Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS1.30 లక్షల కానిస్టేబుల్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​

1.30 లక్షల కానిస్టేబుల్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​

MHA Issues Notification On Recruitment Of 1.30 Lakh Posts Of Constables In CRPF

Advertisement

సీఆర్​పీఎఫ్​లో (CRPF) 1.30 లక్షల కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కానిస్టేబుల్‌ జనరల్‌ కేటగిరీలో ఈ ఉద్యోగాలు ఉండనుండగా.. పురుషుల కోసం 1.25 లక్షలు, మహిళల కోసం 4667 ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్లలోపే ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల అదనపు వయోపరిమితి ఉంది. అగ్నివీర్‌లకు 10% ఉద్యోగాలను కేటాయిస్తారు. త్వరలో ఈ రిక్రూట్​మెంట్​కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ తేదీలు ప్రకటించనున్నారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!