తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 83
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్రంగా స్థాపించిన సంవత్సరం
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
హైదరాబాదు రాజ్యంలో స్వాతంత్ర సమరశీల చావాలను రాజకీయ చైతన్యాన్ని కల్పించడానికి తోడ్పడిన రాజకీయ మరియు రాజకీయతర సంస్థలు
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
హైదరాబాద్ నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వంతో యధాతథ స్థితి ఒప్పందం చేసుకున్న సమయంలో హైదరాబాద్ : ప్రధానమంత్రి
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
స్వాతంత్రం వచ్చినప్పటినుండి నిజాం రాజ్య విలీనం లోపుగా హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థను మిగతా భారత భూభాగంలో భారత ప్రభుత్వం నిషేధించింది
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
హైదరాబాద్ పై పోలీస్ చర్యను తీసుకోవడానికి నెహ్రూ ను ఒప్పించి దానికి పోలీస్ ఏక్షన్ అనే పేరు సూచించిన వారు
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఆపరేషన్ పోలోకి సంబంధించి క్రింది వాటిలో సరైనవి
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
హైదరాబాద్ రాజ్యంలోకి మొట్ట మొదటగా ప్రవేశించిన భారత సైన్య విభాగం
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
హైదరాబాదు రాజ్యం యొక్క మొదటి మిలిటరీ గవర్నర్‌గా నియమించబడిన వారు
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఆపరేషన్ పోలో కి మరొక పేరు
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
1950 జనవరి 26 నుంచి మీర్ ఉస్మాన్ అలీఖాన్ హోదా
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
జనరల్ చౌదరి ప్రభుత్వం మరియు వెల్లోడి ప్రభుత్వం హైదరాబాదు రాజ్యంలో ప్రధానంగా ఈ వర్గం వారి పైన దాడులు కొనసాగించి కొన్ని వేల మంది చనిపోవడానికి కారణమైంది
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
హైదరాబాదు పై పోలీసు చర్య సందర్భంలో కమ్యూనిస్టులు ముస్లిం ప్రజలపై దాడులు జరిగిన తరువాత పండిట్ సుందర్‌లాల్ కమిటీ ఈ విషయాలపై అధ్యయనం చేసి సమర్పించిన నివేదికలో ముఖ్యాంశాలను గుర్తించండి
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
తర్వాతి కాలంలో ముల్కీ ఉద్యమం రావడానికి వెళ్లోడి పాలనలోని ఏ అంశాలు దోహదపడ్డాయి
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1952లో హైదరాబాదులో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరువాత అధిక స్థానాలు సాధించగలిగిన వారు
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1952 బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో మొదటి గవర్నర్‌గా పనిచేసిన వారు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ప్రజాస్వామ్య మంత్రివర్గంలో సహాయ మంత్రుల్లో ఉన్న ఏకైక మహిళ సంగెం లక్ష్మీబాయి గారు ఏ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు_
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు తన పరిపాలనలో ఈ రంగంలో సంస్కరణలకు ప్రధాన స్థానాన్ని కల్పించాడు
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
భారతదేశంలో భూకమతాలపై గరిష్ట పరిమితిని విధించిన ప్రథమ శాసకుడిగా పేరుపొందిన నాయకుడు
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
బేదుల్ అనగా
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
1953 అక్టోబర్ 1 న వరంగల్ జిల్లాలోని కొన్ని భాగాలను వేరు చేసి ఈ జిల్లా ఏర్పడింది
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఆంద్రా గో బ్యాక్ – ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే వినాదం ఏ ఉద్యమానికి సంబంధించినది
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ముల్కీ ఉద్యమం ప్రారంభమైన ప్రాంతం
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
వరంగల్ లో ముల్కీ ఉద్యమం ప్రారంభించిన ఐక్య కార్యాచరణ సమితి ప్రతిపాదించిన తీర్మానంలో ముఖ్యాంశాలు
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ముల్కీ ఉద్యమం సందర్భంగా విద్యార్థుల నిరసనలు అణిచివేయడానికి జరిపిన కాల్పులలో మరణించిన అనేకమంది సామాన్యుల మరణాలపై విచారణకు నియమించబడిన కమిటీ
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 83
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు