తెలంగాణ నిరుద్యోగులకు పండగ.. మరో 11 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నోటిఫికేషన్, రాత పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తోన్న గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన కీలక అప్టేట్ వచ్చేసింది. ఈ నెలలోనే మొత్తం 11,012 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నియామక బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.