HomeNCERT SOLUTIONS10th CLASSతెలంగాణ టెన్త్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఈ సింపుల్ స్టెప్స్ తో హాల్ టికెట్లు డౌన్...

తెలంగాణ టెన్త్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఈ సింపుల్ స్టెప్స్ తో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి

తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ (TS Tenth Exams) ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ తాజాగా హాల్ టికెట్లను విడుదల చేసింది. విద్యార్థులు స్కూల్ తో సంబంధం లేకుండా నేరుగా వెబ్ సైట్ నుంచే హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో హాల్ టికెట్లపై హెడ్ మాస్టర్ సంతకం తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉండేది. ఈ ఏడాది ఆ నిబంధనను సైతం తొలగించారు అధికారులు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫీజుల కోసం హాల్ టికెట్లను ఆపకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ.

Advertisement

విద్యార్థులు ఈ స్టెప్స్ తో తమ టెన్త్ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు..


Step 1: మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.bse.telangana.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2: హోం పేజీలో కనిపించే SSC Public Examinations April 2023 – Hall Tickets లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో Regular Hall ticket Download ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: తర్వాత జిల్లా, స్కూల్ పేరు, విద్యార్థు పేరును సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం డేట్ ఆఫ్ బర్త్ ను నమోదు చేసి Download Hall Ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

పదో తరగతి మోడల్​ పేపర్లు 2023 (తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మోడల్​ పేపర్లు)

ఈ ఏడాది (2023) సిలబస్​, ప్రశ్నాపత్రం మోడల్​కు అనుగుణంగా తెలంగాణ ఎస్ఎస్​సీ బోర్డు మోడల్​ పేపర్లను విడుదల చేసింది. విద్యార్థుల ప్రాక్టీస్​కు వీలుగా ఉండేలా సబ్జెక్ట్ ల వారీగా ఈ మోడల్​ పేపర్లను ఇక్కడ అందిస్తున్నాం. పీడీఎఫ్​ రూపంలో ఉన్న ఈ మోడల్​ పేపర్లను విద్యార్థులు ఉచితంగా డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు.

>> ఇంగ్లిష్​ (ENGLISH)

Advertisement

>> తెలుగు (TELUGU)

>> హిందీ (HINDI)

>> భౌతిక శాస్త్రం (PHYSICAL SCIENCE)

Advertisement

>> జీవ శాస్త్రం (BIOLOGICAL SCIENCE)

>> గణితం (MATHS)

>> సాంఘిక శాస్త్రం (SOCIAL STUDIES)

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!