ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు.. తెలంగాణ టెట్‌లో భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లోనూ భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
గతంలో సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, జేఎల్, డీఎల్, నెట్, స్టెట్ తదితర పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం నుంచి వచ్చిన ప్రశ్నలు చాప్టర్ వైజ్ ఈ టెస్ట్ లో అందిస్తున్నాం.. ఆల్ ది బెస్ట్
TS TET 2022, TELANGANA SI, CONSTABLE, TSPSC Group1 పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
జనరల్ స్టడీస్ 10 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
ప్రాథమిక హక్కులకు, ఆదేశ సూత్రాలకు
విరోధమునకు కారణముఎ) రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయాలని న్యాయశాఖ
ఆరాటం
బి) లిఖిత రాజ్యాంగం
సి) సాంఘిక, ఆర్థిక అసమానత
డి) ముందు చూపున్న నాయకులు లేకపోవడంCorrect
Incorrect
-
Question 2 of 30
2. Question
ఆదేశ సూత్రాలకు సంబంధించి ఆర్టికల్ 41లో లేనిది.
ఎ) పని హక్కు
బి) ఆశ్రయపు హక్కు
సి) విద్యాహక్కు
డి) ప్రభుత్వ సహాయపు హక్కుCorrect
Incorrect
-
Question 3 of 30
3. Question
ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఏ ప్రభుత్వమైనా
విస్మరిస్తే, వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు
జవాబుదారియై తప్పనిసరిగా నిలువవలసి ఉంటుంది
అని వ్యాఖ్యానించినది ఎవరు.ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) డా. బి.ఆర్. అంబేద్కర్
సి) ఐవర్ జన్సింగ్స్
డి) వల్లభాయ్ పటేల్Correct
Incorrect
-
Question 4 of 30
4. Question
మహాత్మా గాంధీ తత్వాన్ని ప్రతిబింబించే ఆదేశిక
నియమాలుCorrect
Incorrect
-
Question 5 of 30
5. Question
ఆదేశిక నియమాలు దేనిని నెలకొల్పుతాయి
Correct
Incorrect
-
Question 6 of 30
6. Question
ఆదేశిక నియమాలకు సంబంధించి సరైనవి
Correct
Incorrect
-
Question 7 of 30
7. Question
ఆదేశిక సూత్రాల అమలులో ప్రస్తుతం ఉన్న
ప్రతిబంధకాలుCorrect
Incorrect
-
Question 8 of 30
8. Question
కొత్తగా చేర్చబడిన ఆదేశికాలు
Correct
Incorrect
-
Question 9 of 30
9. Question
ప్రకరణ 39(b & c) నిర్దేశిక నియమాల అమలుకు
చేసే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన
చెల్లుబాటు అవుతాయి అని ఏ రాజ్యాంగ సవరణ
ద్వారా మార్పు చేశారు.Correct
Incorrect
-
Question 10 of 30
10. Question
విద్యా సంస్థలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు
దీనిని ప్రాతిపదికగా తీసుకుంటారు.Correct
Incorrect
-
Question 11 of 30
11. Question
ప్రకరణ 19(1) ప్రకారం నిర్వహించే హిక్లిన్ టెస్ట్
(Hicklin Test) దేనికి సంబంధించినదిCorrect
Incorrect
-
Question 12 of 30
12. Question
కిందివాటిలో ఏడో షెడ్యూలులోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం
Correct
Incorrect
-
Question 13 of 30
13. Question
కింది వివరాలను పరిశీలించండి.
1. దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని
అంశంపై పార్లమెంటు చట్టం చేసేందుకు తీర్మానం
చేసే అధికారం రాజ్యసభకు మాత్రమే ఉంది.2. అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించిన
తీర్మానాలను లోకసభ మాత్రమే ఆమోదిస్తుంది.Correct
Incorrect
-
Question 14 of 30
14. Question
భారత రాజ్యాంగం ప్రకారం క్రింద పేర్కొన్న జతల్లో
ఏది సరైనది కాదు.ఎ) అడవులు – ఉమ్మడి జాబితా
బి) స్టాక్ ఎక్ఛేంజ్ – ఉమ్మడి జాబితా
సి) పోస్టాఫీస్ సేవింగ్స్ – కేంద్ర జాబితా
డి) ప్రజా ఆరోగ్యం – రాష్ట్ర జాబితాCorrect
Incorrect
-
Question 15 of 30
15. Question
క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. భారత ప్రణాళికలను నిర్ణయించే అత్యున్నత సంస్థ
భారత ప్రణాళికా సంఘం2. ప్రణాళిక సంఘం కార్యదర్శి జాతీయాభివృద్ధి
మండలి కార్యదర్శిగా కూడా ఉంటారు.3. ఏడో షెడ్యూల్ లోని ఉమ్మడి జాబితాలో క్రీడలు
వీటిలో సరైనవి.
Correct
Incorrect
-
Question 16 of 30
16. Question
శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందినవి.
Correct
Incorrect
-
Question 17 of 30
17. Question
రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్య నిర్వహణాధికారాన్ని కేంద్ర
కార్య నిర్వహణాధికారికి ఎటువంటి అవరోధం,
ప్రమాదం ఏర్పడని విధంగా మాత్రమే
వినియోగించుకోవాలని తెలియజేసే అధికరణంCorrect
Incorrect
-
Question 18 of 30
18. Question
కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి, వసూలు చేయబడి
రాష్ట్రాలకు ఇవ్వబడే పన్ను ఈ క్రింది వానిలో ఏది.Correct
Incorrect
-
Question 19 of 30
19. Question
అవశిష్ట అధికారం కలిగినది.
Correct
Incorrect
-
Question 20 of 30
20. Question
భారత సమాఖ్యకూ, అమెరికా సమాఖ్యకూ గల
సాధారణ లక్షణం ఏది.Correct
Incorrect
-
Question 21 of 30
21. Question
భారత రాజ్యాంగం సమాఖ్యపూరితమని
తెలియజేయునది.Correct
Incorrect
-
Question 22 of 30
22. Question
భారత దేశంలోని రాష్ట్రాల మధ్య సహకారం
సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర, చట్టపరంకాని
సాధనాలు ఏవి.
1) జాతీయాభివృద్ధి మండలి
2) గవర్నర్ల సమావేశం
3) మండల కౌన్సిళ్ళు
4) అంత రాష్ట్ర మండలిCorrect
Incorrect
-
Question 23 of 30
23. Question
ఆదాయపు పన్ను విధింపు, వసూలు, పంపిణీకి
సంబంధించి కింది వాటిలో ఏది సరైనది.Correct
Incorrect
-
Question 24 of 30
24. Question
ఈ క్రింది వారిలో ఎవరిని భారత ప్రభుత్వ సివిల్
సర్వీస్ ముఖ్య అధికారిగా భావించవచ్చు.Correct
Incorrect
-
Question 25 of 30
25. Question
భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల
కమీషన్ మొదటి అధ్యక్షుడెవరు.Correct
Incorrect
-
Question 26 of 30
26. Question
ఈ క్రింది వానిలో దేనిపై ప్రభుత్వ ఉద్యోగులకు
ప్రకరణ 311 కింద ఇవ్వబడిన సంరక్షణ వర్తించదు.Correct
Incorrect
-
Question 27 of 30
27. Question
కేంద్ర, రాష్ట్ర సంబంధాల అధ్యయనం కొరకు కేంద్ర
ప్రభుత్వం నియమించిన కమీషన్ అధ్యక్షుడెవరుCorrect
Incorrect
-
Question 28 of 30
28. Question
జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో
ఉంది.Correct
Incorrect
-
Question 29 of 30
29. Question
భారత సమాఖ్య విధానంను ఏకకేంద్ర విధానంగా
ఎప్పుడు మార్చవచ్చు.Correct
Incorrect
-
Question 30 of 30
30. Question
అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐ.ఏ.ఎస్.
ఐ.పి.ఎస్.లను రద్దు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ
ఏది.Correct
Incorrect
Leaderboard: జనరల్ స్టడీస్ 10 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
(click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |
Weekly Grand Test 5 |
My marks
Nice app