Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఆయిల్​ ఇండియా లిమిటెడ్​లో 187 ఉద్యోగాలు

ఆయిల్​ ఇండియా లిమిటెడ్​లో 187 ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL INDIA LIMITED) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది. వివిధ కేడర్​లలో 187 ఉద్యోగాల భర్తీ కి రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 134 గ్రేడ్​ 3 ఉద్యోగాలు, 43 గ్రేడ్-5, పది గ్రేడ్-7 ఉద్యోగాలున్నాయి. ఆసక్తి,అర్హత కల అభ్యర్థులు ఏప్రిల్ 25 వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులని ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు ఆయిల్ ఇండియా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. https://www.oil-india.com

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!