తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 114
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1962లో ఏర్పర్చిన అడహక్ కమిటీని ఎవరు ఏర్పాటు
చేశారు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
నల్గొండ జిల్లాలో జరిగిన నాన్ ముల్కీ టీచర్లకు సంబంధించిన
విషయంపై తీర్పు ఇచ్చిన న్యాయవాది ఎవరు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ముల్కీరూల్స్ ను పార్లమెంట్ రద్దు చేసేదాకా అమల్లో ఉన్నట్లు
పరిగణించాలని 1969 మార్చి 21న ఎవరు తీర్పు ఇచ్చారు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
1969, జనవరి 3న వారంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను
ముందుకు తెచ్చినవారు ఎవరు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్
పరిధిలోనికి రాదని ఏ రోజున జస్టిస్ చిన్నప్పరెడ్డి తీర్పు
ఇచ్చాడు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంటులోని నాన్-ముల్కీ ఉద్యో
గులను ఎప్పటిలోగా తొలగించాలని కార్మిక సంఘం
ఆందోళనకు సిద్ధమైంది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌ను ఏ సం॥లో స్థాపించ
బడింది?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1968, డిసెంబర్ 30న కొత్తగూడెంనకు తెలంగాణ ప్రాంతీయ
సంఘం అధ్యక్షుడైన జె.చొక్కారావు, వచ్చినపుడు ఆందోళన
చేసినవారు ఎవరు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కొత్తగూడెం సమావేశంలో ప్రసంగించిన ఖమ్మం జిల్లా పరిషత్తు
అధ్యక్షుడు ఎవరు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
1969, జనవరి 8న ఖమ్మంలో అమరణ నిరాహార దీక్ష
ప్రారంభించిన విద్యార్థి ఎవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
రవీంద్రనాధ్ తో పాటు దీక్షలో పాల్గోనిన ఖమ్మం మున్సిపల్
డిప్యూటీ చైర్మన్ ఎవరు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
తెలంగాణ రక్షణల అమలుకు ఎక్కడ బహిరంగ సభను బహిరంగ సభను నిర్వహించారు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి వరంగల్ లో ఏ రోజున బహిరంగ సభను నిర్వహించారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి వరంగల్ సభలో
ఆమోదించిన తీర్మానంలో సరికానిది ఏది?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి నిర్వహించిన వరంగల్
బహిరంగ సభకు అధ్యక్షత ఎవరు వహించారు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
జనవరి 8, 1969న రవీంద్రనాధ్ దీక్షకు మద్దతుగా ఎక్కడ
హర్తాళ్ జరిగింది?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1969లో జరిగిన వరంగల్ బహిరంగ సభలో ప్రసంగించిన
M.Sc ఫైనలియర్ విద్యార్థి ఎవరు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1969 తెలంగాణ రక్షణ సమితి యొక్క తీర్మానాలు ఏమిటి?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1969 జనవరిలో విద్యార్థులు అందరు కలిసి ఏర్పడిన సమితి
ఏది?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
1969 జనవరిలో నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు వారి
వేతన నాయకుడు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
తెలంగాణకు జరిగిన అన్యాయాలను గూర్చి ప్రజలకు 1969,
మే 12న తెలియజేసిన కార్యక్రమంలో పాల్గొనని నాయకుడు
ఎవరు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1969, మే 12న ఏ సభలో మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ
ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ప్రతిపాదనను ఎక్కడ చేసాడు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
1969 మే 12న జరిగిన ఏ సభలో మర్రి చెన్నారెడ్డి గారు
తెలంగాణ ఇవ్వకపోతే నక్సలిజం పెరుగుతుందని
పేర్కొన్నాడు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
1969, మే 14న ఎవరు ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని
పేర్కొన్నాడు?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
1969 వరంగల్ లో జరిగిన సభలో పాల్గొన్న వారిలో
పెద్దమనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన వారిలో వున్న
ఆంధ్రనాయకుడు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 114
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు