SSC CGL Recruitment 2022 నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న బీ, సీ కేటగిరీ పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏటేటా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ (CGL) నిర్వహిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో దాదాపు 20 వేల పోస్టులను భర్తీ చేయనుంది.
డిగ్రీ పాసైన అభ్యర్థులు.. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. గ్రూప్ సీ పోస్టులకు 18 నుంచి 27 ఏండ్లు, గ్రూప్ బీ పోస్టులకు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి.
అభ్యర్థులు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 8 లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు ఎస్ఎస్సీ అఫిషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. పోస్టులను బట్టి నెలకు రూ. 29 వేల నుంచి రూ. 1.12 లక్షల వరకు జీతం అందుకోవచ్చు.
I have interest
Bvvfjjbchujbbhjkj
I have interest
I’m interested
హుయ్
హాయ్
Hi sir/mam
Hi sir/mam iam interested
Iam not interested
Supar