ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, టెట్ తో పాటు అన్ని పోటీ పరీక్షలకు భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group1, TS TET 2022, పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 18
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాల మధ్య ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉంది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్సును జారీ చేసే అధికారంను ఏమంటారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఆడిట్ ప్రక్రియ ఉద్దేశ్యం ?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
పంచాయతీ కార్యదర్శులు ఎవరి నియంత్రణలో ఉంటారు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
పార్లమెంటులో వాయిదా తీర్మానం యొక్క ఉద్దేశ్యం?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
జాబితా-1ని జాబితా-2తో జతపరచుము మరియు క్రింద పేర్కొనబడిన కోడ్లను ఉపయోగించి సరైన
సమాధానాన్ని ఎంపిక చేయండి ?
జాబితా -1 జాబితా -2
(పార్లమెంట్ ప్రక్రియ) (అర్థాలు)
ఎ. విభజన 1, చర్చలను ముగింపునకు తీసుకురావటం
బి. చర్చారహిత ఓటు 2 సభకు ఒక సభ్యుడు లాంఛన ప్రాయ ప్రతిపాదన చేయడం
సి. తీర్మానం 3,రాజ్యాంగం లేదా ప్రక్రియ నియమాల అమలు లేదా అర్థవివరణకు సంబంధించినది.
డి. నియమభంగ ఆక్షేపణ 4. నిధుల కొరకు డిమాండ్లపై చర్చలను ముగించడం
5, నిర్ణయానికి చేరుకునే మాధ్యమం
కోడ్ లు
ఏ బీ సీ డీ
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఈ క్రింది ఏ సంఘటనలను పార్లమెంట్ యొక్క దిగువ సభలో విశ్వాసాన్ని కోల్పోయారని సూచనగా పరిగణించరాదు ?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
రాజ్యసభకు దీనిలో ప్రత్యేక అధికార పరిధి కలదు :
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
జాబితా-1ని జాబితా -2తో జతపరచుము మరియు క్రింద పేర్కొనబడిన కోడ్లను ఉపయోగించి సరైన
సమాధానాన్ని ఎంపిక చేయండి ?
జాబితా -1 జాబితా -2
(పార్లమెంటరీ సాధనం) (సారాంశం)
ఎ. కోత తీర్మానం 1.అత్యవసర ప్రజా ప్రాముఖ్యం గల విషయం వైపు మంత్రుల దృష్టిని తెచ్చుటకు
బి. సావధాన తీర్మానం 2, మంత్రుల అసంపూర్ణ మరియు తప్పుడు సమాధానం వైపు స్పీకర్ దృష్టికి సారించడం
సీ, హక్కలు తీర్మానం 3, బడ్జెట్ ప్రతిపాదనలలోని వ్యయ కుదింపుకు ప్రతిపాదనను ప్రారంభించడానికి
డీ వాయిదా తీర్మానం 4 సాధారణ సభ వ్యవహారానికి అంతరాయం కలిగించి ముఖ్యాంశాలు చర్చించటం
కోడ్ లు
ఏ బీ సీ డీ
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
భారత రాజ్యాంగంలోని ప్రకరణ 371-ఇ లోని నిబంధనల ప్రకారం ఈ క్రింది వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్
రాష్ట్రములో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించుటకు అధికారం కలిగి ఉంటారు ?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
మణిపూర్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల నుండి మణిపూర్ శాసన సభకు ఎన్నికైన శాసన సభ్యులతో కూడిన కమిటీని ఏర్పరచుట చేయు అధికారం కలవారు ఈ క్రింది వారిలో ఎవరు ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
భారత రాజ్యాంగంలోని ప్రకరణ 371 ఈ క్రింది రాష్ట్రాలలో దేనికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు
లేవు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
భారత రాజ్యాంగంలోని 9వ భాగం ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక రాష్ట్ర ఆర్థిక సంఘం ఈ క్రింది వానిలో
ఏ అంశాలపై గవర్నర్కు సిఫార్సులు చేస్తుంది ?
ఎ. రాష్ట్రం విధించే పన్నుల ద్వారా సమకూరే నికర ఆదాయాన్ని రాష్ట్రం మరియు పంచాయతీల మధ్య పంపిణీ చేయుట.
బి. పంచాయతీలకు అప్పగించే లేదా పంచాయతీలు సమకూర్చుకునే పన్నులను నిర్ణయించడం.
సి. రాష్ట్ర సంఘటిత నిధి నుండి పంచాయతీలకు మంజూరు చేసే సహాయ గ్రాంట్లు.
క్రింద ఇవ్వబడిన కోడ్ల ద్వారా సరియైన జవాబును గుర్తించుము :
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
భారత రాజ్యాంగ 6వ షెడ్యూలు క్రింద స్వయంప్రతిపత్తి జిల్లా మండలి ఈ క్రింది ఉత్తర ఈశాన్య భారత రాష్ట్రాలలో దేనిలో అమలులో లేదు ?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
సభలో సభ్యత్వం లేకుండా సభకు అధ్యక్షత వహించేది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
నేరారోపణగావించబడిన వ్యక్తిని బలవంతంగా నేరాన్ని ఒప్పించడాన్ని ఏమంటారు.
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఈ క్రింది వాటిలో ఏది సరిగా జత పరచబడలేదు
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా రాజ్యం “చట్టాలు” చేస్తే అవి చెల్లుబాటు కాకుంటే న్యాయస్థానాలు కొట్టివేస్తాయి. అయితే “చట్టం” అనే పదం లోనికి రాని అంశం
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త ఆదేశికాలు చేర్చబడలేదు.
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ప్రాథమిక హక్కులకు, ఆదేశిక నియమాలకు మధ్య వివాదాన్ని మరొక విధంగా ఇలా అంటారు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
రాష్ట్రపతి ఎన్నిక పద్ధతికి సంబంధించి సరైనది
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
మంత్రి మండలిలో అంతర్భాగం కానివారు
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షతవహించేవి.
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
భారత దేశంలో రాజ్యసభ
Correct
Incorrect
DONT MISS TO READ :
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
Leaderboard: రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 18
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 1 | General Science 2 |
General Science 3 | General Science 4 |
General Science 5 |
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 1 | REASONING Test 2 |
REASONING Test 3 | REASONING Test 4 |
REASONING Test 5 | REASONING Test 6 |