తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 111
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణ ఎన్.జీ.ఓలపై ప్రభుత్వం కేసుల ఉపసంహరణ
ఏ రోజున ప్రకటించింది?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
జూలై 18, 1964 నాటి మంత్రి వర్గంలో ఉపముఖ్యమంత్రి
ఎవరు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
జూలై 18, 1969 నాటి మంత్రివర్గంలో హెూం మంత్రి
ఎవరు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
తెలంగాణ మంత్రులు, కొత్తగా మంత్రి పదవులు పొందటం
నిరసిస్తు ఏ రోజున బందకు పిలుపునిచ్చింది?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఆగస్టు 8, 1969 ఉస్మానియా కళాశాలను ప్రారంభిస్తున్నట్లు
వి.సి. రావాద సత్యనారాయణ ఏ రోజున రేడియోలో
ప్రకటించారు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
తెలంగాణపై రెఫరెండం కోసం లోక్‌సభలో ప్రైవేటు బిల్లు
పెట్టిన ఎం.పి ఎవరు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
1969 ఆగస్టు 5న జళగం వెంకళరావు అభినందల సభ
రామచంద్ర ఆడిటోరియంలో జరిగింది. అయిన ఆ
ఆడిటోరియం ఎక్కడ ఉంది?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ప్రజాస్వామ్యం ప్రజల వాంఛలను ప్రతిబింబించే ప్రభుత్వ
వ్యవస్థ. ప్రజల అభిమతాన్ని ఉన్నతాధికారాన్ని ఆమోదించు
కునే హక్కు ఎవరికి లేదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఎవరు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
పెద్దమనుషుల ఒప్పందం అమలు కాలేదు. 16 లక్షల మంది
విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్టపోయాం అన్న కాంగ్రెస్
పార్లమెంటు సభ్యుడు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
తెలంగాణ ఉద్యమంలోకి నక్సలైట్లు ప్రవేశించారని ఆగస్టు 7
1969న వివాదాస్పద వాఖ్యలు చేసిందెవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆగస్టు 8, 1964 మూడు
సూత్రాల పథకాన్ని ప్రతిపాదించిన మాజీమంత్రి ఎవరు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
తెలంగాణ శాసనసభల సంయుక్త సమావేశం ఏ రోజున
నిర్వహించారు? జై తెలంగాణ నినాదాల కారణంగా గవర్నర్
మధ్యలో నిష్క్రమించారు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
తెలంగాణ ఉద్యమం వల్ల ఎంత నష్ట పోయారని ఆగస్టు 9,
1969లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
1969 ఆగస్టు, 14న ప్రకటించిన రాష్ట్రపతి పదవికి పోటీ
చేసిన కాంగ్రెస్ అభ్యర్థి?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
చెన్నారెడ్డి, లక్ష్మన్‌లు సుప్రీంకోర్టు ఏ రోజున హాజరయ్యారు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1969 రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి
ఎవరు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఆగస్టు 15, 1969 వి.వి. కళాశాలలో జరిగిన లాఠీఛార్జిల్లో
భాష్ప వాయువు షెల్ తగిలి గాయమైన శాసన సభ్యురాలు
ఎవరు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ప్రత్యేక తెలంగాణ కోరుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి
రాష్ట్రశాసన సభ ఏ రోజున సంతాపం ప్రకటించింది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1969 ఆగస్టు 16 నాటి సంతాప సభకు స్పీకరుగా
వ్యవహరించింది ఎవరు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాటు బాంబుల వాడకాన్ని
ప్రోత్సహించింది ఎవరు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
రాష్ట్రపతిరోడ్‌లో పోలీస్ వాహనంపై బాంబులు విసిరినందుకు
అరెస్టు అయిన విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షుడు
ఎవరు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
బంధువులుగాను, స్నేహితులుగాను విడిపోవటం తప్ప
గత్యంత్రం లేదని ప్రసంగించిన ఆంధ్ర స్వతంత్ర శాసనసభ
సభ్యుడు ఎవరు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
తెలంగాణ తీవ్ర పరిస్థితి దృష్ట్య కేంద్ర ప్రభుత్వం అవసరమైన
చర్యలు తీసుకోవాలని లోకసభలో ఆగస్టు 18న కోరిన లోకసభ
సభ్యులెవరు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఆగస్టు 19 లోక్‌సభలో తెలంగాణ సమస్యపై చర్చించిన
స్వతంత్ర పార్టీ సభ్యుడెవరు?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
తెలంగాణలోని అల్లర్లను జలియన్ వాలాబాగ్ ఉదంతంతో
పోల్చింది ఎవరు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 111
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు