవరు ?
-
Question 12 of 25
12. Question
1 pointsభారత రాజ్యాంగంలోని ప్రవేశిక భారతదేశాన్ని ఈ కింది విధంగా ప్రకటిస్తుంది…?
-
Question 13 of 25
13. Question
1 pointsరాజ్యాంగంలో పీఠిక అంతర్భాగం అని తీర్పునిచ్చిన కేసు ఏది?
-
Question 14 of 25
14. Question
1 pointsభారత రాజ్యాంగ పీఠికలో “లౌకిక” సామ్యవాద పదాలను చేర్చిన రాజ్యాంగం సవరణ ఏది?
-
Question 15 of 25
15. Question
1 pointsప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా అభివర్ణించింది ఎవరు?
-
Question 16 of 25
16. Question
1 pointsభారత రాజ్యాంగంలో సార్వభౌమాధికారం ఎవరికి ఇవ్వబడింది?
-
Question 17 of 25
17. Question
1 pointsప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
-
Question 18 of 25
18. Question
1 points14వ రాజ్యాంగ్ నిబంధన ప్రకారం “చట్టం ముందు అందరూ సమానులే” అనే సూత్రం ఈ కిందివారిలో
ఎవరికి వర్తిస్తుంది?
-
Question 19 of 25
19. Question
1 pointsడా॥ బి.ఆర్. అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును ‘రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం’ అని వర్ణించారు?
-
Question 20 of 25
20. Question
1 pointsనిర్బంధించిన వ్యక్తిని 24 గంటలలోగా కోలో హాజరుపరిచే ‘రిట్’ ఏది?
-
Question 21 of 25
21. Question
1 pointsఇప్పటివరకు రాజ్యాంగ పీఠికకు ఎన్నిసార్లు సవరణలు జరిగాయి?
-
Question 22 of 25
22. Question
1 pointsప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా అభివర్ణించింది ఎవరు?
-
Question 23 of 25
23. Question
1 pointsబ్రిటిష్ వారి కాలంలో ఢిల్లీ దీనిలో భాగం
-
Question 24 of 25
24. Question
1 pointsజాతీయ పతాకాన్ని రాజ్యాంగ నిర్మాణసభ స్వీకరించిన తేది ఏది?
-
Question 25 of 25
25. Question
1 pointsఆస్తిహక్కుకు సంబంధించిన ప్రస్తుత నిబంధన ఏది?
Leaderboard: జనరల్ స్టడీస్ 1 రాజ్యాంగం
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
DONT MISS TO READ:
ప్రిలిమ్స్ నెగ్గాలంటే చదవాల్సిన ముఖ్యమైన టాపిక్స్
ప్రిలిమ్స్ కటాఫ్ ఎంత.. ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్‌కు క్వాలిఫై అవుతారు..!
(click for previous tests ) WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 |
Tqq