ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 94
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
గట్టి ఎముకల కోసం కాల్షియమ్ ను శోషించుకోవడానికి కింది విటమిన్ అవసరం కూడా ఉంటుంది.
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
చక్కెరలు, కొవ్వులు, ప్రోటీన్ల లాంటి శక్తి పోషకాల నుంచి శక్తి విడుదల చేయడానికి విటమిన్లు ……. గా పనిచేస్తాయి.
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఎక్కువ మోతాదులో యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల పేగులో….. విటమిన్ తయారు చేసే బాక్టీరియా నశిస్తాయి.
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
శరీరంలోని కణాలు అతికి ఉండటానికి కొల్లాజన్ సిమెంట్ పదార్థంలాగా పనిచేస్తుంది. ఈ కొల్లాజన్ తయారీకి కింది విటమిన్ అవసరం.
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
మొక్కజొన్న ప్రధాన ఆహారంగా తీసుకొనే వారిలో పెల్లగ్రా వ్యాధి సర్వసాధారణం. మొక్కజొన్నలో కింద ఉన్నవాటిలో లోపించింది ఏది ?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క ప్రధాన వనరు
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఆహారంలో ఈ మూల పదార్థం పుష్కలంగా ఉంటే నియాసిన్ లోపం ఉండదు
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఇప్పటి వరకు కనుగొన్న B విటమిన్లు ఎన్ని ?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
విటమిన్ E సమృద్ధిగా లభించే వనరు
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
చేప, కాలేయంలో, డెయిరీ ఉత్పత్తుల్లో ఉండే ముఖ్యమైన విటమిన్
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
సాల్మన్ చేపలలో, కాడ్ లివర్ నూనెలో పుష్కలంగా లభించే విటమిన్
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఆస్టియో పోరోసిస్ (ఎముక మజ్జ కోల్పోవడం) ఈ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది.
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ (LDL) కొలెస్టిరాల్ ఆక్సీకరణం కాకుండా కాపాడే విటమిన్
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
కాన్సర్, గుండె జబ్బులు రాకుండా తోడ్పడే విటమిన్
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఎన్రిచ్డ్ ఫ్లోర్ లో (Enriched floor) ఏ విటమిన్ కలుపుతారు ?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
శాకాహారులలో లోపించే విటమిన్ ఏది ?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
గర్భిణులకు ఈ విటమిన్‌ను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారు.
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
పెర్నీషియస్ రక్తహీనత ఈ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది.
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
వెల్లుల్లి, ఉల్లిపాయలు, పాలు లాంటి తెలుపు రంగు ఆహారంలో ట్యూమర్ల నుంచి కాపాడే ….. ఉంటాయి.
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
మానవ శరీరంలో ఎక్కువగా ఉండే ఖనిజమూలకం
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
మానవ శరీరంలో తక్కువగా ఉండే మూలకం
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కింది వాటిలో సూక్ష్మ మూలకం (Trace element)
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
పాలు, ఆకుకూరలు, గుడ్లు, రాగులు, అరటిలో పుష్కలంగా లభించే మూలకం
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
కింది వాటిలో ఒక్కదానికి తప్ప మిగతా వాటికి కాల్షియం తోడ్పడుతుంది.
Correct
Incorrect
Leaderboard: జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 94
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 33 | Geography 34 |
Geography 35 | Geography 36 |
Geography 37 | Geography 38 |
Geography 39 | Geography 40 |
Geography 41 | Geography 42 |
Geography 43 |
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Tspsc model paper send mee sir
Dear Sir/medam I have tspsc model paper send me
GOOD AFTERNOON SIR TSPSC MODEL PAPER SEND ME
J hathiram police డ్రైవర్
J Hathiram police driver