WELCOME
PRACTICE TEST
Get READY for ALL COMPETITIVE EXAMS
టెట్ 2022 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
Questions from PREVIOUS PAPER 2016
2016 టెట్ పేపర్ 1 లో వచ్చిన ప్రశ్నలు
మ్యాథ్స్ 6 (TS TET MATHS)
0 of 24 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" మ్యాథ్స్ 6 (TS TET MATHS) "
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- Answered
- Review
-
Question 1 of 24
1. Question
సిరి ఒక డి.వి.డి. ప్లేయర్‌ను రూ.2800లకు అమ్మగా 12% లాభం
వచ్చినది. అయిన ఆమె ఆ డి.వి.డి. ప్లేయర్‌ను కొన్న వెల
(రూపాయలలో)Correct
Incorrect
Unattempted
-
Question 2 of 24
2. Question
ఒక కోణము యొక్క పూరక కోణము, దాని సంపూరక కోణములో
25% వున్న, ఆ కోణము కొలతCorrect
Incorrect
Unattempted
-
Question 3 of 24
3. Question
ఒక ఘనము సంపూర్ణతల వైశాల్యము 96 చ. సెం.మీ. అయిన దాని
ఘనపరిమాణం (ఘ. సెం.మీ.లలో)Correct
Incorrect
Unattempted
-
Question 4 of 24
4. Question
ఇచ్చిన సంఖ్యలు 10, 21, 35 మరియు 24 లలోని పరస్పర
ప్రధానాంకాల జతCorrect
Incorrect
Unattempted
-
Question 5 of 24
5. Question
(4.27×4.27) – (3.51×3.51) / 4.27 + 3.51
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 24
6. Question
25, 40 మరియు 60లచే భాగించగా ప్రతిసారి శేషము 7ను ఇచ్చే
అతి చిన్న సంఖ్యCorrect
Incorrect
Unattempted
-
Question 7 of 24
7. Question
32 సెం.మీ. పొడవు గల తాడు ఇవ్వబడినది. దానినుపయోగించి భుజాల
కొలతలు పూర్ణ సంఖ్యలయ్యేటట్లు ఏర్పరచగల, విభిన్న దీర్ఘచతురస్రాల సంఖ్యCorrect
Incorrect
Unattempted
-
Question 8 of 24
8. Question
ఒక త్రిభుజములో ఒక కోణము, మిగిలిన రెండు విభిన్న కోణాల
మొత్తానికి సమానం అయిన ఆ త్రిభుజముCorrect
Incorrect
Unattempted
-
Question 9 of 24
9. Question
ఒక మ్యాపు 1:30000 స్కేలునకు గీయబడినది. మ్యాపులో రెండు
పట్టణముల మధ్య దూరం 4 సెం.మీ. అయిన వాటి మధ్య నిజ
దూరం (కిలోమీటర్లలో)Correct
Incorrect
Unattempted
-
Question 10 of 24
10. Question
ఒక సమద్విబాహు త్రిభుజమునకు గీయగల సౌష్టవ రేఖల సంఖ్య
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 24
11. Question
ఒక సంఖ్య ఒకట్ల స్థానములో 7 ఉంటే, ఆ సంఖ్య ఘనములో ఒకట్ల
స్థానంలో ఉండే అంకేCorrect
Incorrect
Unattempted
-
Question 12 of 24
12. Question
−4/9, −5/12, −7/18, −2/3 లలో అతి చిన్న అకరణీయ సంఖ్య
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 24
13. Question
7, 2, 3 అంకెల నుపయోగించి, అంకెలు పునరావృతం కాకుండా
ఉండేటట్లు, రాయగల విభిన్న మూడంకెల సంఖ్యల సంఖ్యCorrect
Incorrect
Unattempted
-
Question 14 of 24
14. Question
11 మీ. పొడవుగల ఒక తాడు నుండి 2 3/5 మీ. మరియు 3 3/10 మీ.
పొడవు గల రెండు ముక్కలను కత్తిరించగా మిగిలిన తాడు పొడవు
(మీటర్లలో)Correct
Incorrect
Unattempted
-
Question 15 of 24
15. Question
ఒక చతురస్రాకార పొలము వైశాల్యము 36 చ.మీ. ఒక పక్షి
నిమిషానికి 30 72 మీటర్ల వేగంతో ఆ పొలము కర్ణము గుండా
పోయే రేఖ వెంబడి ఎగురుచున్నచో, ఆ పొలాన్ని దాటుటకు, ఆ పక్షికి
పట్టు సమయము (సెకండ్లలో)Correct
Incorrect
Unattempted
-
Question 16 of 24
16. Question
(90-120) తరగతి యొక్క తరగతి మార్కు
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 24
17. Question
16×10×8 యూనిట్లు కొలతలు గల ఒక దీర్ఘ ఘనాకార దిమ్మకు రంగు
వేయబడినది. దానిని 1x1x1 యూనిట్ల కొలతలు గల సమఘనాలుగా
కత్తిరించగా, అసలు రంగు వేయబడని సమఘనాల సంఖ్యCorrect
Incorrect
Unattempted
-
Question 18 of 24
18. Question
ఒక బాలుడు, ఒక సంఖ్యను పొరపాటుగా 75 తో భాగించగా, అతనికి
భాగఫలము మరియు శేషము రెండూ 72 వచ్చినవి. అతను ఒక వేళ
సరియైన సంఖ్య 72తో భాగించి ఉంటే, వచ్చి ఉండే శేషముCorrect
Incorrect
Unattempted
-
Question 19 of 24
19. Question
సంవత్సరమునకు 12½ % సామాన్య వడ్డీతో లెక్క కట్టగా, కొంత
మొత్తము రెట్టింపు కావడానికి పట్టే కాలం సంవత్సరాలలోCorrect
Incorrect
Unattempted
-
Question 20 of 24
20. Question
ఒక తలంలో మూడు లేదా అంతకన్నా ఎక్కువ సరళ రేఖలు ఒకే
బిందువు వద్ద ఖండించుకున్నచో, ఆ రేఖలుCorrect
Incorrect
Unattempted
-
Question 21 of 24
21. Question
ఈ కింది వానిలో, స్కేలు మరియు వృత్తలేఖిని మాత్రమే ఉపయోగించి
నిర్మించలేని కోణము °Correct
Incorrect
Unattempted
-
Question 22 of 24
22. Question
మొదటి ఆరు సంయుక్త సంఖ్యల సగటు…
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 24
23. Question
1.9999…….ను p, qలు పూర్ణ సంఖ్యలవుతూ, q# 0
అయ్యేటట్లు p/q రూపంలో రాయగా, అది…Correct
Incorrect
Unattempted
-
Question 24 of 24
24. Question
ఒక బాలుడు, తన పాఠశాల ఆట స్థలములో, ఒక స్తంభమును
మరియు ఒక చెట్టును చూశాడు. స్తంభము ఎత్తు 8 మీ. ఉండగా
దాని నీడ పొడవు 10మీ. ఉన్నది. అదే సమయంలో ఆ చెట్టు నీడ
పొడవు 40 మీ. అయిన ఆ చెట్టు ఎత్తు (మీటర్లలో)Correct
Incorrect
Unattempted
Leaderboard: మ్యాథ్స్ 6 (TS TET MATHS)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.






Nice it is very useful for all
Nicel very useful this paper