తెలంగాణ సెట్ TSSET 2023 ఫలితాలు విడుదలయ్యాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించింది. పరీక్ష ఫలితాలతోపాటుగా ఫైనల్ కీని కూడా తాజాగా రిలీజ్ చేసింది. వివరాల కోసం www.telanganaset.org , www.osmania.ac.in అధికారిక వెబ్ సైట్ల ద్వారా మీ ఫలితాలను చూసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇక సబ్జెక్టుల వారీగా…
-జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1)
- జాగ్రఫీ
-కెమికల్ సైన్సెస్ - కామర్స్
-కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్
-ఎకనామిక్స్
-ఎడ్యుకేషన్
-ఇంగ్లిష్
-ఎర్త్ సైన్స్
-లైఫ్ సైన్సెస్ - జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
-మేనేజ్‌మెంట్
-హిందీ
-హిస్టరీ
-లా
-మ్యాథమెటికల్ సైన్సెస్
-ఫిజికల్ సైన్సెస్
-ఫిజికల్ ఎడ్యుకేషన్
-ఫిలాసఫీ
-పొలిటికల్ సైన్స్
-సైకాలజీ
-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
-సోషియాలజీ
-తెలుగు
-ఉర్దూ
-లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ - సంస్కృతం
-సోషల్ వర్క్
-ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
-లింగ్విస్టిక్స్ సబ్జెక్టుల్లో సెట్ రాసుకోవచ్చు.