ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC, APPSC ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 159
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్ఆర్బి) గురించి వాస్తవం
కానిదేది?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
పరిశ్రమలు కోరే Level Playing Field అనగా
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఒక కంపెనీని (వ్యాపార తయారీ పరిశ్రమను) ఒక ఖాయిలా పడ్డ
సంస్థగా దాని నష్టాలు, ఒక ఆర్థిక సంవత్సరాంతంలో………….. కన్నా
ఎక్కువ ఉన్నట్లయితే, సిక్ సంస్థగా గుర్తించినప్పుడు ఆ కంపెనీ ఆర్థిక వ్యయంలో ఎంత శాతం ఉండాలి ?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
పారిశ్రామిక రుగ్మతకు కారణం కానిదేది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
భారతదేశంలో టోకు ధరల సూచీ వలన నష్టం ఏమిటి?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
జాతీయ జనాభా విధానం- 2000లో రూపొందించిన 10 ఏళ్ల
కార్యాచరణ పథకంలో భాగం కానిదేది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
మన దేశంలో మొత్తం కార్మిక వర్గంలో (ఉపాధి రంగంలో) సంఘటిత
రంగంలోనున్న వారి శాతమెంత?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
దేశంలో వివిధ ప్రాంతాల్లో నెలకొల్పనున్న 9 అతి భారీ విద్యుత్
ప్రాజెక్టుల్లో ఇంధనంగా వాడబడే పదార్థం ఏది?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కింది వ్యాఖ్యలను గమనించి గుర్తించండి.
1. మానవ అభివృద్ధి నివేదిక, ప్రపంచ బ్యాంకు ద్వారా వెలువడే ఒక
సాధికార వార్షిక ప్రచురణ
2 జన్మ సమయంలో ఆయుః ప్రమాణాన్ని ఈ నివేదిక లెక్కిస్తుంది
3 వయస్కుల అక్షరాస్యతా శాతాన్ని బట్టి మేధస్సు (విజ్ఞాన) స్థాయిని
లెక్కిస్తుంది.
4. తలసరి జీడీపీ ప్రకారం జీవన ప్రమాణాన్ని నిర్ధారిస్తుందిపై వాక్యాల్లో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
సరికాని జతను గుర్తించండి.
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
హక్కుల గురించి ప్రస్తావనలేని చట్టం ఏది?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
రాజ్యాంగపు ఏ ఆర్టికల్ ప్రకారం, వార్షిక ఆర్థిక వివరణను పార్లమెంటు
ఇరు సభల ముందు ప్రవేశపెడతారు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క పరపతి ద్రవ్య విధానం ప్రకారం,
ద్రవ్యోల్బణం రేటుకన్నా ఆహార పదార్థాల కనీస మద్దతు ధర వృద్ధి రేటు
అధికంగా ఉన్నట్లయితేCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
మన దేశ విదేశీ రుణాల పరిమాణం మిశ్రమణం బట్టి, ప్రపంచ
బ్యాంకు మన దేశాన్ని ఎలా వర్గీకరించింది?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో ముఖ్యమైన ఆదాయ వనరు
ఏది?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
స్థూల జాతీయ సంతోషాన్ని తమ పౌరుల ఆనంద జీవన సూచీగా
ప్రకటించిన దక్షిణాసియా దేశం ఏది?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
TRIPS వ్యవహారంపై దోహా సమావేశంలో అభివృద్ధి చెందుతున్న
దేశాలు సాధించిన విజయం ఏమిటి?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
పన్ను విధానంలో ప్రత్యక్ష పన్నులు అధిక వాంఛనీయం ఎందుకంటే
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002 ప్రకారం, కింది ఏ షరతును
పూరించవలసిన అవసరం లేదు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
మన దేశ పన్ను వసూళ్లు, జీడీపీ నిష్పత్తికి సంబంధించి ఈ వ్యాఖ్యలను
పరిశీలించండి?
ఎ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను వసూళ్లను జీడీపీతో భాగించగా
వచ్చే నిష్పత్తి
బి. 200 నుండి ఈ నిష్పత్తి తగ్గుతూ వస్తోంది
సి. ద్రవ్యోల్బణం పెరిగినట్లయితే, నిష్పత్తి తగ్గుతుంది
డి. వస్తువులు మరియు సేవల పన్ను అమలుతో, ఈ నిష్పత్తి
పెరుగుతుందని భావిస్తున్నారుCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
ఈ ఆర్బీఐ నిధులను పరిశీలించి, సరైన దాన్ని గుర్తించండి.
ఎ. అన్ని రకాల బ్యాంకు నోట్ల జారీ
బి. ఆఖరు స్థాయిలోనున్న రుణదాత
సి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణాలకు హామీ
ఇస్తుంది
డి. వాణిజ్య బ్యాంకులను క్రమవ్యవధిలో పర్యవేక్షిస్తుంది.పై వాటిలో సరైనది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
భారత్ లో పేదరికాన్ని లెక్కించేందుకు (అంచనా వేసేందుకు) ఎ
బాధ్యత వహిస్తుంది.Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
మన దేశంలో 6 రాష్ట్రాల్లో పేదరికం తీవ్ర తరమవుతున్నట్లు
సమాచారం. ఆ ఆరు రాష్ట్రాల్లో లేని రాష్ట్రం ఏది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
సుస్థిరాభివృద్ధికై ప్రధాని ప్రకటించిన మిషన్లలో లేని దాన్ని గుర్తించు
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఏ దేశంలో జనసాంద్రత అత్యధికంగా నుంది?
Correct
Incorrect
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు