తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 121
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణ కళాశాలల అధ్యాపకుల కన్వెక్షన్ మే 20, 1969న
వై.ఎం.సి.ఏ హైదరాబాద్‌లో జరిగింది అయిన దీనికి అధ్యక్షత
వహించిన ప్రొఫెసర్ ఎవరు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
తెలంగాణ ప్రజాసమిత అధ్యక్షుడిగా ఏ రోజున చెన్నారెడ్డి
బాధ్యతలు స్వీకరించారు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
చెన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ రావోయి రావోయి
వెర్రి చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి అంటూ పాటలు పాడింది
ఎవరు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
మే 22 టి.పి.ఎస్. బాధ్యతలు చేపట్టిన చెన్నారెడ్డి రెండో దశ
ఉద్యమం ఎప్పుడు ప్రారంభమౌతుందని ప్రకటించారు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
మే 22, 1969 చెన్నారెడ్డికి టి.పి.ఎస్. అధ్యక్ష బాధ్యతలను
ఇవ్వడానికి నిరసిస్తు చెన్నారెడ్డిని 1956లో ప్రజలను మోసం
చేసిన వ్యక్తిగా నిందించినది ఎవరు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఏప్రిల్ 15, 1969 ఒక్క రోజు సమ్మె నిర్వహించినందుకు
ఎన్.జి.ఓసంఘం గుర్తింపు రద్దు చేసి అధ్యక్షుడిని బర్తరఫ్
చేశారు. దాని అధ్యక్షుడు ఎవరు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
1956లో తెలంగాణ ఉద్యోగులపై జరుగుతున్న అన్యాయాలపై
తెలంగాణ రక్షణల ఉద్యమం ప్రారంభించింది ఎవరు?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
భాషా రాష్ట్రాలకు స్వస్తి చెప్పే ప్రసక్తే లేదని ఉపప్రధాని మొరార్జీ
దేశాయ్ 25 మే, 1969లో ఎక్కడ అన్నారు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
చెన్నారెడ్డి మే 26, 1969న పిలుపు నిచ్చిన సత్యాగ్రహంలో
ఎంత మంది అరెసైనారు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
1969 ఓ.యు విద్యార్థులన రెండుగా చీల్చిన వారిలో
ముఖ్యులు ఎవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
మే 26, 1969లో బ్రహ్మానందరెడ్డి ఏర్పాటు చేసిన సంఘానికి
అధ్యక్షులుగా ఎన్నికైనవారు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
సమైక్యవాదుల అరాచకాలకు నిరసనగా రాజినామా చేసిన
అసెంబ్లీ చీఫ్ విప్ ఎవరు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
మొదటి సాలార్జంగ్ ఏ సంవత్సరంలో మొట్ట మొదటిసారిగా
ముల్కీ నిబంధనలను రూపొందించినారు? ఆ సమయంలో
నిజాం ఎవరు?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ముల్కీ నిబంధనలను “సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్” ద్వారా
పటిష్ట పర్చినపుడు నిజాం ఎవరు?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
హైదరాబాద్ రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని ఏ జాబితాలో చేర్చడం
జరిగింది?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
భారత రాజ్యాంగం హైదరాబాద్ రాష్ట్రంలోని ముల్కీ
నిబంధనలకు ఏ నిబంధన ప్రకారం రాజ్యాంగ రక్షణలు
కల్పించబడతాయి?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ క్రింద హైదరాబాద్
రిక్రూట్మెంట్ రూల్స్ రూపొందించడం జరిగింది?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ముల్కీ నిబంధనల విషయంలో సుప్రీంకోర్టులో వాదించిన
న్యాయవాది ఎవరు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశం ఏ రోజున
నిర్వహించాడు & ఈ సమావేశం జరుపబడిన ప్రదేశం
ఎక్కడ?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
జీ.ఓ 36 ప్రకారం నాన్-ముల్కీలను ఏ తేదీవరకు ప్రభుత్వం
వెనుకకు పంపుతామని పేర్కొనడం జరిగింది?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
జీ.ఓ 36ను ప్రభుత్వం ఏ రోజున విడుదల చేసింది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
జీ.ఓ 36కు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యోగులు సుప్రీంకోర్టులో
ఏ నిబంధన ప్రకారం రిట్ దాఖలు చేసినారు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం
కావని ఎప్పుడు తీర్పు చెప్పినది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ముల్కీలపై హైకోర్టు తీర్పులకు సరికానిది గుర్తించండి?
1. 1969 జనవరిలో ముల్కీ నిబంధనలు APSEB కు
వర్తించవని జస్టిస్ కుప్పస్వామి తీర్పు
2. తెలంగాణ ముల్కి నిబంధనలు చెల్లవని తీర్పు చెప్పినది– జస్టిస్ చిన్నపరెడ్డిCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
జీ.ఓ 36ను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఏ రోజున ఉత్తర్వులు ఇచ్చినది?
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 121
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్