ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC, APPSC ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 127
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
నిమ్మమొక్క పై జాంథోమోనాస్ సిట్రి అనే బాక్టీరియా కలుగజేసే వ్యాధి ?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
వ్యవసాయ రంగంలో మోనోక్రోటోఫాస్ అనే రసాయనాన్ని ఎందుకు ఉపయోగిస్తారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఏ మొక్కలలో సాధారణంగా శిలీంధ్రం వల్ల డౌనిమిల్ డ్యూ అనే వ్యాధి కలుగుతుంది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమం వేటి ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
మొక్కలు, జంతు కణజాలాలను, వీర్యాన్ని నిలువ చేసే ఉష్ణోగ్రత
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
డబ్బాలలో నిలువచేసే చేపలు, మాంసం లాంటి వాటిని కింది ఏ బాక్టీరియా కలుషితం చేస్తుంది.
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఒకటి కంటే ఎక్కువ అండాలను విడుదల చేసేటట్లు చేయడాన్ని సూపర్ ఓవ్యులేషన్ అంటారు. దీనికి
ఉపయోగపడే హార్మోనుCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
వ్యవసాయ రంగంలో కింది ఏ బాక్టీరియాను జీవకీటకనాశినిగా (బయోపెస్టిసైడ్) వాడుతున్నారు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కింది వాటిలో అధిక దిగుబడినిచ్చే టమాటో వంగడం
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
జీవ ఎరువులను ఉత్పత్తి చేసే జాతీయ సంస్థ ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
జగన్నాధ్, రిమి, జయ అనేవి ఏ రకమైన వంగడాలు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
యూరియా, అమోనియం సల్ఫేట్ అనేవి ఎలాంటి ఎరువులకు ఉదాహరణ?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
నూనె గింజల అభివృద్ధికి చేపట్టబడిన పథకం
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
మార్కె షైర్, లాండ్స్, బర్క్ షైర్ అనేవి ఏ జంతువులలో అభివృద్ధి చెందించబడిన రకాలు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వారు లూనిశ్రీ అనే వరి వంగడాన్ని ఉత్పత్తి చేశారు. అయితే దీని ప్రత్యేకత ?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
5 వరస సంఖ్యల సరాసరి 18 అయితే ఆ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది ?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
7 మ్యాచ్ లలో సచిన్ చేసిన సగటు పరుగులు 12. 8వమ్యాచ్ తరువాత సచిన్ సగటు పరుగుల సంఖ్య 14 అయిన 8వ మ్యాచ్ లో సచిన్ ఎన్ని పరుగులను స్కోర్ చేసినట్లు ?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఒక ఉమ్మడి కుటుంబంలోని 16 మంది వ్యక్తుల సగటు వయస్సు 28 సంవత్సరాల 3 నెలలు. అయితే కుటుంబంలోని 58 సం॥రాలు గల ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా మరణించారు. మిగిలిన వారి సగటు వయస్సు ఎంతో కనుక్కోండి.
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
20 సంఖ్యల సరాసరి 100 అయిన ఆ సంఖ్యల మొత్తం ఎంత?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఒక క్లాసులో నలుగురు విద్యార్థులు కొత్తగా చేరడం వల్ల ఆ క్లాసు సగటు బరువు 50 కిలోల నుంచి 495 కిలోలకు తగ్గింది. కొత్తగా చేరిన నలుగురు విద్యార్థుల సగటు బరువు 47.5 కిలోలయిన, క్లాసులో మొదట ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో మొదటి 8 నెలల పాటు సగటున నెలకు 250 రూపాయల చొప్పున, మిగిలిన 4 నెలల పాటు నెలకు సగటున 200 రూపాయల చొప్పున ఖర్చు చేశాడు. ఖర్చులు పోగా సంవత్సరం చివర అతని వద్ద 800 రూపాయలు మిగిలితే అతనికి సగటున నెలకు వచ్చే ఆదాయం ఎంత ?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
75, 77, 79, 81, 83, 85 సంఖ్యల సరాసరి విలువ ఎంత?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
13 సంఖ్యల సగటు విలువ 68. అందులో మొదటి 7 సంఖ్యల సగటు విలువ 63, చివర 7 సంఖ్యల సగటు విలువ 70 అయితే 7వ సంఖ్య విలువ ఎంత?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఒక క్రికెట్ క్రీడాకారుని 16 మ్యాచ్ సగటు పరుగుల విలువతో పోలిస్తే అతని 19 మ్యాచ్ ల సగటు పెరుగులు తక్కువ. చివరి 3 మ్యాచ్ ల లో అతను మొత్తం 82 పరుగులు స్కోర్ చేశాడు. అయితే మొత్తం 19 మ్యాచ్ ల కు అతని సరాసరి పరుగుల విలువ ఎంత ?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఒక విద్యార్థికి 4 సబ్జెక్టులలో వచ్చిన సగటు మార్కులు 75. ఆ విద్యార్థికి 5వ సబ్జెక్టులో 80 మార్కులు వస్తే 5 సబ్జెక్టులతో కలిపి అతనికి వచ్చిన సగటు మార్కులెన్ని?
Correct
Incorrect
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 33 | Geography 34 |
Geography 35 | Geography 36 |
Geography 37 | Geography 38 |
Geography 39 | Geography 40 |
Geography 41 | Geography 42 |
Geography 43 |