తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 51
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
పద్మ శాలుల ఆది దేవత
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
చిప్పి అనగా
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
బీరన్నల ప్రత్యేకత
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
కుంకుమ చందనం గాజులతో వర్తకం చేసేవారు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
క్రింది కులాలను వారు చేసే వృత్తి పనులకు సంబంధించి సరైన జత
1. డిగ. A. గానుగ నుండి నూనె
2. గామల్ల. B. సైనిక వృత్తి
3. తెలగ C. కల్లు తీసే వారు
4. తెలిక D. కల్లు తీసే వారిలో ధనికులుCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
శివారాధన చేస్తూ మాంసం తినే పూజారి వర్గం
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
బావనీలు అనగా
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
బలోతదార్లు అనే గ్రామ సేవకులకు ఉదాహరణ
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
అఫాకీలు అనగా
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
క్రింది కులాలను, వారి వృత్తులకు సంబంధించిన సరైన జత
1. కొండ రెడ్లు. A. యుద్ధ వీరుల జాతి
2. చెంచులు B. పోడు వ్యవసాయం
.3. గోండులు. C. చాపలు, బుట్టలు అల్లిక
4. ఎరుకల D.అడవి పండ్లు, పుట్టతేనెCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
నిజాం రాజ్యంలో దఫ్తర్ – ఇ – అరబ్ నిషాత్ అనగా
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
నిజాం రాజ్యంలో స్త్రీల పరిస్థితికి సంబంధించి సరైనవి
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కాశ్మీర్ లోని మొఘల్ గార్డెన్ నమూనా లో చార్ బాగ్ మధ్యలో 60 ఎకరాలలో కిర్క్ పాట్రిక్స్ తన భార్య
ఖైరున్నీసా కోసం కట్టించిన రంగ మహల్ ఇపుడు ఇలా మారిందిCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
భారత దేశంలోనే తొలి ఉర్దూ కవయిత్రిగా పిలవబడి, నిజాం దర్బారులో “ఉమ్రావ్” పదవిని అలంకరించిన
మహిళCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
మహా లఖా బాయి చందా ఉర్దూలో రాసిన 125 గజళ్లు ఇపుడు ఎక్కడ భద్ర పరిచారు
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
క్రింది వానిలో సరైనవి
1. 1853 -83 కాలం అసఫ్ జా హీల చరిత్రలో ప్రాముఖ్యత కలిగినది.
ఈకాలంలో మొదటి సాలార్ జంగ్ ప్రధానిగా నియమించబడ్డాడు.
2. ఈ కాలంలో స్త్రీ విద్యకు ఎనలేని ప్రాముఖ్యత పెరిగింది.
3.బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గింది
4. మధ్య తరగతి స్త్రీలు గృహ సంబంధ, మత పరమైన విద్యను అభ్యసించారుCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
అంజుమన్ – ఇ – ఖవాతీన్ దక్కన్ అనే సంస్థను స్థాపించిన వారు
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
సౌగ్రా హుమాయూన్ మీర్జాకు సంబంధించి క్రింది వానిలో సరైనవి
1. 1920లో ఆమె హైదరాబాద్ టెక్స్ట్ బుక్ కమిటీ కి గౌరవ సభ్యురాలిగా ఎన్నుకోబడింది
2. 1923లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మోరల్ ఎడ్యుకేషన్ భారత శాఖకు గౌరవ సభ్యురాలు
3. మాసాబ్ టాంక్ లో ఆమె విరాళంగా ఇచ్చిన భూమిలో స్థాపించిన పాఠశాల పేరు సర్దారియా బాలికల
పాఠశాల
4. ఈమె పరదా పద్ధతి,హిందూ ముస్లిం ఐక్యత, సాంఘిక దురాచారాలు, స్వదేశీవస్తు వాడకం పైన వ్యాసాలు
రాసి, రచనలు చేసేది.Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
భారత దేశంలోనే డిగ్రీ తీసుకున్న తొలి ముస్లిం మహిళ
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
తయ్యబా బేగం కి సంబంధించి సరైనవి
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఆరవ నిజాం మెహబూబ్ అలీ ఖాన్ కి బాగా నచ్చిన “మెహర్ మునీర్” అనే ఇంగ్లీష్ నాటకాన్ని రాసిన వారు
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
సరోజినీ నాయుడు వ్రాసిన టియర్స్ ఆఫ్ అసఫ్ అనే కవిత వీరి గురించి
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
బ్రిటిష్ ప్రభుత్వం చేత కైజర్ ఎ హింద్ అనే పతకం అందుకున్న వారు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
1905 లో ప్రచురించబడిన సరోజినీ నాయుడు కవితల సంపుటి
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
సయ్యద్ ముంతాజ్ అలి మరియు ఆయన భార్య మహమ్మదీ బేగం స్థాపించిన పత్రిక” తహజీబ్-ఉన్-
నిసాన్” . ఈ పదం యొక్క అర్థంCorrect
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 51
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 79 | Geography 78 |
Geography 77 | Geography 76 |
Geography 75 | Geography 74 |
Geography 73 | Geography 72 |
Geography 71 | Geography 70 |
Geography 69 | Geography 68 |
Geography 67 |
DAILY TESTS | |
SI/CONSTABLE DAILY TEST 45 | SI/CONSTABLE DAILY TEST 46 |
SI/CONSTABLE DAILY TEST 47 | SI/CONSTABLE DAILY TEST 48 |
SI/CONSTABLE DAILY TEST 49 | SI/CONSTABLE DAILY TEST 50 |
SI/CONSTABLE DAILY TEST 51 |
DONT MISS