తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 126
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
నోటిఫైడ్ ట్రైబల్ ఏరియారూల్స్ షెడ్యూల్స్ క్రింద ఏ జిల్లాల్లో
తెలంగాణలో అధిక గ్రామాలు వున్నాయి?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
గోండులపై, చెంచులపై పరిశోధన చేసిన ఎవరు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో 15,000 ఎకరాల భూమి
గిరిజనేతరుల పరమైందని ఏ కమిటి నివేదిక పేర్కొన్నది?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
“Tribes of India; The struggle for Survival”
గ్రంథ రచయిత ఎవరు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
తెలంగాణ ఉద్యమంలో భాగంగా వివిధ జిల్లాలలో
నిర్వహించిన బహిరంగ సభలకు పెట్టిన పేర్లలలో సరియైనది?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
షెడ్యూల్డ్ ఏరియా తెలంగాణలో ఎక్కువ గల జిల్లా ఏది?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
మహబూబ్ నగర్ జిల్లాలో నివసించే PTVG’s ఎవరు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఖమ్మం జిల్లాలో నివసించే PTVG’s ఎవరు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
“పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా” పాట రచయిత
ఎవరు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
నక్సల్బరి, శ్రీకాకుళం ఉద్యమ ప్రేరణతో విప్లవ రచయిత
సంఘం ఎప్పుడు ఏర్పడింది?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
తొలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంకు సంబంధించి సరికాని
వ్యాఖ్య
1. 1969-73 మధ్య జరిగిన కాలాన్ని తొలి ప్రత్యేక ఉద్యమంగా పరిగణిస్తాడు.
II 1969 ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజాసమితి
ఏర్పాటు అధ్యక్షుడు– మదన్ మోహన్.
III మొట్టమొదటి సారిగా తెలంగాణ చిత్రపటాన్ని
ఆవిష్కరించినది-టి. పురుషోత్తమరావు
IV. అష్టసూత్ర పథకం పార్లమెంట్లో ప్రకటన- 1969 ఏప్రిల్
15Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
తెలుగు జాతి భావన పేరుతో తెలంగాణ అస్తిత్వంపై మొదటి
ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగినాయి?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
తెలుగు మహాసభలు సందర్భంగా తెలంగాణ సంస్కృతి కనుమరుగు
చేసేందుకు “మా తెలుగుతల్లికి మల్లెపూదండ” గేయాన్ని రచించిన
వ్యక్తి?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినపుడు
ముఖ్యమంత్రి?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
2వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు, ఎక్కడ జరిగాయి?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
2వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినపుడు ఆ సమయంలో
ముఖ్యమంత్రి ఎవరు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఏ ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రజలు
బహిష్కరించారు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
జతపరుచుము.
1. మొదటి ప్రపంచ
తెలుగుమహాసభలు A. హైదరాబాద్
II. రెండవ ప్రపంచ
తెలుగుమహాసభలు B. కౌలాలంపూర్III. మూడవ ప్రపంచ
తెలుగుమహాసభలు C. మలేషియాIIL నాల్గవ ప్రపంచ D. తిరుపతి
తెలుగుమహాసభలుCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎప్పుడు
స్థాపించారు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
“తెలుగుజాతి” భావనను ప్రచారం చేసిన తొలి వ్యక్తి?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
“తెలుగు జాతి ఆత్మగౌరవం” నినాదంతో తెలంగాణ
అస్తిత్వాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు స్థాపించాడు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా మొదటిసారిగా బాధ్యతలు
ఎప్పుడు స్వీకరించాడు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
“నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా” అంటు ఎన్నికల్లో
ప్రచారం చేసిన వ్యక్తి?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని అప్రదిష్టపాలు చేసిన
పత్రిక?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 126
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్
Super test series