తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 93
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ముల్కీ ఉద్యమం-1952కు సరికాని వ్యాఖ్య?
1. ఈ ఉద్యమంలో వరంగల్ ప్రారంభమైంది.
2. 1952 జులై 26న హన్మకొండ నుండి సుబేదారి వరకు
4 వేలమందితో తీసిన ర్యాలీ, 1952 ముల్కి ఉద్యమంలో
తొలి ప్రదర్శనగా ఈ ర్యాలి చరిత్రలో నిలిచిపోయింది.
3. 1952 జులై 28న విద్యార్థులంత యాక్షన్ కమిటీ
ఏర్పరచుకొని కన్వీనర్‌గా బుచ్చయ్యను ఎన్నుకొన్నారు.Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
నాన్-ముల్కీలను తొలగించి ముల్కీ రూల్స్ అమలుకు
మంత్రివర్గ సబ్‌కమిటీని నియమించాలని బుచ్చయ్య
ఆధ్వర్యంలో బూర్గులను ఎప్పుడు కలిశారు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
1952 ముల్కీ ఉద్యమం ప్రారంభం అయినపుడు వరంగల్
కలెక్టర్ ఎవరు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
హైదరాబాద్‌లో 1952 ఆగస్టు 27న మొట్టమొదట జరిగిన
ముల్కీ సభకు అధ్యక్షుడిగా వ్యవహరించిన దెవరు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
1952 ముల్కీ ఉద్యమంలో వరంగల్ ఎప్పుడు విద్యార్థులపై
లాఠీఛార్జి జరిగింది?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
“పాయం”పత్రిక ఉప సంపాదకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ముల్కీ ఉద్యమం సమయంలో సరికాని జత?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
సెప్టెంబర్ 3న సిటీ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ ఏ
సెక్షన్ క్రింద ఊరేగింపులను, సభలను, రాళ్ళు, ఆయుధాలు
కలిగి ఉండటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసాడు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
హైదరాబాద్ సిటీ కాలేజ్” వద్ద ఏ రోజున పోలీసులు
కాల్పులు విద్యార్థులపై జరిపినారు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
సిటీ కాలేజీ వద్ద 1952 సెప్టెంబర్ 3న పోలీసులు కాల్పులు
జరపటానికి ఈ క్రింది వారిలో ఏ మెజిస్ట్రేట్ ఫైరింగ్
ఉత్తర్వులు యిచ్చాడు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
1952-ముల్కీ ఉద్యమ సమయంలో ఉస్మానియా హాస్పత్రి
వద్ద ఏ రోజున ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు
జరిపినారు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1952 సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ వద్ద జరిగిన కాల్పుల్లో
ఎంత మంది చనిపోయారని జగన్మోహన్రెడ్డి కమిషన్
పేర్కొన్నది.Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
జగన్మోహన్ రెడ్డి కమీషన్ నివేదిక ప్రకారం ఎంత మంది
మరణించారని పేర్కొన్నది?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
జస్టిస్ పింగళి జగన్మోహన్రెడ్డి యొక్క ఆత్మకథ పేరు?
1. ది జుడిషియరి ప్రాబ్లమ్స్
2. ది జుడిషియరి
3. ది జుడిషియరి ఐసర్పెడ్
4. ది జుడిషియర్ ఆఫ్ హైదరాబాద్Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
హైదారాబ్లోని “ఫతేమైదాన్”లో విద్యార్థుల
సమావేశం ఎప్పుడు జరిగింది?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఈ క్రింది ఏ సమస్యలు 1953లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం
ఏర్పాటుకు దోహదం చేశాయి?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
తెలంగాణ ప్రాంతంపై మొదటిసారిగా ఆంధ్రుల యొక్క
ఘర్షణలు దేనిపై జరిగింది?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఆంధ్రలో మొదటిసారిగా ఎప్పుడు ‘ప్రత్యేక రాష్ట్ర’ డిమాండ్
ముందుకు వచ్చింది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1914 బెజవాడలో జరిగిన ఎన్నవ ఆంధ్రమహాసభలో
ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించారు? ఆ
సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
‘శ్రీబాగ్ ఒప్పందం’ ఎప్పుడు జరిగింది?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
‘శ్రీబాగ్ ఒప్పందం’ ఎవరెవరి మధ్య జరిగింది? ఎక్కడ
జరిగింది?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
బ్రిటిష్ రాయబారి స్టాపర్ట్ క్రిక్కు ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు
సంబంధించిన తీర్మానాన్ని అందజేసినవారు ఎవరు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
పుచ్చలపల్లి సుందరయ్య “విశాలాంధ్ర” పత్రికను ఎప్పుడు
ప్రారంభించారు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
జస్టిస్ వాంఛూ కమిటీ తన నివేదికను ఎప్పుడు ప్రభుత్వానికి
సమర్పించింది?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
“విశాలాంధ్రలో ప్రజారాజ్యం” గ్రంథ రచయిత ఎవరు?
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 93
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు