తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 72
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
అడవి నుంచి కలప తెచ్చుకుంటే గిరిజనులపై విధించిన పన్నును ఇలా పిలిచేవారు
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
అడవులే ఆదాయ ఆర్థిక వనరులుగా జీవించడం తప్ప డబ్బులు వాడటం తెలియని గిరిజనులను, అటవీ రెవెన్యూపరమైన పన్నుల వసూలుతో ఇబ్బంది పెట్టిన మొదటి తహశీల్ ఆఫీస్ ఈ ప్రాంతంలో ఏర్పరచబడింది
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు స్థాపించబడిన సంవత్సరం
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
పట్టేదారు సిద్ధికి మరణం తరువాత కుమ్రం భీమ్ ఈ రాష్ట్రంలో ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న సమయంలో చదవడం రాయడం నేర్చుకున్నాడు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
మహారాష్ట్రలో తాను పనిచేస్తున్న ప్రింటింగ్ ప్రెస్ యజమానిని బ్రిటిష్ అధికారులు అరెస్టు చేయడంతో అక్కడి నుంచి ఈ రాష్ట్రానికి పారిపోయి సుమారు ఐదేళ్లు పనిచేస్తూ అక్కడ బ్రిటిష్ అధికారులు యజమానులు సాగించే అణచివేతకు వ్యతిరేకంగా కూలీలందరికీ నాయకత్వం వహించాడు
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
గిరిజనులను సంఘటితం చేసి పోడు వ్యవసాయం చేయడానికి ఇన్ని గోండు గూడేలను కుమ్రం భీమ్ ఏర్పాటు చేశాడు
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
తాలూక్ దార్ అనగా
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
కుమ్రం భీమ్ ఇచ్చిన మావా నాటే మావా రాజ్ అనగా
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
నిజాం ప్రభుత్వ బలగాలు కొమరం భీమ్ అతని అనుచరుల పోరాటాన్ని తట్టుకోలేక అతని అనుచరుడైన ను కొనేసి అతడి సహాయంతో కెప్టెన్ అలీ రజా నాయకత్వంలో జోడేఘాట్ గుట్టల పైన కుమరం భీం పైన దాడి చేశారు.
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కొమరం భీమ్ అమరుడైన విషయాన్ని ఎంతమంది ఎలా చనిపోయారు అన్న విషయాలను స్వయంగా వెళ్లి చూసిన నాయకుడు
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
నిజాం ప్రభుత్వం చనిపోయిన గిరిజనుల లెక్కను చెప్పింది తప్పని కాల్పుల్లో 138 మంది గిరిజనులు చనిపోయారని వారందరి శవాలను నిజాం ప్రభుత్వాధికారులు కుప్పగా వేసి దహనం చేశారని ఈ ఉర్దూ పత్రికలో ప్రచురితమైంది
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
కొమరం భీమ్ అమరుడైన తర్వాత మీరుస్మాన్ అలీ ఖాన్ లండన్ యూనివర్సిటీలో మానవ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ప్యూరర్ హైమన్ డార్ప్ ను గోండుల పరిస్థితుల అధ్యయనానికి నియమించాడు. ఈ ప్రొసెసర్ ఏ జాతికి చెందిన వాడు
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కొమరం భీమ్ పోరాట ఫలితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదివాసుల భూమి రక్షణకు గాను రాజ్యాంగంలో ఈ షెడ్యూల్లో ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
అదిలాబాద్ జిల్లాకు చెందిన గోల్డ్ గిరిజనులు అక్టోబర్ లో వచ్చే దసరా పండుగ తర్వాత ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఈ సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నది
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
కొమరం భీమ్ సాగించిన గోండు గిరిజన ప్రతిఘటన ఉద్యమం 1945 తర్వాత తెలంగాణలో నిజాం ప్రభుత్వ మాస్వామ్య నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమానికి పునాదులు వేసింది. ఆ ఉద్యమం పేరు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రధానంగా వీరి ద్వారా నడిపించబడింది
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
అప్పటి హైదరాబాద్ నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో ఈ మూడు భాషలకు సంబంధించిన ప్రజలు ఉండేవారు
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఈ క్రింది వానిలో మరాఠవాడ ప్రాంతంలో గల జిల్లాలు
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఈ క్రింది వానిలో తెలంగాణ ప్రాంతంలో గల జిల్లాలను గుర్తించుము
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఈ క్రింది వానిలో తెలంగాణలోని కన్నడ ప్రాంతంలో కల జిల్లాలను గుర్తించుము
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
నిజాం రాజ్యంలో తెలంగాణ ప్రాంతం ఎనిమిది జిల్లాలతో మరియు ఇన్ని సుబాలుగా విభజించబడి ఉండేది
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
మొఘల్ సామ్రాజ్య పరిపాలన చివరి కాలంలో భారత దేశంలో గల 562 స్వదేశీ సంస్థానాలలో అతిపెద్దది
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
మీరు కమ్రుద్దీన్ ఖాన్ మొదట్లో హైదరాబాదుకు ఈ పదవిలో పనిచేశారు
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఈ నిజాము బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకొని తన రాజ్య రక్షణ కోసం బ్రిటిష్ వారి ఖర్చులకోసం దత్త మండలాలైన కడప కర్నూలు, అనంతపూర్ బళ్ళారి లను బ్రిటిష్ వారికి ధారా దత్తం చేశాడు
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 72
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు