తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 65
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారతదేశంలో ప్రాచీన కాలంలో ఏర్పడిన వర్ణ వ్యవస్థ ఎన్నో మార్పులు చెంది రకరకాల వృత్తులు అనుసరించే నేటి కులాలుగా స్థిరపడింది. వీటి చరిత్ర
మనకు ఈ గ్రంధంలో విపులంగా వివరించబడిందిCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
కులాలు ఉప కులాలను గురించి వాటి ఆవిర్భావం గురించి క్రింది వానిలో సరైనది
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
కొన్ని కులాల మరియు వంశాల పేరు ప్రతిష్టలను కీర్తిస్తూ బ్రతికే ఆశ్రిత కులాలను ఈ పేర్లతో కూడా పిలుస్తారు
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
కులభిక్షక గాయకులలో ఈ క్రింది పద్ధతులలో వేటిని అనుసరించే కళాకారులు ఉన్నారు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
విప్ర వినోదులు అనే ఆశ్రిత కులం గురించి ఈ క్రింది వానిలో సరైనవి
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
గుంటుపల్లి ముత్తురాజు అనే విప్రవినోది గోల్కొండ నవాబు చివరి కాలంలో ఉన్నట్లు ఆయన గురించి ఒక దాటువు రాయబడి ఉన్నట్లు ఎవరు ఏ రచనలో తెలిపారు
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
విప్ర వినోదులు చివరగా తెలంగాణ లోని ఈ ప్రాంతంలో కనిపించే వారని ప్రతీతి
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఒకనాటి రాజుల ఆస్థానాల్లో ఉన్న నంది మాగదులే నేటి భట్రాజులు లేదా భట్టు వాండ్లు అని పేర్కొన్నది
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఉత్తర భారత దేశం నుండి దక్షిణానికి వలస వచ్చిన భట్రాజులు ఎవరి కాలంలో వచ్చారు అని చెప్పబడుతుంది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
భట్రాజులు రాజుల ఆస్థానాల్లో క్రింది వానిలో ఏ పనులను చేసేవారు
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
వీరముష్టి లేదా వీర చద్రులు అనే ఆశ్రిత ఉప కులం వారు ఈ కులాన్ని ఆశ్రయించి జీవించే వారు
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
వీర ముష్టి వారి గురించి క్రింది వానిలో సరైనవి
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
నారసాలు అనగా
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
హేళవులు అనే నామాంతరం ఏం ఉప కులానికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
పిచ్చి కుంట్ల వారు ప్రదర్శించే కళా రూపాల్లో ప్రధాన గాయకుడికి ఇరు పక్కలా ఉండే వారిని ఇలా పిలుస్తారు
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
పీచికుంట్ల వారి ప్రస్తావన ఈ ప్రాచీన గ్రంథాలలో కలదు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
మిరాశీలు అనగా
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
మందెచ్చుల వారు ఈ కులాన్ని ఆశ్రయించి బతుకుతారు
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
మందెచ్చుల వారు ఎక్కువగా గానం చేసే కథ
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
మందెచ్చుల వారికి గల నామాంతరం
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
దేవస్థలపు పెట్టె అనగా
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
3 ఏళ్లకు ఒకసారి మందెచ్చుల వారు చేసే గొల్లల ఉత్సవంలో కథల అనంతరం ఈ దేవతలు బోనాలు సమర్పిస్తారు
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
గావు అనగా
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
రుంజ అనే పదానికి అర్థం
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
రుద్ర మహేశ్వరులు లేదా రుద్రాంగులు అనే పేర్లు కల రుంజ వాళ్ళు ఈ కులం వారికి కథలు చెప్తూ జీవనం సాగిస్తున్నారు
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 65
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు