తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 130
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
అచ్చతెనుగుబాషలో వెలువడిన “యాయాతి చరిత్ర” గ్రంథ
రచయిత ఎవరు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
తెలంగాణ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
తెలంగాణకు జరుగుతున్న దగాపై మొదటిసారి సాహిత్యంలో
వ్యక్తపరచిన నవలన నవీన్ రాసిన అంపశయ్య ఈ రచన ఏ
సం॥లో వెలువడింది?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
“ఇదేనండి ఎర్రెర్రని తెలంగాణ” అనే పాటను వ్రాసినదెవరు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
” తెలంగాణ పోరాటం” పాటల పేరుతో సంకలనం
వెలువరించిన వారు ఎవరు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి ప్రమాణ భాషకు ఉండవల్సిన
అన్ని లక్షణాలు గల రాష్ట్రం?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
జతపర్చుము:
I. తెలంగాణలో మొదటి A. హైదరాబాద్
కార్పొరేట్ హాస్పిటల్
II. భారత్‌లో మూకీ సినిమాల B. సి.డి.ఆర్. హాస్పిటల్
నిర్మాణం ఎక్కడ జరిగింది?
III. తెలంగాణ అభ్యుదయ C 1952
రచయిత సంఘం
IV. తెలంగాణలో మొదటి శాసనం తెలుగు లభించినది ఎక్కడ D. తెల్లాపూర్Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
జతపర్చుము:
I. తెలంగాణ తొలి కావ్యం A. పాల్కుర్కి సోమన
II. ఉర్దూ దక్కని ఆదికవి B. గాథాసప్తశతి
III. తెలంగాణ ఆదికవి C. కులీకుతుబ్‌షా
IV. తొలి వృత్త పద్యశాసనం D. గూడూర్ విరియాల వల్లభూపతి
తెలుగులోCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
ఎన్.టి.ఆర్. మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు
ఎప్పుడు స్వీకరించారు? –Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
జై భారత్ రెడ్డి కమిటీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఏర్పాటు చేయబడింది?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
జై బారత్ రెడ్డి కమిటీ నిర్మాణం?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
జై భారత్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
జై భారత్ రెడ్డి కమిటీ నివేదికను పరిశీలించడానికి ఏర్పాటు
చేయబడిన కమిటీ?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఈ క్రింది వాటిలో ఏకసభ్య కమీషన్ ఏది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
జై భారత్ రెడ్డి, సుందరేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా
వెలువడిన జీ.ఓ?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
జీ.ఓ. 610 ఎప్పుడు వెలువడింది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
జీ.ఓ 610 వెలువడినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
జై భారత్ రెడ్డి కమీషన్ లో సభ్యులు కానివారిని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
జీ.ఓ. 610 ఇప్పటి నుండి అమలులోకి వస్తుందని జీ.ఓలో
రాసివున్నది?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
జతపర్చండి:
1. జీ.ఓ. 610 వెలువడింది. A. 1985 డిసెంబర్ 30
2 జీ.ఓ. 610 అమలు B. 1986 మార్చి 31
3. భారత్ రెడ్డి కమీషన్ ఏర్పాటు C 1984
4. సుందరేశన్ కమిటీ ఏర్పాటు D. 1985Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
జనసభ స్థాపకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
జీ.ఓ. 610 సంబంధించిన సరికాని వ్యాఖ్య?
1. జూరాల, శ్రీశైలం ఎడమగట్టు, శ్రీరాం సాగర్ పనులలో
ఉన్న గెజిటెడ్ ఉద్యోగులను వారి సొంత జోనులకు
పంపవలె
2. బోగస్ సర్టిఫికెట్ల క్రింద నియమితులు అయిన తెలంగాణే
తరులపై చర్య తీసుకోవాలి.
3. 1976 అక్టోబర్ 18 నుండి 5, 8 జోన్లలో జిల్లా నియమ
నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన తెలంగాణేతరు
లందరిని వెనుకకు పంపకూడదు.Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
జి.ఓ. 610కు సంబంధించి సరికాని వ్యాఖ్య?
1. సచివాలయంలోని వివిధ శాఖలు రాష్ట్రపతి ఉ
త్తర్వులమేరకు జరిగిన అన్ని నియామకాలను, ప్రమోషన్లను
1986 జూన్ 30 వరకు తిరిగి పరిశీలించాలి.
2. నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన నియామకాలను,
ప్రమోషన్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి.Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
90వ దశకంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌లో భాగంగా క్రింది వాటిలో
వేటిని నిర్లక్ష్యం చేశారు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 130
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్
పులుల గణన 2022 బిట్ బ్యాంక్