తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 112
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు
పార్లమెంటు సభ్యున్ని నియమించే ప్రతిపాదనను తిరస్కరించిన
అప్పటి కేంద్ర హోం మంత్రి ఎవరు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
తెలంగాణ సమస్య పై పార్లమెంటరీ సంఘం ఏర్పాటును
కేంద్రం తిరస్కరించటంతో ఏ రోజున ప్రతిపక్ష ఎం.పి.లు
వాకాట్ చేసారు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
రీజనల్ కమిటీ లెక్కల ప్రకారం తెలంగాణలో మిగులు నిధులు
విలువ ఎంత?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన నిధులను తెలంగాణ
ప్రాంతంతో సంబంధం లేని ప్రయోజనాలకు
మళ్ళించకూడదన్న రీజనల్ కమిటీ అధ్యక్షులెవరు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఆగస్టు 26, 1969లో రాష్ట్రపతిని కలిసి తెలంగాణ
విషయంలో జోక్యం చేసుకోవాలని కోరిన ఆరుగురు సభ్యులు
ఏ పార్టీకి చెందినవారు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
లలిత్ కుమార్ కమిటీ తర్వాత నివేదిక పై చర్యలను కాకుండా
మిగులు నిధులపై వేసిన రెండవ కమిటీ ఏది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఏ రోజున ఇందిరాగాంధీ గారు ఆందోళన విరమిస్తే తెలంగాణ
సమస్య పరిశీలిస్తామని ప్రకటించారు?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
నిజాం కళాశాలలో 1500 మంది విద్యార్థులతో ఏ రోజున సభ జరిపినారు
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
డా. చెన్నారెడ్డి గారు ఆగస్టు 27, 1969న ఢిల్లీలో ఎవరిని
కలుసుకొని తెలంగాణ సమస్యపై ఏర్పడిన ప్రతిష్టంభన త్వరగా
పరిష్కరించాలని వివరించారు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
“ఆందోళనలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు కూడా
విస్తరించాయని” చెప్పిన కేంద్ర హోం మంత్రి ఎవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ప్రజల అభిప్రాయం తెలుసుకొనుటకు జనవాక్య సేకరణ
చేయాలని సూచించింది ఎవరు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఢిల్లీ నుండి వచ్చిన చెన్నారెడ్డి గారికి ఘనస్వాగతం పలికిన
29-8-1969 నాటి మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ ఎవరు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఆగస్టు 30, 1969 నాటి సదాలక్ష్మి అధ్యక్షతన జరిగిన రెడ్డి
హాస్టల్ సభలో మాట్లాడిన నాయకులు క్రిందివారిలో ఎవరు?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
రెడ్డి హాస్టల్ సభలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు పరిశీలనకు
సంఘాన్ని నియమించాలని విలేఖరులతో అన్న దెవరు’?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
తెలంగాణ అనగా శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం మధ్య
ఉన్న 20 జిల్లాలు కాని 9 జిల్లాలు మాత్రమే కాదు అన్న
నాటి సమాచార మంత్రి ఎవరు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఆగస్టు 14, 1969లో ఆరెస్టు అయి సెప్టెంబర్ 1, 1969లో
విడుదల అయిన శాసనసభ సభ్యులు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
సెప్టెంబర్ 3, 1969 అసెంబ్లీలో మాణిక్‌రావు, తెలంగాణ
వాదులకు మధ్య గంటన్నర వాగ్వాదం జరిగినప్పుడు
మాణికావు ఏ శాఖా మంత్రి ?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యలన ప్రభుత్వం
పట్టించుకోవడం లేదని ఏ రోజున ఉపాధ్యాయుల దరుశదినం
జరిపాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించారు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
విద్యార్థుల ఉధ్యమంలో ఉపాధ్యాయులు చేతులు కలిపారని
వచ్చిన ఆరోపణలను ఖండించిందెవరు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
తెలంగాణ ఆందోళనలో రాజకీయ నాయకులు పిల్లలను
వినియోగించుకున్నారని సెప్టెంబర్ 5న శాసనసభలో
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందెవరు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
సమైక్యత ఆందోళనను నడిపిన యాదగిరి ఇంటిపై
మూడవసారి ఏ రోజున బాంబు దాడి చేశారు.Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
తెలంగాణ సమస్యల పరిష్కారానికి చర్యల గురించి 52 మంది
శాసన సభ్యులు ఏ రోజున నగరాలలో సమావేశమయ్యారు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
6-9-1969 నాటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో
తెలంగాణ వాదనను గట్టిగా వినిపించిందెవరు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి స్థానం నుండి దింపి వీలైతే
తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నది ఎవరు?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
రక్షణల అమలుకు రాజ్యాంగ సవరణ వెలువడదు కాబట్టి
రిక్రూట్మెంట్ ను వికేంద్రీకరణ చేయాలని సూచించిన
కమిటీ?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 112
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు