WELCOME
PRACTICE TEST
Get READY for ALL COMPETITIVE EXAMS
టెట్ 2022 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
మ్యాథ్స్ 3 (TS TET MATHS)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కింది వానిలో వర్గ సంఖ్య..?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
కింది వానిలో పాలిండ్రోమ్ (ద్విముఖ సంఖ్య)…?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
1 నుంచి 100 వరకు ఎన్ని వర్గ సంఖ్యలున్నాయి..?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
100 లోపు ఎన్ని ఘన సంఖ్యలున్నాయి..?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
మొదటి 5 వరుస సహజ సంఖ్యల సరాసరి..?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఒక మామిడి తోటలో ఎన్ని చెట్లున్నవో, ప్రతి చెట్టుకు అన్ని మామిడి పండ్లున్నాయి. మొత్తం 961 మామిడి పండ్లు ఉన్నచో, ఆ తోటలో ఎన్ని చెట్లున్నాయి..?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
_3/7 యొక్క గుణకార విలోమం..?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
0/256= ?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
సహజ సంఖ్యలకు ‘0’ చేరిస్తే ఏర్పడే సంఖ్యలు..?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఒక మిలియన్ = ?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఒక పాల వ్యాపారి ప్రతి లీటర్ పాలకు 250 మి.లీ.నీళ్లు కలిపాడు. అతను అమ్మే పాలలో నీళ్లు, పాల నిష్పత్తిని కనుగొనుము..?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
గీత, లక్ష్మి ఒక ఆటలో రూ.1050 గెలుచుకున్నారు. వారు ఆ మొత్తాన్ని 3:4 నిష్పత్తిలో పంచుకుంటే ఒక్కొక్కరికి వచ్చేది ఎంత..?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
16 కుర్చీల ధర రూ.3600. అయితే రూ.4500 కు ఎన్ని కుర్చీలు కొనగలరు..?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఒక పూల బొకేలో మొత్తం 18 పూలలో ఎరుపు రంగు, పసుపు రంగు పూల నిష్పత్తి 1:2 అయిన పసుపు రంగు పూల సంఖ్య ?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
a:b=c:d, a, b, c, d అనుపాతంలో ఉంటే..?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
అసలు (P), కాలం (T), వడ్డీ రేటు (R) అయిన వడ్డీ (I)=?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
భూమిపై ఒక వస్తువు బరువు చంద్రునిపై అదే వస్తువు బరువులు అనుపాతంలో ఉంటాయి. ఉదాహరణకి భూమిపై 90 కిలోల బరువు గల ఒక పురుషుని బరువు చంద్రునిపై 15 కిలోలైతే, భూమిపై 60 కిలోల బరువు గల స్త్రీ బరువు చంద్రునిపై ఎంత..?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఒక నియోజకవర్గంలోని 12000 మంది ఓటర్లలో 60% మంది ఓటు వేశారు. అయిన ఓటు వేసిన వారి సంఖ్య ఎంత..?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఒక వ్యాపారి ఒక పెట్టెను రూ.480 లకు కొని రూ.540 లకు అమ్మెను. అతని లాభ శాతం ఎంత..?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
అజయ్ ఒక టీవీని రూ.15000 లకు కొని రూ.14100లకు అమ్మితే నష్ట శాతం ఎంత..?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కింది వారిలో అనుపాతములో లేనివి..?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
16, 20, x, 35 లు అనుపాతంలో ఉంటే.. x = ?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
10% బారు వడ్డీ ప్రకారం రూ.6880 ఎంత కాలానికి రూ.7224 అవుతుంది..?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
8 సంవత్సరాల 4 నెలల సమయంలో ఏ రేటు వంతున అసలు రెట్టింపు అగును..?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
మల్లిక్ రెండు టేబుళ్లను ఒక్కొక్కటి రూ.3000 లకు అమ్మెను. ఒక టేబుల్ పై 20% లాభం, మరొక దానిపై 20% నష్టం వచ్చింది. మొత్తం మీద అతనికి..?
Correct
Incorrect
Leaderboard: మ్యాథ్స్ 3 (TS TET MATHS)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Test papers for English medium
Very useful who are preparing for govt jobs
Very useful to education persons