Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSసింగరేణిలో 558 ఉద్యోగాలు.. ఈ వారంలోనే నోటిఫికేషన్.. పూర్తి​ వివరాలు

సింగరేణిలో 558 ఉద్యోగాలు.. ఈ వారంలోనే నోటిఫికేషన్.. పూర్తి​ వివరాలు

సింగరేణిలో ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలోనే​ వెలువడనుంది. సింగరేణికి చెందిన వివిధ విభాగాల్లో మొత్తం 558 పోస్టులను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్​ అవుతుందని ఆ సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. మొత్తం 558 పోస్టుల్లో 277 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీ చేస్తారు. అర్హతలున్న అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించి రాత పరీక్ష నిర్వహిస్తారు. మిగిలిన 281 పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటికే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులతో వీటిని భర్తీ చేయనున్నారు.

Advertisement

మొత్తం ఖాళీలు : 558
డైరెక్ట్​ రిక్రూట్​మెంట్ పోస్టులు 281
30 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు
79 మేనేజ్‌మెంట్ ట్రైనీలు.. మైనింగ్‌
66 ఎలక్ట్రికల్‌, మెకానికల్‌
18 సివిల్‌
10 ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌
18 ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్
7 ఐటీ
2 హైడ్రోజియాలజిస్ట్‌
22 పర్సనల్‌
3 జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌
10 జూనియర్‌ ఎస్టేట్స్ ఆఫీసర్‌
16 సబ్‌ ఓవర్‌సీర్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టులు

ఇంటర్నల్​ ప్రమోషన్లు
30 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం)
20 జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం)
4 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-సివిల్‌)
4 జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-సివిల్‌)
11 వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌),
4 ప్రోగ్రామర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌),
20 జూనియర్‌ కెమిస్ట్‌ లేదా జూనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్పెక్టర్‌,
114 ఫిట్టర్‌ ట్రైనీ (కేటగిరీ-1),
22 ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ (కేటగిరీ-1),
43 వెల్డర్‌ ట్రైనీ (కేటగిరీ-1),
5 శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ (కేటగిరీ-డి) పోస్టులకు అంతర్గత నియామకాలు చేపడతారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!