తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 97
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా “ఎన్నాళ్ల స్వప్నమిది”
అనే గేయాన్ని రచించిన దెవరు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
విశాలాంధ్ర ఉద్యమ సందర్భంగా క్రిందివారిలో ఎవరు
కరపత్రాలు పంచి ప్రచారం చేసినది?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ ఎవరు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఎంత?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
1955-68 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంత వ్యవసాయానికి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ఎకరాల సాగుకోసం ఖర్చు
చేసింది?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1955-68 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంత వ్యవసాయానికి
ఆంధ్రప్రదేశ్ ఎంత ఖర్చుచేసింది?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
1955-68 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్ర,తెలంగాణ వ్యవసాయాభివృద్ధికి ఏ నిష్పత్తిలో ఖర్చు
చేసింది?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
1965-68 మధ్యకాలంలో ప్రభుత్వం పంపిణీ చేసిన నైట్రో
జీనియస్ ఫాస్పటిక్ ఎరువులు 3,45,916 టన్నులు కాగా
ఇందులో తెలంగాణకు పంపిణీ చేసినది ఎంత?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
1965-66 మధ్యకాలంలో ప్రభుత్వం ఎరువులను
ఆంధ్ర,తెలంగాణకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేసినది?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఎరువు పంపిణీకి సంబంధించి వివిధకాలంలో తెలంగాణ
కేటాయించిన వాటిని శాతాలలో సరిగా జతపర్చండి?
I 1957-58 A. 33.5%II. 1960-61 B. 9%
III. 1964-65 C. 27.3%
IV. 1965-66 D. 27.4%
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
1966-67లో తెలంగాణ ప్రాంతంలో యంత్రాల
వినియోగానికి సంబంధించి సరికానిది గుర్తించండి.Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
భూమిశిస్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1962లో తెలంగాణ
ప్రాంతంలో గతంకంటే ఎంత ఎక్కువ శిస్తును వసూలు చేసింది
& ఆంధ్రప్రాంతంలో ఎంత శిస్తును తగ్గించింది?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1956 తర్వాత తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భాములకు సరికాని
1. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంత
వ్యవసాయం భూములు కావాలంటే టి.ఆర్.సి. అనుమతి
తప్పనిసరి.
II. తెలంగాణ ప్రాంత భూములను కొనాలి అంటే
తప్పనిసరిగా టి.ఆర్.సి. అనుమతి అవసరంలేదు.Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
తెలంగాణ ప్రాంతంలో 1966లో ఆయిల్ ఇంజన్లు సంఖ్య
ఎంత?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1968-69 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో కరెంట్
మోటార్లు సంఖ్య ఎంత?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1956-57 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో కరెంట్
మోటార్లు సంఖ్య ఎంత?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
తెలంగాణలో 1956 నాటికి చెరువుల ద్వారా సాగు అయ్యే భూమి
ఎంత?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
1956లో తెలంగాణలో వ్యవసాయ నీటిపారుదలకు
సంబంధించి సరికానిది?
I. ప్రస్తుతం గొట్టపు బావుల కింద సాగు పెరిగింది.
II. ప్రస్తుతం చెరువుల క్రిందసాగు తగ్గినది కానీ ‘మిషన్
కాకతీయ’ కార్యక్రమం వల్ల 2015 ఖరీఫ్ నుండి చెరువుల
క్రింద గతంతో పోలిస్తే పెరుగుతుంది.Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
తెలంగాణ ప్రాంతంలో సాగునీరందిన భూమిలో 1956-68
మధ్య వృద్ధి శాతం ఎంత?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
మొదటి సాలార్డింగ్ సంస్కరణల ఫలితంగా సంభవించిన
పరిణామాలకు సంబంధించి సరియైనది?
I లోటుబడ్జెట్లో ఉన్న నిజాం రాజ్యం మిగులు బడ్జెట్‌గా
మారినది. II. రైతులకు & ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష
సంబంధం ఏర్పడింది.Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
మొదటి సాలార్జంగ్ నీటి పారుదల కోసం పబ్లిక్ వర్క్స్
డిపార్ట్మెంట్లో అంతర్భాంగా “ఇరిగేషన్ బోర్డు”ను ఏ సం||లో
ఏర్పాటు చేశాడు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
మొదటి సాలార్ జంగ్ 1867 నాటికి నీటి పారుదల నిర్వహణ
అభివృద్ధికి సం||నికి బడ్జెట్ ఎంత కేటాయించేవారు?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
1887లో చెరువుల, కుంటల నిర్వహణ పునరుద్ధరణకు 6వ
నిజాం నిర్ణీత ధరలు నిర్ణయించి ఈ క్రింది వారిలో ఎవరికి
వేలం పాటలో ఇచ్చేవాడు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 97
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు