తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 120
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కె.వి. రంగారెడ్డి తన చారిత్రాత్మక ప్రసాంగాన్ని మే 1,
1969లో ఎక్కడ నుండి చేశారు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఇది బందిపోటుల ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం అని కె.వి.
రంగారెడ్డి ఏ ప్రభుత్వాన్ని విమర్శించారు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
పంచాయితీ ఎన్నికలు జరిపిస్తే తెలంగాణ ప్రజల మనస్సు
తెలుస్తుందని కె.వి. రంగారెడ్డి ఏ సభలో ప్రసంగించారు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
1969 నాటి రాజభవన్ వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన
విద్యార్థి నాయకుడెవరు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి బర్తరఫ్ చెయ్యాలి అని
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలి అని మే 1,
1969లో గవర్నర్‌కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ
ప్రజా సమితి అధ్యక్షుడు ఎవరు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
తెలంగాణ సమస్య పై చర్చించడానికి తెలంగాణ నుండి 15
మంది కార్యకర్తలను ఢిల్లీకి ఏ రోజున శ్రీమతి ఇందిరా
గాంధీగారు ఆహ్వానించారు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
టి.వి.ఎస్. తరపున మే 6, ఢిల్లీ సదస్సుకు హాజరైనవారు
ఎవరు?
ఎ. వెంకట్రాం రెడ్డి
సి. సి.హెచ్. వెంకటేశ్వరరావు
బి. మదన్ మోహన్
డి. వజాహత్Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఢిల్లీ సమావేశానికి టి.పి.ఎస్. నాయకులను ఒప్పించిన వారు
క్రింది వానిలో ఎవరు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
మే 1 కాల్పులకు నిరసనగా మే 2 తేదీన అత్యవసర సమావేశం
శాసనసభ్యుడు మానిక్ రావ్ ఇంట్లో జరిగింది. అయిన మానిక్
రావ్ నియోజన వర్గం?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఉద్యమకాలంలో 1969, మే 3వ తేదీన మరణించిన భారత
రాష్ట్రపతి ఎవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
మే 4, 1969 నాటు బాంబుకు (ఉద్యమకారుల) బలైన
కానిస్టేబుల్ ఎవరు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
మే 4, 1969 విశాలాంధ్ర సభ నకిరేకల్‌లో జరిగింది అయిన
ఆ సభకు హాజరైన కమ్యూనిస్టు నేతలు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
మే 7, 1969 టి.ఎన్.జిలు గాంధీ భవన్ ఆడిటోరియంలో
జరిగిన సభకు అధ్యక్షత వహించిన టి.ఎన్.జి.ఓ తాత్కాలిక
అధ్యక్షులు ఎవరు?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
శాసనమండలి ఎన్నికల్లో గెలుపొందిన వెంకట్రామరెడ్డిపై
క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దెవరు?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
తెలంగాణపై ప్రజాభిప్రాయ సేకరణ చేసిందెవరు?
ఎ. కొండాలక్ష్మణ్ బాపూజి
బీ. చెన్నారెడ్డి
సి. మళ్ళికార్జున రావు
డి. అచ్యుతారెడ్డిCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
ప్రత్యేక తెలంగాణను సమర్థించిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ
యూనియన్ హైదరాబాద్‌లో ఏ రోజున సమావేశం జరిగింది?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
మే 12, 1969 నుండి తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తామని
కొండా లక్ష్మణ్ బాపూజీ చెప్పారు. ఆయన తనతో పాటుగా
పర్యటించిన బృందంలోని సభ్యులు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
డా. చెన్నారెడ్డి 12-5-1969లో సభలో తెలంగాణ ప్రదేశ్
కాంగ్రెస్‌కు ఒక రూపం ఏర్పడగలదని ప్రసంగించిన సభ
ఎక్కడ జరిగింది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే నక్సలిజం పెరుగుతుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది అని కేంద్రాన్ని మర్రి చెన్నారెడ్డి
ఏ రోజున హెచ్చరించారు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
మహబూబ్‌నగర్ జిల్లాలో తన వ్రేలుకోసి చెన్నారెడ్డికి వీర
తిలకం దిద్దిన విద్యర్థి ఎవరు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
గోడలపై అసభ్యకరమైన రాతలు తుడిచి వేయడానికి
పూనుకున్న అప్పటి హైదరాబాద్ మేయర్ ఎవరు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ప్రాంతీయ ప్రతిపత్తి కాకుండ ప్రత్యేక రాష్ట్రాన్ని కొండ లక్ష్మణ్
బాపూజీ ఏ రోజున మొదటిసారిగా కోరినారు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ప్రత్యేక తెలంగాణకు మే 14, 1969లో ప్రకటన చేసిన శాసన
మండలి సభ్యులు ఎవరు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
భార్గవ కమిటీ నివేదిక సమగ్రంగా లేదని ప్రధాని హామీలను
ప్రతిపాదించడంలేదని తప్పు బట్టిన ప్రాంతీయ కమిటి
అధ్యక్షులు?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఆంధ్రలో సామాన్యులు తెలంగాణకు ప్రతికూలం కాదు.
అధికారంలో ఉన్న కొద్ది మంది ప్రతికూలిస్తున్నారు అని
వరంగల్ సభలో అన్న ప్రతిపక్ష నాయకుడెవరు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 120
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్