తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 116
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1969 జూన్ 16న, ఇందిరాగాంధీ సమావేశపర్చిన
పార్లమెంటరీ బోర్డులో పాల్గొన్న తెలంగాణ ఎం.పి.ఎవరు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఈ క్రిందివాటిని జతపర్చండి:
1. తెలంగాణ ఎన్.జి.ఓలసంఘం రద్దు A 1969, జూన్ 112. తెలంగాణ బంద్ దినం B. 1969,జూన్ 19
3. కాంగ్రెస్ వర్కింగ్ కమిటి C.1969, జూన్ 16
4. తెలంగాణ ఎన్.జి.వో. సమ్మె D 1969, జూన్ 17
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
1969 ఉద్యమకాలంలో అరెస్టు అయిన హైదరాబాద్ మేయర్
ఎవరు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
1969 జూన్ 20న కాంగ్రెస్ కార్యవర్గం జరిపిన సమావేశంలో
పాల్గొన్న ఉద్యమనాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఈ క్రిందివాటిని జతపర్చండి: (1969 ఉద్యమకాలంలో
సత్యాగ్రహం గూర్చి అరెస్టు అయినవారు)
1. అబిడ్స్ వద్ద నాయకత్వం A. ఈశ్వరీబాయి2. సుల్తాన్ బజార్లో నాయకత్వం B. కుముద్ నాయక్
3. మొజంజాహి మార్కెట్లో నాయకత్వం C. సావిత్రి దేవి
4. సచివాలయం వద్ద నాయకత్వం D. సదాలక్ష్మీ
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
1969, జూన్ 24న ఏ జైల్లో ఆంధ్ర, తెలంగాణ మధ్య గొడవ
జరిగింది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
తెలంగాణ ఉద్యమ కారణంగా “దౌర్జన్య చర్యలు” జరుగు
తున్నాయని నిరిహారదీక్ష చేసిన నాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
తెలంగాణ ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిపై
సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తూ తీర్మానం ప్రవేశపెట్టినవారు
ఎవరు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
1969లో తెలంగాణ ఎన్.జి.ఓ.లు సమ్మెను ఎన్నిరోజులు
చేశారు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
1969, జూన్ 25న, లోకసభలో తెలంగాణపై రెఫరెండం
కోసం ప్రైవేటు బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కలకత్తాలో నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ
దేశంలో మరికొన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రాన
దేశ సమైక్యతకు భంగంరాదని పేర్కొన్న జాతీయ నాయకుడు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1969 జూన్ 7 తెలంగాణ బంద్ సందర్భంగా వరంగల్
కాల్పుల్లో మరణించిన వారు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
1969 జూలై 4 తెలంగాణ బంద్‌లో భాగంగా ఆందోళన
కారులు రైలు ఇంజన్‌ను ఎక్కడ ధ్వంసం చేశారు?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
1969 ఉద్యమకాలంలో తెలంగాణకు ప్రత్యేక పి.సి.సి.
ఏర్పాటు చేయాలని కోరిన కాంగ్రెస్ నాయకుడు?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1969 జులై 12ను తెలంగాణ పతాక దినంగా
పరిగణించాలని పిలుపు నిచ్చినది?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1969 జులై 28న తెలంగాణ మంత్రులు చేసిన రాజీనామాను
ఎప్పుడు ఆమోదించారు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1969 జూన్ 28న రాజీనామా చేసిన మంత్రులలో లేనివారు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
తెలంగాణ ఎన్.జి.ఓలు జూన్ 10 నుండి చేస్తున్న సమ్మె
ఎప్పుడు విరమించారు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1969 ఆగస్టు 8 నుండి ఉస్మానియా కళాశాలను ప్రారంభి
స్తున్నట్లు జూలై 24న రేడియోలో ప్రసంగించిన అప్పటి వి.సి.
ఎవరు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
1969, ఆగస్టు 30న ఎవరి అధ్యక్షతన రెడ్డి హాస్టల్ల బహిరంగ
సభను నిర్వహించారు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఈ క్రింది వాటిని జతపర్చండి?
1.ఉస్మానియా వైద్య కళాశాల్లో A. 1969 సెప్టెంబర్ 5బాంబు పేలుడు
2. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వి.బి.రాజు సబ B. 1969, సెప్టెంబర్ 63.తెలంగాణ సమస్యపై లోక్‌సభలో చర్చ C. 1969, ఆగస్టు 19
4.చెన్నారెడ్డి, కొండాలక్ష్మణ్ బాపూజీ D. 1969 ఆగస్టు 25
రాజమండ్రి జైలు నుండి విడుదల
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఉద్యమ నేతలు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వదులుకుంటే
తాను రాజీనామాకు సిద్ధం అని కాసు బ్రహ్మానందరెడ్డి శాసన
సభలో ఎప్పుడు ప్రకటించాడు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
1969 నవంబర్ 1న తెలంగాణ ప్రజా సమితి ఏ దినంగా నిర్వహించింది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సం॥ అయి
నందున 1970 జనవరి 15న టి.పి.ఎస్. తెలంగాణ విద్యార్థి
కార్యచరణ సంఘం ఏ దినం పాటించారు?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఈ క్రింది వారిలో ఎవరి నివాసాలపై 1969 అక్టోబర్ రోజున
నాటు బాంబులు విసిరినారు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 116
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు