తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 73
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
హైదరాబాద్ సంస్థానంలో మధ్యయుగాలనాటి ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉంటూ, సంస్థానంలోని 30% భూభాగంలో ఈ క్రింది పేర్లతో జాగీర్దారి వ్యవస్థ అమల్లో ఉండేది
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
సర్ఫేక్టాస్ అనగా
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
60 శాతం భూభాగంలో ప్రభుత్వమే నేరుగా భూమిశిస్తు వసూలు చేసుకునేటట్లు రూపొందించబడిన పధ్ధతిని ఇలా పిలుస్తారు
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
బేదఖలీ అనగా
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
బ్రిటిష్ వారి నుండి “హిజ్ ఎగ్జాక్టెడ్ హైనెస్” అనే బిరుదును స్వీకరించి పరిపాలనా సంస్కరణలకు బదులుగా ప్రజా ఉద్యమాలను అణచడానికి ప్రయత్నించిన నిజాం నవాబు
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
నిజాం ప్రభువులు హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూను రాజ భాషగా ఎంచి తెలుగు భాషను అవమానించడం చూసి తెలుగు భాషా వికాసం కోసం 191 లో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఈ క్రింది వానిలో 1921లో హైదరాబాదులో ఆంధ్ర జన సంఘాన్ని స్థాపించిన వారిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1921లో స్థాపించబడిన ఆంద్ర జన సంఘమే 1930కి ఇలా పేరు మార్చుకుంది
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఈ క్రింది వానిలో నిజాం రాజ్యంలో భూస్వామ్య వ్యవస్థ గురించి సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
నిజాం రాజ్యం భూస్వామ్య వ్యవస్థలో లక్ష ఎకరాల కంటే పైబడిన భూమిని తమ పేరున నమోదు చేయించుకున్న భూస్వాములు
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
నిజాం రాజుకు యుద్ధాల్లో తోడ్పడటం కోసం సాయిదబలగాలను ఏర్పాటు చేసి పోపిస్తూ ఉండటం కోసం ముస్లిం మాస్వాములకు నిజాం బంధువులకు
మంజూరు చేసిన ఎస్టేట్లను ఈ పేరుతో పిలుస్తారుCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
నిజాం రాజ్యంలోని మాస్వామ్య వ్యవస్థలో వెట్టి చాకిరీ విధానానికి సంబంధించి క్రింది వానిలో సరైనవి
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
శాంతియుత రైతాంగ ఉద్యమాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ధర్మాపురం మండ్రాయి లంబాడాల తిరుగుబాటుకు సంబంధించి క్రింది వానిలో సరైనవి
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
లక్షన్నర ఎకరాల భూమి తన ఆధీనంలో గల భూస్వామి జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఈ జిల్లాకు చెందిన వాడు
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
జన్నారెడ్డి ప్రతాపరెడ్డి రైతులను వాళ్ళ మాముల నుంచి వెళ్లగొట్టి తన పేరు రాయించుకోవడమే కాకుండా తన కిరాయి మనుషుల ద్వారా పేద రైతులపై దాడి చేసినప్పుడు ఎడవెల్లి గ్రామ నాయకుడైన ఇతని నాయకత్వంలో రైతుల తిరుగుబాటు లేవదీసి తమ కోల్పోయిన భూములను తిరిగి దక్కించుకున్నారు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1941లో జరిగిన చిలుకూరు ఆంధ్ర మహాసభ సమావేశం వీరి అధ్యక్షతన జరిగింది
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఈ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని విధించింది
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఈ క్రింది వారిలో గ్రామాలలోని రైతు సంఘాలను ఏర్పరిచి క్రియాశీలకమైన రైతాంగ పోరాటాలను సమర్థవంతంగా నడిపించినవారు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
జనగామ తాలూకాలోని ఈ గ్రామ ప్రజలు 1943లో బలవంతపు లెవీ పన్నుకి వ్యతిరేకంగా గ్రామ పోలీసు పటేలు సీతల ప్రసాద్ నాయకత్వంలో గొప్ప తిరుగుబాటును లేవదీశారు
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
మాచిరెడ్డిపల్లి సంఘటనకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనవి
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
మాచిరెడ్డి పల్లెలో జరిగిన సాయుధ దాడులపై మానభంగాలపై తీవ్రంగా స్పందించి ఈ జాతీయ నాయకుడు కుమారి పద్మజా నాయుడుకు ఒక లేఖ రాశారు. ఆ లేఖను అందుకున్న పద్మజ గారు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జనగామ తాలూకా పార్టీ ఆర్గనైజర్ సాదినేని ధర్మయ్య సహకారంతో పై రెండు గ్రామాలను సందర్శించి నిజ నిర్థారణ విషయంలో నిజాం పోలీసుల దమన నీతిని విమర్శించారు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
దొడ్డి కొమరయ్య వీరమరణం గురించి దేశముఖల గుండాయిజం గురించి ఈ పత్రికలు విస్తృతంగా వార్తలు రాశాయి
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 73
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు